God the Holy Spirit, Telugu Mentor Guide
1 2 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
(a) ఈ వరములు సంఘము కొరకు దేవుని ఉద్దే శ్యములను కని పించునట్లు చేస్తా యి మరియు వా టిని పూర్తి చేస్తా యి . (b) పరిపాలన మరియు నాయకత్వం. స్థా నము వరములు: అపొస్త లులు, ప్వర క్తలు, కాపరులు, బోధకులు, పెద్ద లు, పరిచారకులు (1 కొరింథీ. 12.28; ఎఫెసీ. 4; 1 తిమో తి 3.1-12). (c) నాయకత్వ వరములు మరియు స్థా నములను ఉపయో గించి నప్ పుడు, సంఘం క్రమంగా నిర్వహించబడుతుంది, యేసు ప్భర ువని ప్కర టించు దాని పని ని నెరవేర్ చుట కొరకు సిద్ధ పడుతుంది. (d) గమనిక–క్రైస్త వ నాయకత్వ స్థా నములు తీసుకొనుటకు దేవుడు కొందరిని మాత్మేర పిలుస్తా డు మరియు సంఘము కొందరిని మాత్మేర నియుక్తి చేస్తు ంది, అయి తే సంఘములో ఉన్న ప్తిర ఒక్కరు ఇతరులకు చేయు క్రియాశీల పరిచర్య కొరకు ఉపయో గించవలసియున్నది.
D. ఆత్మ వరములను గురించి కొన్ ని కీలకమ�ైన వేదాంతశా స్త్ ర నియమాలు
4
1. క్రీస్తు పనిని పూర్తి చేయుటకు సంఘమునకు అవసరమ�ైన ఆత్మీయ వరములు ప్తిర వి శ్ వాసికి ఇవ్వబడియున్నవి .
a. లేఖనము యొ క్క సూట�ైన బోధన (1) 1 కొరింథీ. 12.7 (2) 1 పేతురు 4.10
b. మా నవ శరీర రూపకము (1) 1 కొరింథీ. 12.14-30
(2) శరీరములో ప్తిర భాగము భిన్నమ�ైయున్నది మరియు దాని ప్త్ర యేకమ�ైన కా ర్యమును కలి గియున్ నది కా నీ శరీరమంతా సరియ�ైన రీతి లో పని చేయుటకు ప్తిర భా గము అవసరమ�ైయున్ నది. అలా గే, క్రీస్తు శరీరములో ప్తిర వ్యక్తి భిన్నమ�ైన ఆత్మీయ వరములను కలిగియున్నాడు, సంఘములో తన సొంత భూమికను
Made with FlippingBook - Online Brochure Maker