God the Holy Spirit, Telugu Mentor Guide

2 4 4 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఈ ఆరంభ భాగములో మీ రు మీ విద్యార్థు లతో సంబంధమును నిర్మించుకొనుట చాలా ప్రా ముఖ్యమ�ైయున్ నది. మీ రు వా రిని గురించి మరియు వా రి పరిచర్య పిలుపును గురించి వ్యక్తి గత శ్ద్ర ధ వహిస్తు న్నారని వారికి చెప్ పండి. వారు కేవలం “విద్యార్థు లు” కారు, వారు క్రైస్త వ నాయకులు. మీ రు ఈ తరగతిని ప్ధార నంగా అధ్యయన అభ్యాసముగా చూచుట లేదుగా ని , సంఘమును కట్టి దేవుని ఉద్దే శ్ యములను నెరవేర్ చువా రిగా సిద్ధ పరుస్తు న్ నా రని వారు చూడాలి. ఈ వారం పరిచర్యలో వారు ఎదుర్కొను వాస్త విక పరిస్థి తులను వారు తెలియపరచాలని తరగతిని కోరి, వారి కొరకు ప్రా ర్థిస్తూ , వారిని ప్రో త్సహిస్తూ సమయం గడపండి. వచ్చే వా రము కొరకు ఇవ్వబడిన అభ్ యాసమును, ముఖ్యముగా వ్రా యు అభ్ యాసమును, వి ద్ యార్థు లు అర్థ ము చేసుకొనునట్లు చూడండి. ఇది కష్ట మ�ైన పని కాదు; వారు అంశములను ఉత్త మమ�ైన రీతిలో చదవి దాని అర్థ మును గూర్చి కొన్ని మాటలను వ్రా యుట ఇక్కడ లక్ష్యమ�ైయున్నది. ఇది మీ విద్యార్థు లు నేర్చుకోవలసిన ఒక ముఖ్యమ�ైన జ్ఞా న న�ైపుణ్యత అయ్ యున్ నది, కా బట్టి ఈ ప్క్ర రియలో వారిని ప్రో త్ సహించునట్లు జాగ్రత్త పడండి.దీనిని కష్ట ముగా ఎంచు విద్యార్థు లకు, ఈ అభ్యాసము వెనుక ఉన్న భావమును తెలియజేయండి, మరియు వారి వ్రా యు శక్తి కంటే అర్థ ము చేసుకొను శక్తి ముఖ్యమని వారికి తెలపండి.మనము వారి న�ైపుణ్యతలను అభివృద్ధి చేయాలని ఆశపడుచున్నాముగాని, వారి ప్రో త్సాహము మరియు క్షేమాభివృద్ధి ని పణంగా పెట్టి మాత్ంర కాదు.అలాగే వారికి మి డిమి డి జ్ఞా నమును ఇవ్వాలని కూడా మన ఉద్దే శము కాదు. సవాలు మరియు ప్రో త్సాహమునకు మధ్య బిందువును ఇక్కడ కనుగొనుటకు ప్యర త్ ని ంచండి.

 30 పేజీ 45 కౌన్సిలింగ్ మరియు ప్రా ర్థన

 31 పేజీ 45 అభ్ యాసములు

Made with FlippingBook - Online Brochure Maker