Christ: The Theme of the Bible, Telugu Edition
ఆశతో లేఖనములను వెదకుచున్నారు. మరియు అవి ఎల్ప్పుడు నన్ను గూర్చి సాక్ష్మిచ్చుచున్నాయి! కాని ఆ నిజమ�ై న జీవము పొ ందుటకు మీరు నా యొద్కు రానొల్కయున్నారు!” ఈ వాక్భాగము యొక్క అర్ము దీని సందర్భములో నుండి కనుగొనాలి. అది నిత్ జీవమును లేఖనముల ద్వారా క్రీ సతు ్లో కనుగొనుటగాక, లేఖనములలో మాత్మే కనుగొనుటకు ప్యత్నించుటకు విరోధముగా హెచ్చరికగా ఉంది. అట్టి బ�ై బిల్ ఆరాధన వారిని క్రీ సతు ్ను ఆరాధించుటకు బదులుగా క్రీ సతు ్ నుండి దూరము తీసుకొని వెళ్ళింది. వారికి బ�ై బిల్ యొక్క బహిరంగ కవచము తెలుసుగాని దాని అంతరంగ అర్ము వారికి తెలియదు. పుస్కము రక్షణ ఇవ్వలేదు, రక్షకుడు రక్షణ ఇసతా ్డు. ఇది పాత నిబంధనలలో క్రీ సతు ్ను చూచుటకు నాలుగవ విధానము, అది, దాని రక్షణ వాగ్దా నముల యొక్క నెరవేర్పు. ఇది ఇతర మూడు క్రీ సతు ్ కేంద్రి త ఆలోచనలకు భిన్నంగా ఉంది: (1) మెస్సీయ ప్వచనాలు క్రీ సతు ్ను ఒక మెస్సీయ మరియు రాజుగా చూపిసతా ్యి; (2) లేవీయ వ్వస్ ఆయనను ఒక యాజకునిగాను మరియు బలిగాను చూపిసతు ్ంది; మరియు (3) న�ై తిక బో ధలు ఆయనను ఒక గొప్ప ప్వక్గాను బో ధకునిగాను చూపిసతు ్ంది; కాని ( 4 ) పాత నిబంధన ఆత్మీయ వాగదా ్నముల యొక్క నెరవేర్పుగా క్రీ సతు ్ను చూసినప్పుడు అది ఆయనను ప్భువుగాను రక్షకునిగాను చూపిసతు ్ంది. పాత నిబంధన రక్షణ మరియు నిత్ జీవము యొక్క ఆశను ఎంతగా ఇసతు ్ందో, అది అంతగానే క్రీ సతు ్ను గూర్చి మాటలా ్డుతుంది. అంతేగాక, పాత నిబంధన ఎంతగా క్రీ సతు ్ను గూర్చి మాటలా ్డుతుందో అంతగా నిత్ జీవమును కూడా వాగదా ్నము చేసతు ్ంది. యోహాను సువార్ స్వయంగా పాత నిబంధనయొక్క క్రీ సతు ్ కేంద్రి త ఆలోచనకు ఉదాహరణగా ఉంది. పాత నిబంధన లేఖనములన్నిటిలో క్రీ సతు ్ జీవమునిచ్చువానిగాను రక్షకునిగాను ఉన్నాడు. అట్టి వాదన తనను తాను ద�ై వముగా గుర్తి ంచుకొనుటకు తుల్ముగా ఉంది, ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు మాత్మే రక్ష ిచగలడు. “నేనే దేవుడను, నేను గాక రక్షకుడు లేడు” (ె షయా 43:11). కానియోహాను క్రీ సతు ్ను గూర్చి వ్రా సతూ ్ అంటాడు, “ఈయన నిజముగా లోక రక్షకుడు” (యోహాను 4:42). ఇప్పుడు యూదా లేఖనముల యొక్క ఇట్టి క్రీ సతు ్ కేంద్రి త అనువాదము, ఇది రక్షణ లేఖన భాగములన్నిటిని క్రీ సతు ్కు అన్వయిసతు ్ంది, కొంత ఏక ద�ై వత్వ విరోధమును కలిగించే అవకాశం ఉంది, మరియు ఖచ్చితముగా ఇదే జరిగింది. ేసు చెప్పాడు,
51
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online