God the Holy Spirit, Telugu Mentor Guide

2 3 2 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

పరిశుద్ధా త్మను దూషించు పాపమును గురించి మాట్లా డుతూ, థోమస్ సి. ఒడెన్ ఇలా వ్రా స్తా డు: ఇక్కడ వ్యక్త పరచబడిన దూషణ సూటిగా దుష్ట శక్తి కి ఆపా దించబడింది, అది తండ్రి మరియు ఆత్మ ద్ వారా చరిత్ర లో ని కి దేవుని రా కడను గూర్చి నద�ై యున్ నది (మా ర్ కు 3.28, 29 మరియు ఇతర లేఖనములు). ఈ పాపం వెంటనే స్వయమును క్షమాపణ పరిమాణమునకు దూరం చేస్తు ంది, ఎందుకంటే మారుమనస్సు మరియు విశ్వాసము వ�ై పుకు మనం వేసే ప్ర తి అడుగు పరిశుద్ధా త్మ ద్వారా బలపరచబడింది. పరిశుద్ధా త్మను దూషించుట అంటే దేవుని సన్ నిధిలో మనలను మనం అపార్థ ం చేసుకొనుట అయ్ యున్నది. అట్టి ద�ై వదూషణ క్షమించరానిది అని పౌలు జీవితం మనకు ఆధారమునిస్తు ంది (1 తిమో తి 1.13). ఆత్మను దూషించుట ఏ విధంగా క్షమించరానిది అంటే, దేవుడు క్షమించుటకు శక్తి లేనివారు లేక ఇష్ట త లేనివాడు అని కాదుగాని, పాపి ఎదురు తిరిగి క్షమాపణను పొందుకొనుటకు ఇష్ట పడుట లేదని అర్థ ం. కుమారుని యొ క్క ప్రా యశ్చిత్త కార్యము పాపము కొరకు సరిపోదు అను విధంగా పాపం క్ షమి ంచరా ని ది కా దుగా ని , ఆ కా ర్యము సరిపో యి నవా రు సంపూర్ణ మ�ై న కా ర్యమును ఉద్దే శ్యపూర్వకంగా చిన్నబుచ్చుట, నిరోధించుట, హేళన చేయుట జరుగుతుంది (హెబ్ రీ . 6.4-6). ఈ పాపం క్షమించరానిది ఎందుకంటే మనం మారుమనస్సు పొందలేము, మనం క్షమాపణ పొందలేము అను విధంగా మనం ఎంత వరకు మో సపోతామో , అప్పటి వరకు ఆత్మకు సమీ పమ�ై క్షమాపణ పొందు సాధ్యతకు మనం దూరంగా ఉంటా ము. అట్టి పా పము చేయు దోషులు క్ షమా పణను పొ ందలేరు. ~ Thomas C. Oden. Life in the Spirit: Systematic Theology Vol. 3. p. 22. ఈ క్షమించలేని పాపమును చేయు ఏ ఒక్కరు కూడా అలా చేయలేరు అని మనం జోడించాలి. ఒకని జీవితంలో ఆత్మ యొ క్క క్రియాత్మక పరిచర్య మాత్మేర పాపమును గురించిన అవగాహనను కలిగించగలదు మరియు దాని పరినామములను గురించి చింతను కలిగించగలదు. ఆత్మ కార్యమును మార్పు చెందలేని విధంగా తిరస్కరించిన వ్యక్తి వారి పాపము యొ క్క ఉనికిని గురించి మో సపోతారు మరియు వారి పాప పరిణా మా లను గురించి ని ర్ల క్ష్యంగా ఉంటారు. ఉదాహరణకు, గ్రీకు, స్పానిష్ లేక జర్మన్ భాషలలో, ప్తిర నామవాచకం అయి తే స్త్ రీ లింగం, పుంలిం గం, లేక తటస్థ లింగం అవుతుంది. పుంలిం గ నామవాచకాలు పుంలిం గ సర్వనామాలను ఉపయో గిస్తా యి , స్త్ రీ లి ంగ నామవాచకాలు స్త్ రీ లి ంగ సర్వనామాలను

 9 పేజీ 21 ఆకా ర బి ందువు II-D

 10 పేజీ 22 ఆకా ర బి ందువు II-E-1-b

Made with FlippingBook - Online Brochure Maker