God the Holy Spirit, Telugu Mentor Guide
/ 1 3 7
ప రి శు ద్ధా త్మ దేవుడు
3. ఆత్మ సామర్థ్ యత మరియు క్రైస్త వులను పరిశుద్దు లుగా చేయు ఆయన ఇష్ట మును ఎన్నడును చి న్న చూపు చూడవద్దు .
a. పా పుల యె డల క్రీస్తు కని కరమును (మత్త యి 18.21-22; 1 యో హా ను 2.1) ఎల్ల ప్పుడూ మనం జ్ఞా పకముంచుకోవాలి. పరిశుద్ధా త్మ మన యొ ద్ద కు ఎల్ల ప్పుడూ యేసు ఆత్మ వలె వస్తా డు (యో హా ను 14.16 18; ఫిలి ప్పీ . 1.19). ఆయన “పా పుల స్నేహితుడు.” b. పా పము మీ ద మనం చేయు యుద్ద మును ఎల్ల ప్ పుడూ నూతన శక్తి తో చేయునట్లు మనలను మరలా మరలా ని ంపుటకు ఆత్ మ అందుబా టులో ఉన్ నా డు. (1) ఎఫెసీ. 5.18 - “ఆత్మ పూర్ణు ల�ైయుండుడి” (2) “పూర్ణు ల�ైయుండుడి” అను పదము వర్త మాన, ఆజ్ఞా కాలములో ఉంది (ఆజ్ఞ అంటే ఆజ్ఞా పించుట అని అర్థ ం). గ్రీకు భా షలో వర్త మాన కాలం కొనసాగు క్రియను లేక మరలా మరలా పునరావృతమగు క్రియను చూపుటకు ఉద్దే శి ంచబడింది. 4. పరిపక్వత చెందిన క్రైస్త వులు కేవలం మునుపటి విజయముల మీద మాత్మేర ఆధారపడరుగాని, పాపము విషయములో ఎల్ల ప్ పుడూ జాగ్రత్త వహిస్తా రు. a. తాను పాపము చేయుట సాధ్యము కాదని ఒక క్రైస్త వుడు చెప్పుకోగల పరిస్థి తి ఉండనే ఉండదు. కార్తే జ్ సభలో (క్రీ.శ. 418), క్రైస్త వులు పాపము చేయరను అభి ప్రా యమును సంఘము తిరస్కరించింది. ప్భర ువు ప్రా ర్థనలో కనిపించు విజ్ఞా పనలు “మా ఋణములను క్షమించుము” మరియు “మమ్మును శోధనలోనికి తేక” క్రైస్త వులందరూ చేయవలసిన విన్నపములను ఆదిమ సంఘ పితరులు చెప్పారు. ఇది ఒకవేళ శిష్యులందరి కొరకు ప్రా ర్థన అయితే, వారు పరిశుద్ధ తలో చాలా ముందుకు వెళ్లి పోయారు కాబట్టి వారు శోధింపబడరు లేక పాపము చేయలేరు అని ఏ క్రైస్త వుడు చెప్పలేడు.
4
ఒక వ్యక్తి తాను ని ర్దో షినని గొప్పలు
చెప్ పుకుంటుంటే-తనను తా ను హెచ్చించుకొనుట ద్ వా రా అతడు ఎక్ కువగా నష్ట పో తా డు-అతడు ప్ర తి రోజు పా పము చేస్తా డని అతనికిబోధించాలి. ఎందుకంటే తన పా పముల ~ Cyprian quoted in A Dictionary of Early Christian Beliefs. David W. Bercot, ed. Peabody, MA: Hendrickson, 1998. p. 618. కొరకు అనుదినము ప్రా ర్థించాలని అతనికి చెప్పబడింది.
Made with FlippingBook - Online Brochure Maker