Christ: The Theme of the Bible, Telugu Edition

ఫిలప్పీయులకు: క్రీ సతు ్లో ఆన ద ఈ పత్రి క ప్కారం, విశ్వాసులు “క్రీ సతు ్ ేసులో అతిశయము” పొ ందవలెనని పౌలు కోరాడు (1:26). అపొ స్లుడు చెరలో ఉన్నాగాని, ఆయన అన్నాడు, “ నేనానందించి మీ యందరితోకూడ సంతోషింతును. ఇటువలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి ” (2:17-18; cf. 1:18). “ ఎల్ప్పుడును ప్భువునందు ఆనందించుడి, మరల చెప్పు దును ఆనందించుడి” (4:4), మరియు, “మెటటు ్కు నా సహోదరులారా, ప్భువునందు ఆనందించుడి ” (3:1); ఇవన్ని కూడా క్రీ సతు ్ ేసులో పౌలు చెప్పు ఈ పుస్కములో పౌలు అంటాడు, “ప్తి మనుష్యున క్రీ స్ తు నందు సంపూరణు ్నిగా చేసి ఆయనె దుట నిలువబెట్వలెనని, సమస్విధముల�ైన జఞా ్నముతో మేము ప్తి మనుష్యునకి బుద్ధి చెప్పుచు, ప్తి మనుష్యునకి బో ధించుచు, ఆయనను ప్కటించుచున్నాము” (1:28). క్రీ సతు ్ ద�ై వత్వము యొక్క “ సంపూర్త” ను నిరాకరించు ప్తి తత్వమునకు విరోధముగా వారికి హెచ్చరికలు ఇవ్వబడెను (2:9) మరియు దాని ద్వారా వారు “క్రీ సతు ్లో సంపూర్ జీవమును” పొ ందుతారు (2:10). పౌలు ఇలా ప్రా ర్థి సతు ్న్నాడు “ మీరు సంపూర్ణు లును , ప్తి విషయములో దేవుని చిత్మునుగూర్చి సంపూర్ణా త్మ నిశ్చయతగలవారున�ై నిలుకడగా ఉండవలెను” (4:12). క్రీ సతు ్ యొక్క ద�ై వత్వము లేక పరిచర్లో ఏమి జోడించవలసిన పని లేదు, మరియు ఆయనలో మనం సంపూర్ంగా ఉన్నాము. 1 థెస్సలొనీకయులకు: క్రీ సతు ్లో ఆశ “విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రే మతోకూడిన మీ ప్యాసమును, మన ప్భువ�ై న ేసుక్రీ స్ తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును” కలిగియున్న థెస్సలొనీకయుల కొరకు దేవునికి ధన్వాదములు చెల్లి సతూ ్ ఆయన పత్రి కను ఆరంభిసతా ్డు (1:3). ఇక్కడ వక్కాణము నిరీక్షణ మీద ఉంది, ఎందుకంటే క్రీ సతు ్ రాకను గూర్చి ప్తి అధ్యయములో చెప్పబడింది (1:10; 2:19; 3:13; 4:16; 5:23). క్రొ త్ నిబంధనలో “నిరీక్షణ” అంటే రానున్నదాని మీద నమ్మకముగా ఉందిగాని (హెబ్రీ 6:11) మరియు ఒక ఆశ లేదా వాంఛ కాదు కాబట్టి , ఇక్కడ పౌలు క్రీ సతు ్లో ఉన్న ఆకాంక్షను తెలియజేసతు ్న్నాడు. మహిమపరచబడుట లో భాగము. కొలస్సయులకు: క్రీ సతు ్లో ముగి పు

114

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online