God the Holy Spirit, Telugu Mentor Guide
/ 2 3
ప రి శు ద్ధా త్మ దేవుడు
b. యో హాను 14.16-18 - నేను తండ్నిరి వేడుకొందును, మీయొ ద్ద ఎల్ల ప్పుడు నుండుటక�ై ఆయన వేరొక ఆదరణకర్త ను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్హిర ంచును. [17] లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును. [18] మిమ్మును అనాథలనుగా వి డువను, మీ యొ ద్ద కు వత్తు ను (cf. యో హా ను 16.7). c. యో హా ను 16.7-15 లో, పరిశుద్ధా త్మ వచ్చినప్పుడు యేసు వారితో వ్యక్తి గతంగా ఉన్న సమయంలో చేసిన అవే కార్యములను శిష్యుల జీ వి తంలో చేయుట కొనసా గిస్తా డని యేసు వా గ్దా నం చేశా డు.
పేజీ 233 11
పేజీ 234 12
1
3. ఆత్మ చేయు కా ర్యములు చేయుటకు వ్యక్తి త్వం అవసరం.
a. ఆత్మ ఒక ఆలోచనకర్త /న్యాయవాది పనిని చేస్తా డు ఇది వ్యక్తి గత, సంబంధముల కార్యమును సూచిస్తు ంది, అనగా, ఆదరించు, ప్రో త్సహించు, మద్ద తుని చ్ చు కా ర్యము (చూడండియో హా ను 16).
b. ఆత్మబోధిస్తా డు. (1) లూకా 12.12
(2) యో హా ను 14.26 (3) యో హా ను 16.8 (4) 1 కొరింథీ. 2.10
c. ఆత్మచి త్త ము కలి గియుంటాడు, ని ర్దే శి స్తా డు, నడిపిస్తా డు. (1) 1 కొరింథీ. 12.11
(2) అపొ. 8.29 (3) అపొ. 13.2 (4) అపొ. 16.7 (5) రోమా . 8.14
Made with FlippingBook - Online Brochure Maker