God the Holy Spirit, Telugu Mentor Guide
2 1 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
“పరిశుద్ధ పరచబడుట” మీ ద డినామి నేషన్ల వ్ యాఖ్యలు (కొనసా గింపు)
5.16-25; ఎఫెసీ. 3.14-21; 5.17-18, 25-27; ఫిలిప్పీ . 3.10-15; కొలస్సీ . 3.1-17; 1 థెస్స. 5.23-24; హెబ్ రీ. 4.9-11; 10.10-17; 12.1-2; 13.12; 1 యో హా ను 1.7, 9) (“క్రైస్త వ పరిపూర్ణ త,” “పరిపూర్ణ ప్రేమ”: ద్వితీ . 30.6; మత్త యి 5.43-48; 22.37-40; రోమా. 12.9-21; 13.8-10; 1 కొరింథీ. 13; ఫిలి ప్పీ . 3.10-15; హెబ్ రీ. 6.1; 1 యో హా ను 4.17-18 “హృదయ శుద్ధి ”: మత్త యి 5.8; అపొ. 15.8-9; 1 పేతురు 1.22; 1 యో హా ను 3.3 “పరిశుద్ధా త్మ బాప్తి స్మము”: యి ర్మీ. 31.31-34; యె హె. 36.25-27; మలాకీ 3.2-3; మత్త యి 3.11-12; లూకా 3.16-17; అపొ. 1.5; 2.1-4; 15.8-9 “సంపూర్ణ ఆశీర్వాదము”: రోమా. 15.29 “క్రైస్త వ పరిశుద్ధ త”: మత్త యి 5.1-7.29; యో హా ను 15.1-11; రోమా. 12.1-15.3; 2 కొరింథీ. 7.1; ఎఫెసీ. 4.17-5.20; ఫిలిప్పీ . 1.9-11; 3.12-15; కొలస్సీ . 2.20-3.17; 1 థెస్స. 3.13;.7-8;5.23; 2 తి మో తి 2.19-22; హెబ్ రీ. 10.19-25; 12.14; 13.20-21; 1 పేతురు 1.15-16; 2 పేతురు 1.1-11; 3.18; యూదా 20-21) పరిశుద్ధ పరచబడుట అంతా పరిశుద్ధా త్మ కార్యమ�ైయున్నది, పునరుజ్జీ వనము తరువా త జరుగుతుంది. దీని ద్ వా రా పూర్తి గా పరిశుద్ధ పరచబడిన వి శ్ వాసి, క్రీస్తు యొ క్ క ప్రా యశ్చిత్త రక్త ము ద్వారా విశ్వాసమును అభ్యసించి, అంతరంగ పాపము నుండి ఆ క్షణమే శుద్ధి చేయబడి, పరిచర్య కొరకు బలపరచబడతా డు. ఫలి తంగా కలుగు సంబంధం పరిశుద్ధా త్మ సాక్ష్యం ద్వారా ముద్ంరి చబడి, విశ్వాసం మరియు విధేయత ద్వారా కొనసా గుతుంది. సంపూర్ణ పరిశుద్ధ పరచబడుట పూర్ణ హృదయం, ప్రా ణం, బలం, మరియు మనస్సుతో దేవుని ప్రేమి ంచునట్లు , తన వలె తన పొరుగువా రిని ప్రేమి ంచునట్లు , కృపలో మరి ఎక్కువగా ఎదుగునట్లు విశ్వాసిని సిద్ధ పరుస్తు ంది. (లేవీ. 20.7-8; యో హాను 14.16-17; 17.19; అపొ. 1.8; 2.4; 15.8-9; రోమా . 5.3-5; 8.12-17; 12.1-2; 1 Cor 6.11; 12.4-11; గలతీ . 5.22-25; ఎఫెసీ. 4.22-24; 1 థెస్స. 4.7; 5.23-24; 2 థెస్స. 2.13; హెబ్ రీ. 10.14) ఫ్రీ మెథడిస్ ట్ చర్ చ్ www.fmc-canada.org/articles.htm ఆర్టి కల్స్ ఆఫ్ రిలీజియన్
వెస్లీ యన్ చర్చ్ www.wesleyan.org/doctrine.htm ది ఆర్టి కల్స్ ఆఫ్ రిలీజియన్
పరిశుద్ధ పరచబడుట పరిశుద్ధా త్మ కార్యమ�ైయున్నదని మేము నమ్ముతాము, దానిలో దేవుని బిడ్డ పాపము నుండి వేరు చేయబడి, దేవుని ప్రేమతో నింపబడి, ఆయన పరిశుద్ధ ఆజ్ఞ లను నిర్దో షంగా అనుసరించు విధంగా వేరుపరచబడతాడు. ఇది
Made with FlippingBook - Online Brochure Maker