God the Holy Spirit, Telugu Mentor Guide

/ 2 2 1

ప రి శు ద్ధా త్మ దేవుడు

అనుబంధ భాగం పలు వేర్వేరు విధానాలను ఉపయోగించవచ్చు. విద్యార్థు లు పరిణామాలను మరియు అన్వయమును ఒక పెద్ద సలహాదారుల గుంపులో లేక ఇతర విద్యార్థు లతో కలసి చిన్న గుంపులో చర్చించవచ్చు (అది ఓపెన్ చర్చ అయి న కావచ్చు లేక కొన్ని ప్శ్ర నలను ముందుగానే వ్రా సి అయిన ఉపయో గించవచ్చు). సందర్భ పరిశీలనలు, కూడా చర్చను ఆరంభించుటకు మంచి ఆరంభములు. పద్ధ తి ఏద�ైనా, సలహాదారుడు మరియు నేర్చుకొను గుంపు వివేకమునకు మూలముగా పరిగణించబడా లి . మీ వి ద్ యా ర్థు లు స్వయంగా క్రైస్త వ నాయకులు కాబట్టి , ఈ విద్యార్థు ల నుండి గొప్ప అనుభవమును మరియు జ్ఞా నమును పొందుకోవచ్ చు. విద్యార్థు లు ఒకరి నుండి ఒకరు మరియు అధ్యాపకుని నుండి నేర్ చుకొనుటకు ప్రో త్ సహించబడా లి . మీరు నాయకత్వము వహించుచున్న అనుబంధ చర్చలను అనేక నియమాలు నడిపించా లి : • మొ దటిగా , వి ద్ యార్థు లకు ఉన్ న ప్శ్ర నలను ప�ైకి తీ సుకొని రా వా లి . మరొక మా టలో , పాఠం సమయంలో విద్యార్థి కి కలుగు ప్శ్ర నలు సలహాదారుడు ముందుగా తయారు చేసుకొని వచ్చిన ప్శ్ర నల కంటే ప్రా ముఖ్యతను కలిగియుండాలి- అనుభవము గల అధ్ యాపకుని ప్శ్ర నలు కూడా నేర్ చుకొనుటకు ఉపయో గకరమ�ైన పరికరం అయి నప్పటికీ. దీని కి పరిణామం ఏమి టంటే ఒక వి ద్యార్ధి అడిగిన ప్శ్ర న చాలా మంది వి ద్యార్థు లు కలి గియున్న అడగని ప్శ్ర న. • రెండవదిగా , చర్ చను స్ పష్ట మ�ైన మరియు వి శేషమ�ైన వి షయములప�ై దృష్టి ఉంచి చెయ్యండిగాని సిద్ధా ంతపరమ�ైన అస్పష్ట మ�ైన వాటిని దృష్టి లో ఉంచుకొని కాదు. పాఠం యొ క్క ఈ భాగంలో మీ క్లా సు రూమ్ లో ఉన్న వి ద్యార్థు లు ఎదుర్కొను వాస్త వి క సందర్ భాలప�ై దృష్టి పెడుతుంది. • మూడవదిగా, మీ సొంత పరిచర్య అనుభవము ద్వారా మీరు పొందుకున్న జ్ఞా నమును ఉపయోగించుటకు నిరాకరించవద్దు . మీరు విద్యార్థు లకు ముఖ్య నిధిగా ఉన్నారు కాబట్టి మీ రు నేర్చుకున్న విషయాలు వారికి కూడా అందుబాటులో ఉంటాయని విద్యార్థు లు ఆశి స్తా రు. అయి తే, సంస్ కృతి , సందర్ భం, మరియు వ్యక్తి త్వంలోని మార్ పులు మీ కొరకు పని చేసిన వి షయాలు ఇతరుల కొ రకు పని చేయవు అని స్ పష్ట ము చేస్తా యి . సలహా లను ఇవ్వండి, కా ని మీ రు అనుభవా లు వా రి సందర్ భములో పని చేస్తా యా లేదా అని,ఎలాంటిమార్పులు చెయ్యాలని విద్యార్థు లతో చర్చించండి.

Made with FlippingBook - Online Brochure Maker