God the Holy Spirit, Telugu Mentor Guide
/ 2 1 9
ప రి శు ద్ధా త్మ దేవుడు
సమస్యను కలి గించు కా ర్యకలా పా లు వి ద్ యార్థు లకు సవా లు చేయు ప్శ్ర నలను కలి గించి ఈ ప్శ్ర నలకు జవా బును ఇచ్ చుటకు వా రిని పా ఠం యొ క్ క ముఖ్ యా ంశా లలో ని కి నడిపిస్తు ంది, లేక వా రు చర్చించబో వు అంశమును గూర్చి వి ద్ యార్థు లు కలి గియున్ న ప్శ్ర నలను గూర్చి అడగమని కూడా చెప్పవచ్ చు. ఉదాహరణలు: • నాయకత్వ నిర్ణ యమును కోరు పరిచర్య సందర్భాల నుండి సందర్భ పరిశీలనలను ఇచ్చి దానికి ఉత్త మమ�ైన స్పందన ఏమ�ైయుంటుంది అని వి ధ్ యార్థు లను అడుగుట. • “సమాధి కార్యక్రమములో ప్సర ంగించునప్పుడు, ఒక సేవకుడు సత్యముగాను ఎక్ కువ దయతోను ఉండుట ప్రా ముఖ్యమా ? ఎందుకు?” వంటి ప్శ్ర న రూపంలో ని సమస్యలు. ఏ పద్ధ తిని ఎన్నుకున్నప్పటికీ, ఒక సఫలీకృతమ�ైన సంబంధ భాగమునకు కీ సంబంధము నుండి పాఠం యొ క్క ముఖ్యాంశములోనికి సులువ�ైన మార్పును చేయుట. సంబంధ భాగమును ప్ణార ళిక చేయునప్పుడు, సంబంధం నుండి పాఠం యొ క్క ముఖ్యంశములోనికి వంతెనగా ఉంది మార్పును కలిగించు ఒక కథనమును ఉపదేశకులు సిద్ధ పరచాలి. ఉదాహరణకు, పాఠం యొ క్క ముఖ్యాంశము పరిశుద్ధా త్మ ద�ైవి క వ్యక్తి మరియు త్ రియేక దేవుని లో భా గము అను సత్యము అనుకోండి, పరిశుద్ధా త్మ వారి ఆలోచన ప్కార రం ఎలా ఉంటుందో ఒకన ఆకారమును వ్రా యమని విద్యార్థు లకు చెప్పవచ్ చు. వా రు గీసిన చి త్రా లను చూసిన తరువా త మరియు వా రు దాని ని ఎందుకు ఎన్నుకున్నారో చర్చించిన తరువాత, ఈ క్రింది విధముగా సలహాదారుడు మార్పు కథనమును వ్రా యవచ్ చు: లేఖనములలో పరిశుద్ధా త్మ తండ్రి మరియు కుమా రుని వలె మా నవ రూపములో కాక ఎక్ కువగా అగ్ని లేక నూనే ద్వారా సంబోధించబడినది కాబట్టి , ఆత్మ త్ రి యేక దేవుని లో ఒక భాగమని , ఆయన ఆలోచన చేస్తూ , కార్యములు చేస్తూ తండ్రి య�ై న దేవుని వలె లేక యేసు క్రీ స్తు వలె మాట్లా డతాడు అని ప్ర జలకు అర్థ మవ్ వునట్లు చెప్ పుట కష్ట ము. ఈ పా ఠంలో, ఆత్మ కేవలం “దేవుని శక్తి ”కి ఒక చి హ్నం మా త్ర మే కాదు అను లేఖన ఆధారమును స్థా పించుటకు మరియు మన సమాజములోని ప్ర జలకు దీనిని స్పష్ట ము చేయుటకు కొన్ని మార్గ ములను ఆలోచించుటకు ప్ర యత్ ని స్తా ము. ఇది ఉపయో గకరమ�ైన మార్పు కథనము ఎందుకంటే ఇది విద్యార్థు లను పాఠం నుండి ఏమి ఆశించాలో దాని వ�ైపు నడిపి తరువాత వచ్చే అనుబంధం భాగంలో చర్చించబోవు కొ న్ ని వి షయముల వ�ైపు వా రిని ఆకర్షి స్తు ంది. సంబంధం సమయంలో వి ద్ యార్థు ల యొ క్ క
Made with FlippingBook - Online Brochure Maker