God the Holy Spirit, Telugu Mentor Guide

1 3 4 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

(3) లక్ ష్యము [పరిపూర్ణ పరచబడుట] – మహిమపరచబడుట (a) రోమా . 8.18; 1 యో హా ను 3.2

పరిశుద్ధా త్మ బాప్తి స్మము వలె, పరిశుద్ధ పరచబడుట సిద్ధా ంతం అనేకమంది క్రైస్త వుల మధ్య అసమ్మతి కి కా రణమ�ైయ్ యింది. అధిక సమా చారం కొరకు అనుబంధం చూడండి.

(b) గమని క: మన రక్షణ యొ క్క అంతి మ లక్ ష్యం క్రొ త్త శరీరము, ప్రా ణం, మరియు ఆత్మ కలిగియుండుట, అది పాపము, రోగము, మరియు మరణము నుండి వి మో చన పొ ందుతుంది, మనం దేవుడు రాజుగా ఉండు, నీ తి పాలించు క్రొ త్త లోకంలో ని వసిస్తా ము. b. పరిశుద్ధ త అంతటి యొ క్క లక్ ష్యము క్రీస్తు పోలి కలోని కి మా ర్చబడుట. (1) రోమా . 8.29-30 (2) 1 యో హా ను 2.1-6 (3) [పరిశుద్ధ పరచబడుట] దేవుని ఉచిత కృపా కార్యమ�ైయున్నది, ఫలితంగా మనం దేవుని స్వరూపములో పరిపూర్ణ ముగా నూతనపరచబడతాము, పాపము కొరకు మరణించి, నీతి కొరకు జీ వి ంచునట్లు మనం మరి ఎక్కువగా బలపరచబడతాము ( The Westminister Catechism ) . B. పరిశుద్ధ పరచుటలో ఆత్మ కా ర్యము మనం పాపులమ�ైనప్పటికీ, దేవుడు మన జీవితమునకు ప్త్ర యామ్నాయంగా క్రీస్తు యొ క్క పరిశుద్ధ జీవితమును ఇస్తా డు. క్రీస్తు పరిశుద్ధ త వారి పాపపు స్వభావ స్థా నమును తీసుకుంటుంది. ఇది ఆపాదించబడిన పరిశుద్ధ త (పరిశుద్ధ పరచుట). అయి తే, దేవుడు ఊరకనే మన పా పములను క్ షమించడు. ఆయన మనలను పరిశుద్ధ ప్జర లుగా మార్చాలని కోరుచున్నాడు. మనం మన ఆలోచనలు, మాటలు, మరియు క్రియలలో ఆయన కుమారుని వలె మార్పు చెందాలని కోరుచున్నాడు. ఇది ఆపాదించబడిన పరిశుద్ధ త (పరిశుద్ధ పరచబడుట). ఆత్మ మనకు పరిశుద్ధు లమగు ఆశను, పరిశుద్ధ జీ వి తమును జీ వి ంచు శక్తి ని ఇస్తా డు.

4

1. పరిశుద్ధా త్మ దుష్ట త్వముతో యుద్ధ ము చేయుచున్నాడు.

a. సార్వత్రిక: ప్పర ంచములో దేవుని మంచి పరిపాలన మరియు పోషణ మీ ద తిరుగుబాటు జరిగిన ప్తిర సారి, ఆత్మ విషయములను పునరుద్ధ రించి , వా టిని సరిచేయు పని ని చేస్తా డు.

Made with FlippingBook - Online Brochure Maker