Christ: The Theme of the Bible, Telugu Edition

ఉండును ” (మత్యి 12:40), ఆయన ఈ రెండు సన్నివేశాలు చారిత్రి కమ�ై నవి అని చెబుతున్నాడు. ేసు తన మరణ పునరుతథా ్నముల సత్మును యోనాను గూర్చిన ఒక కల్పనా కథ మీద మాత్ం ఆధారము చేయడుగద. పాత నిబ ధన సన్నివేశాలయొక్క అద్భుత స్వభావమును యేసు నిశ్చయ పరచుట పాత నిబంధన సన్నివేశాలు కేవలం చారిత్రి కముగా మాత్మే పరిగణించబడలేదుగాని అవి స్వభావములో అద్భుతముగా కూడా పరిగణించబడడా ్యి. దీని వలన, ేసు యొక్క ఉదాహరణలు వాటి యొక్క అద్భుత గుణమును నిశ్చయపరుసతా ్యి: 1. జలప్ళయం ద్వారా లోకము యొక్క నాశనం (లూకా 17:27); 2. లోతు భార్ ఉప్పు స్ంభముగా మారుట (లూకా 17:32); 3. మోషే ఎదుట మండుచున్న పొ ద (లూకా 20:37); 4. పాముకాట్ నుండి ఇశ్రాే లీయుల యొక్క స్వస్త (యోహాను 3:14);

5. పరలోకము నుండి మన్నా (యోహాను 6:49); 6. కుషటు ్వ్యధిగల నయమాను స్వస్త (లూకా 4:26); 7. విధవరాలి కొరకు ఏలీయా చేసిన అద్భుతాలు (లూకా 4:25); 8. చేప కడుపులో యోనా బ్దికియుండుట (మత్యి 12:41); 9. దే లు ప్వచనాలు (మత్యి24:15); 10. ెషయా ప్వచనాలు (యోహాను 12:38-41).

అపవాది యొక్క ఉనికి మరియు తత్వము (cf. మత్యి 4:1-11), అనేక దయ్ములు (cf. మార్కు 5:1-13), మోషే మరియు ఏలీయాతో ఆయన చేసిన అద్భుత సంభాషణ, మరియు ఆయన కాలములో ేసు చేసిన అనేక ఆశ్చర్ క్రి యల ద్వారా కూడా ేసు తనను తాను నిశ్చయపరచుకున్నాడు. క్రీ సతు ్ యొక్క వాదనస్పష్ముగా ఉంది: పాత నిబంధన దేవుని యొక్క అత్ద్భుత కార్ములకు చారిత్రి క కథనముగా ఉంది.

24

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online