God the Holy Spirit, Telugu Mentor Guide

2 0 0 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఆత్ మీయ నడిపింపులో పరిశుద్ధా త్మ భూమి క (కొనసా గింపు)

(3) కా ంట్బెరీకి చెందిన పరిశుద్ధ అన్సెలం ప్రా ర్థన (1033-1109). ని న్ ను వెదకుట నాకు నేర్ పుము నేను ని న్ ను వెదకుచుండగా , ని న్ ను నీ వు నాకు కనుపరచుకొ నుము, నీ వు నాకు చూపని దే నేను ని న్ ను వెదకలేను, ని న్ ను నీ వు నాకు కనుపరచుకోని యె డల నేను ని న్ ను కనుగొనలేను. ని న్ ను ఆశించుట ద్వారా నేను ని న్ ను వెదకుతాను, మరియు ని న్ ను వెదకుట ద్వారా ని న్ ను ఆశిస్తా ను; ని న్ ను ప్రేమి ంచుట ద్వారా నేను ని న్ ను వెదకని మ్ ము, ని న్ ను కనుగొనుటలో ని న్ ను ప్రేమి ంపని మ్ ము. ఆమెన్ .

IV. తదుపరి అధ్యయనం కొరకు: Richard J. Foster. Chapter 12. “Guidance.” Celebration of Discipline: The Path to Spiritual Growth. San Francisco: HarperSanFrancisco, 1998. Gordon T. Smith. The Voice of Jesus: Discernment, Prayer and the Witness of the Spirit . Downers Grove, IL: InterVarsity Press, 2003 Charles Stanley. How to Listen to God. Nashville: Thomas Nelson, 1985. మార్కు Water. Knowing God’s Will Made Easier. Peabody, MA: Hendrickson, 1998.

Made with FlippingBook - Online Brochure Maker