God the Holy Spirit, Telugu Mentor Guide
2 0 2 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
పరిశుద్ధ తను గురించి క్రైస్త వులు అసమ్మతి చూపు కొన్ ని వి ధానములు (కొనసా గింపు)
II. సంప్ర దా యి క సంస్కరణ బో ధన
A. పరిశుద్ధ పరచబడుట రక్షణలో ఆరంభమ�ై, మహిమపరచబడుట వరకు ప్క్ర రియాత్మకముగా కొనసాగుతుంది. రక్షణ పొందిన క్షణమున దేవుడు మనలను స్థా నము విషయములో పరిశుద్ధ పరుస్తా డు, అయి తే ఆచరణాత్మక పరిశుద్ధ త మన అనుభవములో ని దానముగా అనుదినము జరుగుతుంది.
B. పా పము ప్ధార నముగా “దేవుని మహిమను చేరలేకపోవుట” అని ని ర్ వచి ంచవచ్ చు.
C. దీని పక్షమున వా దనలు:
1. మనం అనుదినము ప్రా ర్థించాలని యేసు బోధించాడు, “మా అపరాధములను క్షమించుము” (మత్త యి 6.12), తరువాత ఆయన ఇలా అన్నాడు, “మీ రు ఇతరుల ఋణములను క్ షమించని పక్షమున, మీ తండ్ రి కూడా మీ ఋణములను క్ షమించడు” (మత్త యి 6.15). 2. కొరింథీ సంఘమును పౌలు ఇలా గుర్తి స్తు న్నాడు, “క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధ పరచబడి, పరిశుద్దు లుగా ఉండుటకు పిలువబడిరి.” 1 కొరింథీ.3.3లో పౌలు ఇలా చెప్పవలసివచ్చింది, “మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధుల�ై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?” దేవుని దృష్టి లో పరిశుద్ధు లుగా చేయబడుట కానీ ఆచరణలో ఇంకా పరిశుద్ధ పరచబడకపోవుటను గురించి పౌలు అర్థ ం చేసుకున్ నా డు.
a. అనుభవం మనము దీని ని నేర్పి స్తు ంది: (1) మనం పా పం చేస్తా ము.
(2) పూర్ణ తను దా వా చేయు ప్జర లు ధర్ మశా స్త్ వార దులు, ఖండించువా రు, అతిశయి ంచువారు అవుతారు, పాపము చేసినప్పుడు దానిని తి రస్కరించుటకు ప్యర త్ ని స్తా రు.
Made with FlippingBook - Online Brochure Maker