God the Holy Spirit, Telugu Mentor Guide

/ 2 2 3

ప రి శు ద్ధా త్మ దేవుడు

ప్తిర పాఠంలో రెండు వీడియో బోధా భాగములు ఉన్నాయి , మరియు ప్తిర ది సుమారుగా 25 నిమిషాల పొడవుగలది. అనుబంధ భాగమును బోధించిన తరువాత (మార్పు కథనముతో సహా), మొదటి వీడియో భాగమును వి ద్ యార్థు లకు చూపించండి. విద్యార్థు లు తమ వర్క్ బుక్ లో ఉన్న సామాన్య ఆకారమును మరియు లేఖన భాగములను మరియు బోధకుడు చెబుతున్న ఇతర విషయాలను ఉపయో గిస్తూ ఈ వీడియో ను అనుసరించవచ్ చు. మొ దటి భాగమును చూసిన తరువాత, ముఖ్య విషయములు అర్థ మ�ైయ్యాయో లేదో వి ద్ యార్థు లతో నిర్థా రించుకోండి. ముఖ్య వి షయా లు అర్థ మ�ైయ్యాయని నిర్థా రించుట మలుపు సలహాదారుని చేతిపుస్త కమును ఉపయో గిస్తూ , “విద్యార్థు ల ప్శ్ర నలు మరియు ప్త్ర యుత్త రము” అను భాగములో ఉన్న ప్శ్ర నలను అడుగుట ద్వారా వారి గ్రహింపును పరీక్షి ంచండి. విద్యార్థు లు వారి జవాబులలో ఏమ�ైనా అల్ప గ్రహింపును చూపితే, వా టికి స్పష్ట తను ఇవ్వండి. ముఖ్య వి షయమును గూర్చి వి ద్ యార్థు లకు ఏమ�ైనా ప్శ్ర నలు ఉంటె అడిగి వా టిని క్లా సులో కలిసి చర్చించండి. గమనిక – ఇక్కడ ఇవ్వబడిన ప్శ్ర నలు ముఖ్య వి షయమును అర్థ ము చేసుకొనుటకు సహా యపడాలి గాని నేర్ చుకున్నవాటిని ఎలా అన్వయి ంచాలో దానికి మాత్మేర కాదు. అన్వయ ప్శ్ర నలు రానున్న అనుబంధ భాగము యొ క్క దృష్టి గా ఉంటాయి . ఒక చి న్న బ్క్రే తీ సుకొ ని రెండవ వీ డియో భా గమును కొ నసా గించండి.

• ముఖ్య అంశముల యొ క్క సా రా ంశం • వి ద్ యార్థు ల అనువర్త న మరియు పరిణామా లు • సందర్భ పరిశీలనలు • పా ఠ్ యాంశా ల యొ క్క పునరుద్ఘా టన • ని ధులు మరియు పుస్త కాలు • పరిచర్య అనుబంధాలు • కౌన్ సిలి ంగ్ మరియు ప్రా ర్థన

అనుబంధ భా గమును బోధించుట

Made with FlippingBook - Online Brochure Maker