Christ: The Theme of the Bible, Telugu Edition
పట్టి కలో ఇవ్వబడిన వాక్భాగముల వలె “దేవుని దూత” ె హోవాతో గుర్తి ంచబడెను మరియు అదే సమయంలో దేవుని నుండి వేరుగా చూపబడెను అను విషయమును గమనించుట చాలా అవసరము. ఉదాహరణకు, ెషయా 63:9లో, “ఆయన సన్నిధిలోని దూత” అని ఉపయోగించుట ద్వారా దూతను దేవుని నుండి వేరుగా చూపబడింది (వ. 9). ఆది. 24:7లో దూత దేవుని యొద్ నుండి “పంపబడెను,” మరియు జెకర్య 1:12లో “ె హోవా” మరియు “ె హోవా దూత” మధ్ సంభాషణ జరిగింది. ఈ దేవుని దూత పాత నిబంధనలో క్రీ సతు ్ అను మాట ఆయన దేవునికి వేరుగా ఉన్నాడు, దేవుని నుండి పంపబడడా ్డు, ఆయన ప్జలను విమోచించు మరియు నడిపించు కార్ము చేసతా ్డు అనే వాటి ద్వారా స్పష్మవుతుంది, మరియు ఇవన్ని కరొ ్త్ నిబంధనలో క్రీ సతు ్ యొక్క పరిచర్లుగా ఉన్నాయి. క్రీ సతు ్ జ ్మిచిన తరువాత దేవుని దూత ఇక కనిపించదు. ముగి పుే సు తాను స్వయంగా పాత నిబంధన సందేశమునకు నెరవేర్పుగా ఉన్నాడు అని ఐదు సారలు ్ ప్కటించినదాని ఆధారంగా, పాత నిబంధన లేఖనాల అనువాదమునకు క్రీ సతు ్ మూలముగా ఉన్నాడని గుర్తి ంచటమ�ై నది. ఈ లేఖన భాగములను పరిశీలిస్తే , క్రీ సతు ్ పాత నిబంధన యొక్క నెరవేర్పు అనుటకు నాలుగు కారణములు లేక మార్ములు ఉన్నాయి. ఆయన ఈ క్రి ంది వాటి యొక్క నెరవేర్పుగా ఉన్నాడు: • పాత నిబంధన మెస్సీయ ప్వచనాలకు (లూకా మరియు అపొ స్లుల కార్ములలో తెలుపబడినటలు ్) • పాత నిబంధన లేవీయయాజకత్వమునకు (హెబ్రీ పత్రి కలో తెలుపబడినటలు ్) • పాత నిబంధన న�ై తిక బో ధలకు (మత్యి సువార్లో తెలుపబడినటలు ్); • పాత నిబంధన రక్షణ వాగదా ్నాలకు (యోహాను సువార్లో తెలుపబడినటలు ్); వీటిలో ప్తి ఆలోచన క్రీ సతు ్ పరిచర్ను గూర్చి వేర్వేరు విషయాలను తెలియజేసతు ్ంది, అవి: • మెస్సీయ ప్వచనము ఆయనను మెస్సీయగాను రాజుగాను చూసతు ్ంది; • లేవీయయాజకత్వము, యాజకుడు మరియు బలిగాను;
55
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online