Christ: The Theme of the Bible, Telugu Edition
క్రీ సతు ్ లేవీయ బలులను నెరవేర్చెను
బలులు: దహన బలి
క్రీ సతు ్లో నెరవేర్చబడినవి:
పరిపూర్ జీవములో (హెబ్రీ 9:14) న�ై వేద్ బలి జీవితమును ఇచ్చుటలో (హెబ్రీ 5:7; యోహాను 4:34) లేక సమర్పణలో సమాధాన బలి మన జీవితమునకు శాంతి (హెబ్రీ 4:1 ff.; ఎఫెసీ. 2:14) పాపపరిహారార్ బలి దోషములకు శక్ష (హెబ్రీ 10:12; 1 యోహాను 2:2) అపరాధ పరిహారార్ బలి దోషి కొరకు ఒక ఉపాయము (హెబ్రీ 10:20 ff.; 1 యోహాను 1:7) ప డుగ వ్వస్యొక్క నెరవేర్పు క్రీ సతు ్ కేవలం పాత నిబంధనలోని లేవీయ పరంపరలను మాత్మే నెరవేర్చలేదుగాని, పండుగలను కూడా నెరవేర్చాడు. పండుగ సెలవలు వారి ఆలోచనలో జాతీయమ�ై నవి మరియు వాటి ఉపయోగంలో ప్వచనాత్మకమ�ై నవి. లేవీ. 23లో ఏడు ముఖ్మ�ై న వార్షి క పండుగలు ప్సతా ్వించబడడా ్యి. క్రీ సతు ్ లేవీయ ప డుగలను నెరవేరుసతా ్డు ప డుగ (Lev. 23): నెరవేర్పు: పస్కా (ఏప్రి ల్) క్రీ సతు ్ మరణము (1 కొరింథీ. 5:7) పులియని రొట్టె లు (ఏప్రి ల్) క్రీ సతు ్ కొరకు పరిశుద్మ�ై న నడక (1 కొరింథీ. 5:8) ప్థమ ఫలములు (ఏప్రి ల్) క్రీ సతు ్ యొక్క పునరుతథా ్నము (1 కొరింథీ. 15:23) పెంతేకొసతు ్ (జూన్) క్రీ సతు ్ ఆత్మ యొక్క కుమ్మరింపు (అపొ . 1:5; 2:4) బూరలు (సెప్టె ంబర్) క్రీ సతు ్ ద్వారా ఇశ్రాే లు మరలా కూడుకొనుట (మత్యి 24:31) ప్రా యశ్చత్ం (సెప్టె ంబర్) క్రీ సతు ్ ద్వారా శుద్ధీ కరణ (రోమా. 11:26) గుడారాలు (సెప్టె ంబర్) విశ్రా ంతి మరియు క్రీ సతు ్తో మరల కలువుట (జెకర్య 14:16-18)
44
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online