Christ: The Theme of the Bible, Telugu Edition
ము దుమాట బ�ై బిల్ అనువాదమునకు క్రీ సతు ్ మూలము అనే నిశ్చయతతో ఈ పుస్కము వ్రా యబడుతుంది, ఆయన పాత నిబంధన విధములు మరియు ప్వచనాల యొక్క నెరవేర్పు అనుటలో మాత్మేగాక, లేఖన ప్త్క్షత అంతటికి క్రీ స్తే అంశాత్మక ఐక్త అనుదానిలో కూడా. పాత నిబంధన లేఖనమంతటిలో ఆయన కేంద్ సందేశము అని క్రీ సతు ్ చాలా సారలు ్ చెప్పాడు (లూకా 24:27, 44; యోహాను 5:39; హెబ్రీ . 10:7; మత్యి 5:17). “మోషే ధర్మశాస్్ములోను ప్వక్ల గ్ంథములలోను, కీర్నలలోను నన్నుగూర్చి వ్రా యబడిన వన్నియు నెరవేరవలెను “ అని చెప్పిన క్రీ సతు ్ యొక్క ప్కటనలను జాగ్త్గా అంగీకరించుటకు ఇది ఒక ప్యత్నం (లూకా 24:44). ఈ పేజీలలో బ�ై బిల్ పట్ క్రీ సతు ్-కేంద్రి త దృష్టి కోణం విధానముల అధ్యనము మీద లేక పాత నిబంధన ప్వచనాల మీద ఆధారపడిలేదుగాని, పవిత్ లేఖనము అంతటికి క్రీ సతు ్ ఐక్తగాను ముఖ్ సందేశముగాను ఉన్నాడని తెలియజేయుటకు ఇది ఒక ప్యత్నము. క్రీ సతు ్ నిబంధనల మధ్ బంధముగాను, పూర్తి లేఖన నిర్యము యొక్క సందేశముగాను, బ�ై బిల్ లోని ప్తి పుస్కములోని ఐక్పరచు అంశంగాను చూపబడడా ్డు. లేఖనము యొక్క గొప్ప భాగములు మరియు నిర్మాణములతో అనుబంధములో బ�ై బిల్ యొక్క క్రై స్త్వ ఐక్తను ఈ పుస్కము ఒత్తి చెబుతుంది. ఒక విధంగా ఇది బ�ై బిల్ యొక్క క్రీ సతు ్ కేంద్రి త సర్వే. ఈ పుస్కమునకు సూట�ై న వేదాంత ఉద్దే శము లేదు గాని, ఇది బ�ై బిల్ యొక్క ప్రే రణ మరియు క్రీ సతు ్ యొక్క ద�ై వత్వము వంటి వేదాంత ప్శ్నలకు జవాబును ఇసతు ్ంది. అయితే, బ�ై బిల్ యొక్క సర�ై న అనువాదమునకు క్రీ సతు ్ ఒక కీలకముగా ఉన్నాడు అని చూపుట అను కేంద్ అంశముతో ఇవి అనుబంధము కలిగిఉంటాయి. లేఖనములకు కొన్ని క్రీ సతు ్-కేంద్రి త పద్తులను సూచించుట అను ఈ పుస్కము యొక్క ముఖ్ ఆలోచన మినహా, దీనిలో క్రీ సతు ్ మరియు దేవుని ప్త్క్షతలుగా లేఖనము మధ్ ఉన్న అనుబంధమును ఈ పుస్కము తెలియజేసతు ్ంది. లేఖనముల ప్త్క్షత యొక్క ఉద్దే శము రక్షకుని యొక్క వ్క్తి త్వమును తెలియజేయుట; క్రీ సతు ్
5
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online