God the Holy Spirit, Telugu Mentor Guide

1 7 2 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

పరంపరలు (కొనసా గింపు)

వారు సమ్మతి ంచి నప్పటికీ, ప్రొ టెస్టె ంట్ వారు మొ దటి నాలుగు వాటిని ప్రా థమి కంగా ఒప్ పుకొనుచున్నారు. కాబట్టి , సంఘము అంతా ఉపయో గించు సభలు 451లో జరిగిన Council of Chalcedonలో ముగించబడ్డా యి . ఈ నాలుగు ఎక్యుమి నికల్ సభలు ఐరోపా సాంస్కృతిక సందర్భమునకు ముందు జరిగాయి అని మరియు వాటిలో ఏవి కూడా ఐరోపాలో జరగలేదు అని గుర్తి ంచుట చాలా అవసరము. అవి సంఘము అంతటి యొ క్క సభలు మరియు అవి క్రైస్త వ్యం ముఖ్యముగా తూర్పు దేశములకు చెందిన సమయములోనివి. ఆధునిక దృష్టి లో దా ని లో పా లుపంచుకున్నవా రు ఆఫ్రికన్ , ఆసియా వా రు మరియు ఐరోపా వా రు. ఈ సభలు “ఐరోపా కు దూరముగా ఉన్న సంస్కృతులలో మూలము ఉండి, ఆధునిక ఐరోపా గుర్తి ంపు యొ క్క అభివృద్ధి కి ముందు ఉన్న సంఘమునకు చెందినవి, మరియు దానిలో గొప్ప ఆలోచనలు ఆఫ్రికా వారివి” (Oden, The Living God , San Francisco: HarperSanFrancisco, 1987, p. 9). ఈ సభల యొ క్క ముఖ్యమ�ైన సృష్టి ఏమి టంటే నేడు మనం పిలచుకొనే న�ైసీన్ వి శ్ వాస సంగ్రహము. ఇది క్రైస్త వ విశ్వాసమునకు ఒక సారాంశంగా ఉంది మరియు దీనిని కాథలిక్, ఆర్తో డాక్స్, మరియు ప్రొ టెస్టె ంట్ క్రైస్త వులు అంగీకరిస్తా రు. ఈ క్రింది చార్టు లో మొ దటి నాలుగు ఎక్ యుమి ని కల్ సభలు సా రంశ రూపంలో ఇవ్వబడ్డా యి :

పేరు/తేది/స్థ లం

ఉద్దే శం

దేనిని ఖండించుట: Arianism జవా బి వ్వబడిన ప్శ్ర న: యేసు దేవుడా ? తలపెట్టి నకార్యం: క్ రైస్త వ వి శ్ వాసమునకు సా రా ంశంగా ఉండుటకు న�ైసీన్ వి శ్ వాస సంగ్రహము యొ క్క ఆరంభ రూపమును అభి వృద్ధి చేసా రు దేనిని ఖండించుట: Macedonianism జవా బి వ్వబడిన ప్శ్ర న: పరిశుద్ధా త్మ వ్యక్తి గతమ�ైనదా మరియు త్ రియేక దేవుని లో సమా నత్వము కలి గియున్ నదా ? తలపెట్టి న కా ర్ యం: ప రిశుద్ధా త్మను గూర్చి మా ట్లా డు మా టలను పొ డిగించి న�ైసీన్ వి శ్ వా స సంగ్రహమును ముగించారు దేనిని ఖండించుట: Nestorianism జవా బి వ్వబడిన ప్శ్ర న: యేసు క్రీస్తు ఒకే వ్యక్తి లో దేవుడు మరియు మా నవుడు కూడానా? తలపెట్టి న కా ర్ యం: క్ రీస్తు నరా వతారం దాల్ చిన దేవుని వా క్యము అని ని ర్వచి ంచి ఆయన తల్లి మరియను theotokos (దేవుని తల్లి )గా ప్కర టించారు దేనిని ఖండించుట: Monophysitism జవా బి వ్వబడిన ప్శ్ర న: యేసు మా నవుడు మరియు దేవుడు ఎలా కా గలడు? తలపెట్టి న కా ర్ యం: యేసు యొ క్క రెండు స్వభావముల (మా నవ మరియు ద�ైవి క) మధ్య అనుబంధమును వి వరించారు

మొ దటి ఎక్ యుమి ని కల్ సభ 325 A.D. Nicea, Asia Minor

రెండవ ఎక్ యుమి ని కల్ సభ 381 A.D. Constantinople, Asia Minor

మూడవ ఎక్ యుమి ని కల్ సభ 431 A.D. Ephesus, Asia Minor

నాల్గ వఎక్యుమి నికల్ సభ 451 A.D. Chalcedon, Asia Minor

Made with FlippingBook - Online Brochure Maker