Christ: The Theme of the Bible, Telugu Edition

పూర్ సమాంతరాలు చూచుటకు ప్యత్నించుట ఒక పొ రపాటు. లేఖనము యొక్క ప్తిపాదనలలో దేవుడు తనను తాను వ్క్పరచుకున్న విధానమును దేవుడు ఆయన కుమారుని యొక్క వ్క్తి త్వములో నివసించుటను ఒకటే అని తలంచుట సరికాదు. బ�ై బిల్ లోని పరిమితమ�ై న మాటలు దేవుని యొక్క వ్క్తి త్వమునకు ఒక నిర్వచనము మాత్మే ఇవ్వగలదు, అయితే క్రీ సతు ్ దేవుడ�ై యుండి దానిని మనకు చూపిస్ తా డు. దేవుని ప్త్క్షతలో నుండి ప్కృతికి ఒక దృషటా ్ంతమును చూపవచ్చు. దేవుడు సృష్టి ద్వారా ప్త్క్షపరచబడెను (రోమా. 1:20; కీర్నలు 19:1 ff.), అయితే దేవుడు సృష్టి లోని ఏ రూపము ద్వారా తనను తాను గుర్తి ంచుకోలేదు—ఇది విగ్హారాధన (రోమా. 1:21-23). అదే విధంగా, దేవుడు బ�ై బిల్ ద్వారా బయలుపరచబడెను, కాని ఆయనను బ�ై బిల్ తో గుర్తి ంచకూడదు— అది బ�ై బిల్ ఆరాధన అవుతుంది. బ�ై బిల్ లోని మాటలను నిత్జీవమునకు నిధులుగా గుర్తి ంచినందుకు ేసు యూదులను గద్ది ంచాడు. పాత నిబంధన మాటల లోనే ఆత్మీయ జీవితమును పొ ందుకోగలరని వారు తలంచారు. ేసు చెప్పాడు, “లేఖనములయందు మీకు నిత్జీవము కలదని తలంచుచు వాటిని [సజీవమ�ై నదేవుని వాక్మును వాటి ద్వారా కనుగొనుటకు గాక] పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్మిచ్చుచున్నవి. అయితే [ఎంత నిలకడలేమి, ఎంత అర్రహితము?] మీకు జీవము [నిత్జీవము] కలుగునటలు ్ మీరు నాయొద్కు రానొల్రు” (యోహాను 5:39-40). 8 వారికి లేఖనము యొక్క ప�ై అట్లు తెలుసుగాని వారు ప్రా ణములను తిరస్కరించారు. లేఖనములోని చిహ్నములు పవిత్మ�ై నటలు ్ వారు వాటిని ఎంతో ఆసక్తి తో చూసి, ఆ చిహ్నములు మాటలా ్డుచున్న రక్షకుని చూచుట మరచిపో యారు. ేసు చెప్పెను, “మీరు మోషేను నమ్మినట్యిన నన్నును నమ్ముదురు,” “అయితే మీకు జీవము కలుగునటలు ్ మీరు నాయొద్కు రానొల్రు” (యోహాను 5:46, 40). నిత్ జీవము బ�ై బిల్ ద్వారా మాత్మే క్రీ సతు ్ లో మాత్మే కనుగొనవచ్చు. మానవాతారము ఆ జీవితము యొక్క ప్త్క్షత (యోహాను 1:4), మరియు ద�ై వావేశము ద్వారా దాని యొక్క అధికారిక గ్ంథము మన దగ్ర ఉంది (2 పేతురు 1:20-21).

8 చూడండి John Lange, Commentary on the Holy Scriptures: John. Grand Rapids: Zondervan), IX, 195.

128

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online