Christ: The Theme of the Bible, Telugu Edition
అధ్యయము 6 | దేవుని వాక్ము: వ్క్తి గత మరియు ప్తిపాదిత క్రీ సతు ్ మరియు లేఖనములు రెండు “దేవుని వాక్ము” అని పిలువబడెను. యూదుల పరంపరలను అనుసరించి లేఖనములు “దేవుని వాక్ము” అని పిలువబడినవి (మార్కు 7:13). మరియు యోహాను 10:35లో పాత నిబంధన లేఖనముకు సమానంగా “దేవుని వాక్ము” అను మాట ఉపయోగించబడింది. “దేవుని వాక్ము సజీవమ�ై బలముగలది”గా ఉంది అని హెబ్రీ పత్రి క చెబుతుంది (4:12). పౌలు నిరర్కముకాని “దేవుని వాక్ము”ను గూర్చి మాటలా ్డుతున్నాడు (రోమా. 9:6). పౌలు “దేవుని వాక్మును బో ధించుచుండెను” అని అపొ స్లుల కార్ములు చెబుతుంది (cf. 18:11). బ�ై బిల్ “వాక్ము” (cf. యోహాను 17:14,17; మత్యి 13:20) లేక “సత్వాక్ము” (2 తిమోతి 2:15)అని పిలువబడిన కొన్ని లేఖన భాగములు కూడా ఉన్నాయి. ప్కటన 1:2, 9; 6:9; 20:4లో “దేవుని వాక్ము” కొరకు ఉన్న కొన్ని వచనములు వ్రా యబడిన వాక్మును సంబో ధించుచు ఉండొచ్చుగాని ఇక్కడ స్పష్త లేదు. ఇతర వచనాలలో, క్రీ సతు ్ “దేవుని వాక్ము”గాను (ప్కటన 19:13) లేక “వాక్ము”గాను సంబో ధించబడడా ్డు. యోహాను సువార్లో వ్రా సతు ్న్నాడు : “ఆదియందు వాక్ముండెను, వాక్ము దేవునియొద్ ఉండెను, వాక్ము దేవుడ�ై యుండెను . . . ఆ వాక్ము శరీరధారియె ను” (యోహాను 1:1, 14). యోహాను మొదటి పత్రి కలో ఇలా వ్రా యబడియుంది, “ జీవవాక్మును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్త్క్షమె ను; తండ్రి యొద్ ఉండి మాకు ప్త్క్షమ�ై న ఆ నిత్జీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్మిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము” (1:1-2). ముందు ఇవ్వబడిన వచనములు వ్రా యబడిన దేవుని వాక్మును గూర్చి మాటలా ్డుచుండగా, యోహాను సజీవమ�ై న దేవుని వాక్మ�ై న క్రీ సతు ్కు సాక్ష్మిసతు ్న్నాడు.
121
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online