God the Holy Spirit, Telugu Mentor Guide
1 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
దేవుని బయలుపరచు ఆత్ మ 1 కొరింథీ. 2.10-11 మరియు రోమా. 8.26 ను చదవండి. దేవుని ఆత్మ అద్ భుతమ�ైనవా డు. ఒక వ�ైపున, ఆయన తండ్రి మనస్సు మరియు చిత్త ము యొ క్క లోత�ైన మర్మములను బయలుపరుస్తా డు. ఆయన అపరిమితమ�ైన జ్ఞా నమును, అవగాహనను కలి గియున్నాడు. అయి నప్పటికీ, మరొక వ�ైపు, దేవుడు ఎవరో మరియు ఆయన ఏమి కోరుతున్ నా డో అర్థ ం చేసుకొనుటలో మనకు సహా యం చేయుటకు మనకు సమీ పముగా ఉండుట ఆత్మ యొ క్క విశేషమ�ైన పరిచర్య అయ్ యున్నది. 1 కొరింథీ. 2వ అధ్ యాయము యొ క్ క బో ధనలో , పరిశుద్ధా త్మ దేవుని ని గూఢమ�ైన జ్ఞా నమును మరియు మర్మములను మనకు బయలుపరచువా డు. రోమా పత్ రిక యొ క్క అధ్యయనం మనకు తెలియజేస్తు న్ నట్లు , మన మా నవ జ్ఞా నము దా ని పరిమి తులు చేరినప్ పుడు, మనకు ఏమి చేయా లో తెలి యనప్ పుడు లేక ఎలా ప్రా ర్థించాలో తెలి యనప్ పుడు మనలో , మన ద్వారా ఆత్మ దేవుని చి త్త మును ప్రా ర్థిస్తా డు. పరిశుద్ధా త్మ సిద్ధా ంతము అను అధ్యయనమును మనం ఆరంభించుచుండగా, దేవుని ఆత్మ సహా యం లేకుండా దేవుని ఆత్మను మనం అర్థ ం చేసుకోలేము అనునది గొప్ ప హా స్యమ�ైయున్ నది. ఈ సత్యమును మనం ని జముగా అర్థ ం చేసుకోగలిగితే, అది మనలో తగ్గి ంపును, కృతజ్ఞ తా హృదయమును కలిగిస్తు ంది. మన సొంత ప్యర త్నములతో (ఎంత కష్ట పడి చదివినా) ఎంత ప్యార సపడినా మనం దేవుని తెలుసుకోలేముగాని, ఆత్మ కార్యము ద్వారా మాత్మేర తెలుసుకోగలము అని గ్రహించుట మనలో తగ్గి ంపును కలి గించా లి . దేవుని ని శ్చిత వా గ్దా నముల ద్ వా రా మనకు ఆత్మ ఇవ్వబడినాడు అని, సర్వసత్యములోనికి మనలను నడిపించుటకు మనలో అయన ఇప్పటికే కార్యము చేయుచున్నాడు అని తెలిసుకొనియున్నాము కాబట్టి కృతజ్ ఞు లమ�ైయున్ నా ము. న�ైసీన్ విశ్వాస సంగ్రహమును (అనుబంధములలో ఉన్నది) వల్లి ంచిన మరియు/లేక పా డిన తరువా త, ఈ క్రింది ప్రా ర్థనలు చేయండి: ఓ కృపగల పరిశుద్ధ తండ్రీ , నిన్ను తెలుసుకొనుటకు జ్ఞా నమును, గ్ర హించుటకు తెలివిని, నిన్ను వెదకుటకు వివేకమును, నీ కొరకు వేచియుండుటకు ఓర్పును, నిన్ను చూచుటకు కన్నులను, నిన్ను ధ్యానించుటకు హృదయమును, నిన్ను ప్ర కటించుటకు జీవితమును మా ప్ర భువ�ై న యేసు క్రీ స్తు ఆత్మ శక్తి ద్ వా రా అనుగ్ర హించుము. ఆమెన్ . ~ St. Benedict. From William Lane, S. J. Praying with the Saints. Dublin, Ireland: Veritas, 1989. p. 26.
ధ్ యానం పేజీ 227 3
1
న�ైసీన్ వి శ్వాసప్ర మాణము మరియు ప్రా ర్థన
Made with FlippingBook - Online Brochure Maker