Christ: The Theme of the Bible, Telugu Edition
“అని వ్రా యబడియున్నది” అనే మాట ద్వారా ఈ సామాన్ పాత నిబంధన సంబో ధనలతో పాటు, ేసు అధికారిక, ద�ై విక ఆరంభముల�ైన, మరియు తమ ప్కటనలలో మార్పులేని రచనలు ప్కటించాడనుటకు అనేక వ్క్తి గత వాక్ములు ఉన్నాయి. ఉదాహరణకు, ఈ సత్ములను పో ల్చండి (1) “అని వ్రా యబడియున్నది” అనే మాట కలిగియున్న మూడు పాత నిబంధన వచనముల ద్వారా ేసు సాతానును ఎదురించాడు” అను సత్మును పో ల్చిచూడండి (మత్యి 4:4, 7, 10). (2) “‘నా మందిరము ప్రా ర్న మందిరమనబడును’ అని వ్రా యబడియున్నది” అనే అధికారముతో ేసు మందిరమును శుద్ధి చేసాడు (మత్యి 21:13). (3) “ అని వ్రా యబడియున్నది ” అనే సత్ము ఆధారముగా ఆయన తనను అప్పగించినవానిని శపించాడు (మత్యి 26:24). (4) “ అని వ్రా యబడియున్నది ” అనే మాట ద్వారా ే సు మతపరమ�ై న వేషధారణను గద్ది ంచాడు (ె షయా 29:13ను మార్కు 7:6లో చెబుతూ). (5) “‘ప్భువు ఆత్మ నా మీద ఉన్నది’ అని వ్రా యబడియున్న సందర్భము” నుండి ఆయన తన సొ ంత మెస్సీయత్వమును నిరథా ్రించాడు (లూకా 4:17-18). (6) “ధర్మశాస్్ములో ఏమని వ్రా యబడియున్నది ?” అని అడుగుట ద్వారా నిత్ జీవమును ఎలా పొ ందగలము అని ఒక న్యయవాది అడిగిన ప్శ్నకు ే సు జవాబు ఇచ్చాడు (లూకా 10:26). (7) తన సొ ంత అధికారము మరియు దేవునితో ఆయన గుర్తి ంపును “ప్వక్లలో వ్రా యబడియున్నది ” అను మాట ఆధారంగా తెలియపరచాడు (యోహాను 6:45; cf. 10:34). (8) ఆయన దినములలోని మత నాయకులు ఆయనను దాని కొరకు చంపాలని కోరినప్పటికీ ేసు (పాత నిబంధనలో) వ్రా యబడియున్న వాటి యొక్క అధికారమును ప్కటించాడు (cf. లూకా 20:16-17). అది నెరవేర్చబడుటకు పాత నిబంధన అధికారమును సంబో ధించుటకు ేసు ఉపయోగించిన మరొక వ్క్తీ కరణ “అది నెరవేర్చబడుటకు.” ఇది క్రొ త్ నిబంధనలో ముప మూడు సారలు ్ కనిపిసతు ్ంది. ఈ కధనము పాత నిబంధనలోని ఒక వాక్ భాగమును తెలియజేయుటకు ఉపయోగించినప్పటికీ, కొన్ని సారలు ్ ఇది పాత నిబంధన అంతటిని సంభోదించుటకు కూడా ఉపయోగించబడింది. దీనికి మంచి ఉదాహరణ కొండ మీద ప్సంగములో (మత్యి 5:17) కనిపిసతు ్ంది, అక్కడ ేసు చెప్పాడు, “ధర్మశాస్్మున�ై నను ప్వక్ల వచనములన�ై నను కొట్టి వేయవచ్చితినని తలంచవదదు ్; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.” పునరుతథా ్నము తరువాత
9
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online