God the Holy Spirit, Telugu Mentor Guide
1 2 2 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
విశ్వాసుల జీవితాలలో ఆయన శక్తి ని మరియు సన్నిధిని కనుపరచుటకు ఆత్మ చేయు సమస్త ము ఆత్ మీయ వరము (వ్యక్తీ కరణ) కా బట్టి , పరిచర్య కొరకు పరిశుద్ధా త్మ ప్జర లకు వరములనిచ్చుటకు అపరిమితమ�ైన విధానములు ఉన్ నా యి . అయి తే, కనీ సం లేఖనములో ప్స్ర తా వి ంచబడిన ప్త్ర యేమ�ైన వరములు సంఘములో ఉండా లని లేఖనము ప్స్ర తా వి స్తు ంది (ప్తిర సంఘములో ప్తిర వరము ఉండకపోవచ్ చు), మరియు ఈ వరములు ఆయన పని ని చేయుటకు దేవుడు సంఘమును బలపరచు విధానమును అర్థ ము చేసుకొనుటకు ఆధారముగా ఉంటాయి . దీని వెలుగులో, ప్తిర ఆత్మీయ వరము యొ క్క మాన్యత లేఖనములోని ముఖ్యమ�ైన సత్యముల పట్ల దాని నమ్మకత్వము (1 థెస్స. 5.21; యూదా 3), క్రీస్తు శరీరమును ని ర్మించు దా ని సా మర్థ్ యము (1 కొరింథీ. 14.12), దేవుడు మరియు ఇతరుల పా టలక ని జమ�ైన ప్రేమ ద్వారా అది నడిపించబడుట (cf. 1 కొరింథీ. 13) మా న్యమ�ైన సంఘ అధికా రమునకు ఆధీనములో ఉండుట (హెబ్ రీ. 13.17) మీ ద ఆధారపడియుంటుంది. ~ Rev. Terry G. Cornett a. ఈ వరముల యొ క్క వర్ణ నను చూచుట కొరకు: (1) “క్రొ త్త నిబంధనలో ప్త్ర యేకముగా ప్స్ర తా వించబడిన ఆత్మీయ వరముల పట్టి క” (ఈ వర్క్ బుక్ యొ క్క అనుబంధమును చూడండి). (2) Craig S. Keener, Gift and Giver, pp. 113-136 (course text). b. వరములను వి భా గించుట ఆత్ మీయ వరములను భా గముగా వి భా గించుట మరియు అవి దేవుడు ప్తిర వరము ద్వారా ఏమి చేయాలని కోరుచున్నాడో సూచించునట్లు చేయుట అనేకమందికి సహాయకరంగా అనిపిస్తు ంది. అనేక సంవత్సరాలుగా వేదాంతవేత్త లు విభిన్నమ�ైన విధాలుగా అమర్చారు కానీ ఒకటి నాకు ఎక్కువ సహా యకరముగా అనిపించిం ది,అవి వాక్య వరములు, పరిచర్య వరములు, శక్తి వరములు, మరియు నాయకత్వ వరములు. 3. క్రొ త్త నిబంధనలో వర్ణి ంచబడిన వరములు
యేసు క్రీస్తు నామమున సర్వలోక సా ర్వత్ రిక సంఘము దేవుని నుండి పొందుకున్న వరముల పేర్ల ను చెప్ పుట సా ధ్ యం కా దు. . . ~ Irenaeus quoted in A Dictionary of Early Christian Beliefs. David W. Bercot, ed. Peabody, MA: Henrickson, 1998. p. 299.
పేజీ 267 6
4
Made with FlippingBook - Online Brochure Maker