Christ: The Theme of the Bible, Telugu Edition
అధ్యయ 3 | రె డు నిబ ధనలలో క్రీ సతు ్ ఆయన స్వయంగా ప్కటించినటలు ్ క్రీ సతు ్ పాత నిబంధన యొక్క అంశముగా ఉన్నాడు కాబట్టి (మత్యి 5:17; లూకా 24:27, 44; యోహాను 5:39; హెబ్రీ 10:7), పాత మరియు కరొ ్త్ నిబంధనల మధ్ అనుబంధము క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వము ద్వారా విడదీయలేని విధంగా ముడిపడియున్నది. ఈ అనుబంధమును విశదపరచుటే ఈ అధ్యయము యొక్క ముఖ్యాశము. ఒకవేళ క్రీ సతు ్ లేఖన పుస్కముల యొక్క “బంధము” అయితే, దానిలోని రెండు భాగముల మధ్ అనుబంధమును గూర్చిన జఞా ్నము యొక్క అవగాహన లేకుండా బ�ై బిల్ అంతటిని అర్ము చేసుకొనుట కష్ము. అయితే, రెండు నిబంధనను ఎలాంటి అనుబంధము కలిగియున్నాయి? పాత మరియు క్రొ త్ నిబ ధనల మధ్ ఉన్న సామాన్ అనుబ ధము పాత మరియు కరొ ్త్ నిబంధనల మధ్ ఉన్న సామాన్ అనుబంధము ఒకదాని మీద ఒకటి ఆధారపడుట. క్రొ త్ నిబంధన లేకుండా పాత నిబంధన అసంపూర్మవుతుంది. పాత నిబంధన సిద్పరచినదానిని, క్రొ త్ నిబంధన క్రీ సతు ్లో అందిసతు ్ంది. క్రీ సతు ్ పాత నిబంధన యొక్క నిరీక్షణ మరియు కరొ ్త్ నిబంధన యొక్క గ్హింపుగా ఉన్నాడు. పాత నిబంధనలో ఆరంభమ�ై నది క్రొ త్ నిబంధనలో నెరవేర్పు చెందింది, మరియు క్రొ త్ నిబంధనలోని క్రీ సతు ్ అను వాస్వమును ఆయన కొరకు పాత నిబంధనలో వేయబడిన పునాది లేకుండా అర్ము చేసుకోలేము. ఈ ఒకదాని మీద ఒకటి ఆధారపడు పరస్పర ఆధారమును ఈ క్రి ంది విధముగా తెలపవచ్చు: రె డు నిబ ధనలలో క్రీ సతు ్ వచన పాత నిబ ధనయొక్క నీరీక్ణ క్రొ త్ నిబ ధనలోని గ్హి పు మత్యి 5:17 మరుగుచేయబడినది బో ధను కలిగియున్నది బయలుపరచబడింది దాని పూర్త వివరించబడింది హెబ్రీ 10:7 ఛాయలో పరంపరలో రూపకములో రూపములో వాస్వముగా వ్క్తి త్వములో
ముందుగా చెప్పబడినటలు ్ ప్వచనములో ముందు అవతారములలో
నెరవేర్చబడినటలు ్ చరిత్లో అవతారములో
లూకా 24:27, 44 యోహాను 5:39
57
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online