Christ: The Theme of the Bible, Telugu Edition

హబక్కూకు హబక్కూకు క్రీ సతు ్ను “పరిశుదధు ్నిగా” (1:12), విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చువానిగా (2:4), మరియు ఒక దినమున “దేవుని జఞా ్నముతో” భూమిని నింపువానిగా (2:14) చూసతా ్డు. జెఫన్య జెఫన్య క్రీ సతు ్ను ఇశ్రాే లులో నీతిగల ప్భువుగా (3:5), దేశములకు సాక్ష గా (3:8), ఇశ్రాే లు రాజుై న ెహోవాగా (3:15) చూసతా ్డు. హగ్య హగ్యి క్రీ సతు ్ను దేవాలయమహిమను పునరుద్రించువానిగా (1:7-9), రాజ్ములను పడగొటటు ్వానిగా (2:22), మరియు ఇశ్రాే లు చేతికి ఉన్న “ఉంగరము”గా చూసతా ్డు (2:23). జెకర్య జెకర్య గ్ంథము మెస్సీయ ఆశలతో నిండియుంది. ఆయన క్రీ సతు ్ను “కొమ్మై న దేవుని సేవకునిగా” (3:8), జయముపొ ందిన రాజుగా (9:9), నశిచువారికి కాపరిగా (11:7), “వారు పొ డిచినవాడు” (12:10), శుద్ధి చేయు ఊట (13:1), “భూమియంతటికి రాజుగా” (14:9), మరియు “స�ై న్ములకధిపతియగు ెహోవాగా” (14:17) చూసతా ్డు. మలాకీ మలాకీ “నిబంధనకు దూతగా” (3:1), “కంసాలి అగ్నివంటివాడు” (3:2), మరియు ఆయన రెక్కలలో స్వస్తను కలిగిన “నీతి సూర్యున” గా (4:2) క్రీ సతు ్ ఆయన దేవాలయమునకు తిరిగి రావాలని చూసతా ్డు. ప్తి ప్వక్కు తన సొ ంత మెస్సీయ రూపకాలు ఉన్నాయి కాని అందరు ఒకే మెస్సీయ నిరీక్షణను కలిగియున్నారు. వారిది మోషే పునాది వేసిన క్రీ సతు ్ కొరకు ఆశ, ఆయన కొరకు దేశము సిద్పాటు చేసింది, మరియు కవులు ఆయన కొరకు ఆకాంక్షతో ఎదురుచూసారు.

108

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online