Christ: The Theme of the Bible, Telugu Edition

అధ్యయ 2 | పాత నిబ ధనలో క్రీ సతు ్ పాత నిబంధనను క్రీ సతు ్ కేంద్ముగా చూచుట అనువాద (వ్యఖ్యన) నియమము కాదు; క్రై స్వునికి అది దేవుని ఆజ్. ఐదు పర్యయములు ేసు తాను పాత నిబంధన అంతటికి అంశముగా ఉన్నానని చెప్పాడు: (1) మత్యి 5:17; (2) లూకా 24:27; (3) లూకా 24:44; (4) యోహాను 5:39; (5) హెబ్రీ . 10:7. పాత నిబంధనను చూచుటకు కనీసం నాలుగు రకముల క్రీ సతు ్-కేంద్రి త మార్ములు ఉన్నాయి అని ఈ లేఖనములను పరీక్ష ిచుట ద్వారా తెలుసతు ్ంది. క్రీ సతు ్ పాత నిబంధన యొక్క నెరవేర్పుగా ఏ విధంగా ఉన్నాడో ప్తి వాక్ భాగము వేర్వేరు విషయాలను ఒత్తి చెబుతుంది. మరియు ప్తి సందర్భములో ఆ లేఖన భాగము ఉన్న పుస్కము పాత నిబంధన పట్ ఆ క్రీ సతు ్-కేంద్రి త పద్తికి ఉదాహరణగా ఉంది. లేఖనభాగములు ఈ విధంగా ఉన్నాయి: • మోషేయు సమస్ ప్వక్లును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను (లూకా 24:27). • అంతట ఆయన మోషే ధర్మశాస్్ములోను ప్వక్ల గ్ంథములలోను, కీర్నలలోను నన్నుగూర్చి వ్రా యబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను (లూకా 24:44). • అప్పుడు నేను గ్ంథపుచుట్లో నన్నుగూర్చి వ్రా యబడిన ప్కారము, దేవా, నీ చిత్ము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని (హెబ్రీ 10:7). 6 • ధర్మశాస్్మున�ై నను ప్వక్ల వచనములన�ై నను కొట్టి వేయవచ్చితినని తలంచవదదు ్; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు (మత్యి 5:17). • లేఖన ములయందు మీకు నిత్జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్మిచ్చుచున్నవి (యోహాను 5:39). 6 హెబ్రీ . 10:7 లో ఇవ్వబడిన వాక్ము కీర్నల గ్ంథమును గూర్చి మాట్ లా డుతున్నప్పటికీ (40:8), మరియు పాత నిబంధన అంతటిని సంబో ధించనప్పటికీ, మెస్సీయ దేవుని చిత్మును నెరవేర్చుటకు సిద్పడెను అనే వాస్వము ఈ వాక్ భాగమును పాత నిబంధన అంతటికి వర్తి ంచేలాగా చేస్ తు ంది, మరియు క్రీ స్ తు యొక్క యాజకత్వ విధేయతను దేవుని చిత్ము అని నిర్వచిస్ తు ంది. ఈ పద్తి సమర్థి ంచబడింది అనే విషయము హెబ్రీ పత్రి క యొక్క క్రీ స్ తు కేంద్రి త పద్తిని ఉదాహరిస్ తు ంది.

32

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online