Christ: The Theme of the Bible, Telugu Edition
సు ఎన్నడు వెనకాడలేదు, ఆయన “దేవుని ఆజ్ల” కంటే ఎక్కువ తమ “పరంపర”లకు ప్రా ముఖ్తను ఇచ్చిన యూదులను గద్ది ంచాడు (మత్యి 15:1-3). కొండ మీద ప్సంగములో ఆరు సారలు ్ తాను చేసిన బో ధలను యూదుల యొక్క అబద్ బో ధలకు విరోధముగా చెప్పాడు, ఉదాహరణకు “అని చెప్పినటలు ్ మీరు విన్నారు . . . అయితే నేను మీకు చెప్పునది ఏమనగా” (మత్యి 5:21-22, 27-28, 31-32, 33-34, 38-39, 43-44) వంటి వాక్ములలో. ేసు వారితో తరచుగా ఇలా అన్నాడు మత్యి 22:29లో వలె, “లేఖనములనుగాని దేవుని శక్తి నిగాని ఎరుగక మీరు పొ రబడుచున్నారు.” గొప్ప మత నాయకుడ�ై న నికోదేమును ఆయన గద్ది సతూ ్ అన్నాడు, “నీవు ఇశ్రాే లుకు బో ధకుడవ�ై యుండి వీటిని ఎరుగవా?” (యోహాను 3:10). ఆయన పరిసయ్యలకు దశమభాగములను గూర్చి చెబుతూ, “ఇది మీరు చేసియుండవలసినది” (మత్యి 23:23), లేక ప్రే మ అతి గొప్ప ఆజ్ అని న్యయవాదితో చెబుతూ “నీవు సరిగా ఉత్రమిచ్చితివి” (లూకా 10:28) అని చెప్పినప్పుడు వారు పాత నిబంధనను గూర్చి సత్ము మాటలా ్డుతున్నారని కూడా ేసు చెప్పాడు. మరొక వ�ై పు వారు తప్పు చేసినప్పుడు వారిని “అంధుల�ైన మార్దర్శకులు” (మత్యి23:16) లేక “అబద్ ప్వక్లు” (మత్యి 7:15) అని పిలచుటకు కూడా వెనకాడలేదు. క్రీ సతు ్ ప్జలను తప్పు మాటలా ్డినప్పుడు గద్ది ంచాడు, వాస్వమును మాటలా ్డినప్పుడు మెచ్చుకున్నాడు, కాని వారు చేసిన పొ రపాట్కు ే సు ఎన్నడు కూడా సథా ్నమును కల్పించలేదు- ముఖ్ముగా పవిత్ లేఖనముల విషయములో పొ రపాట్ను మాత్ం అంగీకరించలేదు. అవును, సథా ్నము కల్పించుట కాదుగాని దానికి ఉన్న పరిమితులు క్రీ సతు ్ యొక్క అధికారమును పాత నిబంధన యొక్క చారిత్రి క విషయాలకు అన్వయించుటను కష్తరము చేసతు ్ంది అని మరికొందరు విశ్లే షకులు అంటారు. ఉదాహరణకు, ఆయన నిజముగా దేవుడు కాదు కాబట్టి ఈ “ఆత్మీయముకాని” విషయాలను గూర్చి ేసు యొక్క జఞా ్నము పరిమితముగా ఉన్నదని కొన్ని సారలు ్ కొందరు అంటారు. అయితే, ే సు తాను దేవుడనని, ఆయన పాత నిబంధనలోని “ఉన్నవాడను” అని (నిర్మ. 3:14) మరియు స్వయంగా దేవుని కుమారుడను అని చెప్పాడు (మత్యి 16:16 18; మార్కు 14:61-62). ద�ై వత్వమును గూర్చి ేసు చేసిన ఈ ప్కటనలను ఆ దినాలలోని స్థి రమ�ై న ఏకద�ై వ ఆరాధికుల�ైన యూదులు అపార్ము చేసుకోలేదు. “నేనుయు తండ్రి యు ఒక్కటే” (యోహాను 10:30) అని ేసు చెప్పినప్పుడు, “నీవు మనుష్యడవ�ై యుండి, నిన్ను నీవు దేవునిగా పరిగణించుచున్నావని” (వ.
27ే
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online