God the Holy Spirit, Telugu Mentor Guide

/ 2 5

ప రి శు ద్ధా త్మ దేవుడు

III. తండ్రి , కుమా రుని ద్ వా రా పంపబడిన ఆత్ మ

A. ఫిలి యొ కే న�ైసీన్ వి శ్వాసప్మార ణంలో వాస్త వంగా 381లో జరిగిన సంఘ సభలో చేర్ చబడని ఒక చిన్న మాట ఉంది. ఆ చిన్న మాటను ఫిలియొ కే (ఫి-లీ-ఓహ్-కే), అంటా రు, ల్ యాటిన్ లో దీని కి “మరియు కుమా రుడు” అని అర్థ ం, ఇది సంఘంలో గొప్ప వాదనకు దారితీసింది. తుదకు తూర్ పు ఆర్థో డాక్స్ సంఘముగా మారిన సంఘము యొ క్క తూర్ పు భాగము నేటికీ న�ైసీన్ వి శ్ వాస ప్మార ణము యొ క్క వాస్త విక పత్మర ును ఉపయో గిస్తు ంది. సంఘము యొ క్క పశ్చిమ భాగము, తుదకు ఇది రోమన్ కాథలిక్ సంఘం అయ్ యింది, యేసు నిజముగా దేవుడు అను విషయమును తిరస్కరించు అబద్ధ బోధలతో పోరాడుతుంది. త్రిత్వ బో ధనకు కట్టు బడియుండుటకు, తండ్,రి కుమా రుడు, పరిశుద్ధా త్మ వా రి క్రియలు మరియు సారములో ఎల్ల ప్పుడూ సంబంధం కలిగియున్నారని చూపుటకు “మరియు కుమా రుడు” అను మా ట చేర్చబడింది. సమస్త వి షయములకు ఆధారమ�ైయున్నాడని చెబుతూ తూర్పు సంఘము దీనికి అభ్యంతరం తెలి పింది. (త్ రిత్ వములో ని ముగ్గు రు పురుషమూర్తు లు కలిసి-ని త్యత్వము నుండి, కలి సి-సమా నముగా ఉన్ నప్ పటికీ, కుమా రుడు తండ్రి యొ క్ క ఏక�ైక కుమారునిగా ఉన్నాడు గాని, కుమారుడు తండ్నిరి కనలేదు అనునది వా స్త వమే.) కా బట్టి లేఖనం ఇలా సెలవి స్తు ంది:యో హా ను 15.26 “తండ్యొరి ద్ద నుండి మీ యొ ద్ద కు నేను పంపబోవు ఆదరణకర్త , అనగా తండ్ రి యొ ద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియ�ైన ఆత్మ వచ్ చి నప్ పుడు ఆయన నన్ నుగూర్చి సా క్ ష్యమి చ్ చును.” 2. పశ్చిమ కాథలిక్ సంఘము (తుదకు వారి నుండి వి డిపోయి న ప్రొ టెస్టె ంట్ సంఘములు) తూర్పు ఆర్థో డాక్స్ సంఘములకు విరోధముగా ఈ వా దనలను చేశా యి . 1. కేవలం తండ్యరి �ైన దేవుడు మాత్మేర

1

పేజీ 235  14

a. పరిశుద్ధా త్మను కేవలం “దేవుని ఆత్మ” అని మా త్మేర పిలువలేదుగా ని , “యేసు ఆత్మ” అని కూడా పిలచుట జరిగింది.

(1) యో హా ను 14.16-18 (2) యో హా ను 16.13-14 (3) గలతీ . 4.6

Made with FlippingBook - Online Brochure Maker