Christ: The Theme of the Bible, Telugu Edition

17, 23; 4:14, మొ.). లూకా థియోఫిలాకు వ్రా సతూ ్, క్రీ సతు ్ను గూర్చిన “సత్మును తెలుసుకొనుటకు” అని వ్రా సాడు (1:1, 4). యోహాను వ్రా సతూ ్, “ే సు క్రీ సతు ్ అని నమ్మి . . . ఆయన నామములో జీవము పొ ందుటకు” అని వ్రా సతూ ్ (20:31) “ఆయన సాక్ష్ము సత్ము” అని చెప్పాడు (21:24). అపొ స్లుల కార్ములు ేసు సువార్లలో బో ధించుటకు ఆరంభించిన వాటికి అది కొనసాగింపు అని పరోక్షంగా వాదనచేసతు ్ంది (1:1). పౌలు పత్రి కలలో ప్తిది ద�ై విక అధికారమునకు వాదనచేసతా ్యి (cf. రోమా. 1:3 5; 1 కొరింథీ. 14:37; 2 కొరింథీ. 1:1-2; గలతీ. 1:1, 12; ఎఫెసీ. 3:3; ఫిలిప్పీ. 4:9; కొలస్సీ. 1:1; 4:16; 1 థెస్స. 5:27; 2 థెస్స. 3:14; 1 తిమోతి 4:11; 2 తిమోతి 1:13; 4:1; తీతు. 2:15; ఫిలేమోను 8). సామాన్ పత్రి కలు కూడా ద�ై విక అధికారము గలవని వాదనచేసతా ్యి. (Cf. హెబ్రీ 1:1; 2:3; యాకోబు 1:1; 2 పేతురు 1:1; 2 పేతురు 3:2; 1 యోహాను 1:1; 2 యోహాను 5, 7; 3 యోహాను 9, 12; యూదా 3; ప్కటన 22:9, 18-19). ఆదిమ సంఘము ఈ వాదనను నిర్థా రించింది ే సు ప్రే రణను వాగదా ్నము చేసాడు, కరొ ్త్ నిబంధన రచయితలు ఆ వాగదా ్నమును నెరవేర్చారు, మరియు ఆదిమ సంఘము దీనిని నిరథా ్రించింది. ఈ నిరథా ్రణ ఈ క్రి ంది విషయాలలో బయలుపరచబడింది. క్రొ త్ నిబంధన పుస్కాలు: 1. అధికారిక రచనలుగా అంగీకరించబడడా ్యి (2 థెస్స. 2:15); 2. సంఘములలో చదవబడడా ్యి (1 థెస్స. 5:27); 3. సంఘములలో సరఫరాచేయబడడా ్యి; 4. కరొ ్త్ నిబంధన రచయిత ద్వారా ఉద్రణలుగా చెప్పబడడా ్యి (cf. 2 పేతురు 3:2-3నుయూదా 17-18తో పో ల్చండి; I తిమోతి 5:18ను లూకా 10:7తో పో ల్చండి); మరియు 5. పాత నిబంధన లేఖనములతో పాటు సేకరించబడడా ్యి (2 పేతురు 3:15).

15

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online