God the Holy Spirit, Telugu Mentor Guide
2 3 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
గలతీ. 5.16 - నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి [ పెరిపతెయో ], అప్ పుడు మీ రు శరీరేచ్ఛను నెరవేర్చరు. యేసు వలె నడుచుట మరియు ఆత్మ వెనుక నడుచుట, బ�ైబి లా నుసా రంగా ఖచ్ చితంగా ఒకే ఆలోచన అయ్ యున్నది. పరిశుద్ధా త్మ స్వయంగా యేసు వలె నడుచుటలో మనకు సహా యం చేస్తా డు. ఆత్ మను గురించి న పా త ని బంధన వర్ణ నలు మరియు క్రొ త్త ని బంధనలో ఆత్ మను గురించి న వర్ణ నల మధ్య ఉన్న ముఖ్య భి న్నత్వం ఆత్మ క్రీస్తు కు ప్రా తి ని ధ్యం వహించు పరిచర్యను చేయుట అని మ�ైఖేల్ గ్రీన్ సరిగా నే ఉద్ఘా టించుచున్నాడు. అతడు ఇలా వ్రా స్తు న్ నా డు: పరిశుద్ధా త్మ ఇక బలమ�ై న శక్తి గా మాత్ర మే ఇక పరిగణించబడడు; ఆయన యేసు వ్యక్తి త్వము మరియు స్వభావముతో నింపబడ్డా డు. మీకు నచ్చినట్లై తే, ఆత్మ మనుష్యులకు అందుబాటులో ఉండు మార్గ ము యేసు. యేసు అను ప్రి జం ద్వారా ఆత్మ వెలుగు వ్యాపిస్తు ంది. యేసు అంత్య దినముల ప్ర వక్త (లూకా 7.16, అపొ. 3.22, 7.37), ఆయన ద్వారా పాత నిబంధనలో చాలా క్రి యాశీ లముగా పని చేసిన ప్ర వచన ఆత్మ సంపూర్ణ అంతిమ ప్ర త్యక్షతను ఇచ్చియున్నాడు. . . .యేసు ఈ ఆత్మను తన శిష్ యులకు ఆయన మరణ పునరుత్థా నముల తరువాత ఇచ్చియున్నాడు. తరువాత నిత్యము వరకు ఆత్మ యేసు స్వభావములోనికి ముద్రి ంచు పని ని చేయుచున్ నా డు. . . .[యో హా ను 16.7 దీని ని బో ధిస్తు ంది] యేసు సన్నిధిని సార్వత్రి కము చేయు పని పేరక్లె టేది. యేసు శరీరదారిగా ఉండినప్పుడు సమయం మరియు స్థ లము ద్ వా రా పరిమి తమ�ై యున్ నా డు. ఆయన శరీరకముగా వి డిచి వెళ్లు ట సహా యకుని గా ఆత్మ వచ్ చుటను సా ధ్యపరచి ంది, ఇప్ పుడు శి ష్ యులు ఆయనతో సన్నిహిత సంబంధం కలిగియుండు విషయంలో వారిని కాలము మరియు స్థ లము ఏ వి ధంగా ఆటంకపరచలేదు.
12 పేజీ 23 ఆకా ర బి ందువు II-E-2-c
~ Michael Green. I Believe in the Holy Spirit. Grand Rapids: Eerdmans, 1989. pp. 47-48.
దేవుని శక్తి కి ఒక అలంకారముగా ఆత్మను కుదించు అభి ప్రా యం, ఆత్మ దేవుని ప్జర ల హృదయాలలో యేసు సన్నిధి మరియు స్వరమునకు సజీవ సన్నిధిగా పని చేస్తా డు అను క్రొ త్త ని బంధన అభి ప్రా యమునకు ఏ వి ధంగా ను న్యాయం చేయలేదు.
Made with FlippingBook - Online Brochure Maker