God the Holy Spirit, Telugu Mentor Guide

1 1 8 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

• ఆత్ మీ య వరములతో ముడిపడియున్ న ముఖ్ యమ�ైన వేదా ంతశా స్త్ ర నియమాలను గుర్తి ంచి వివరించగలగాలి. • ఆత్మ నివాసముండు విశ్వాసుల అర్థ మును మరియు ప్రా ముఖ్యతను వర్ణి ంచగలగా లి .

I. వరములని చ్ చు ఆత్ మ

వీడియో భాగం 1 ఆకా రము

A. ఆత్మ వరములు ఎందుకు ప్రా ముఖ్యమ�ైయున్నవి ? సా క్ ష్యమి చ్ చు శక్తి

పేజీ 261  2

1. అపొ. 1.8 - అయినను పరిశుద్ధా త్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సా క్ షుల�ైయుందురు. 2. లోకములో దేవుడు చేసిన మరియు చేస్తు న్న విషయములకు సాక్షిగా ఉండుట సంఘము యొ క్క ఉద్దే శ్యమ�ైయున్నది, ఈ పనిని పూర్తి చేయు శక్తి పరిశుద్ధా త్మ నుండి కలుగుతుంది. యేసు అందరికీ ప్భర ువు అను శుభవార్త ను ప్భార వవంతంగా వ్యాపింపజేయుటకు సమాజమునకు ఆత్మ వరములను ఇస్తా డు. పూర్తి గా సంఘము లోపల ఉపయో గించు వరములు, క్రీస్తు ను ముందుగానే తెలుసుకొని యున్న ప్జర ల ప్యోర జనం కొరకు ఉపయో గించు వరములు కూడా ఇదే ఉద్దే శ్యము కొరకు ఉనికిలో ఉన్నాయి . సంఘమును మరియు దానిలోని సభ్యులను బలపరచుటకు ఆత్మ వరములని స్తా డు, అయి తే సంఘము బలపరచబడుటకు కారణము దాని పనిని లోకములో పూర్తి చేయుటకు శక్తి ని పొ ందుకొ నుట అయ్ యున్ నది.

4

B. ఆత్ మీయ వరములు అంటే ఏమి టి?

పేజీ 263  3

1. కరిస్ మా : దేవుని కృప మనలో మరియు మన ద్వారా కా ర్యము చేయుట

a. “ఆత్మీయ వరము” అని అత్యంత సాధారణంగా అనువదించబడు గ్రీకు పదము కరిస్ మా . ఈ పదం కృప ( కరిస్ ) అను మాటకు గ్రీకు పదము నుండి వెలువడుతుంది, “కృపా వరములు” అనునది దీని కి అక్షరార్థ ం.

Made with FlippingBook - Online Brochure Maker