God the Holy Spirit, Telugu Mentor Guide

/ 2 6 5

ప రి శు ద్ధా త్మ దేవుడు

వా దించాడు. “మనుష్ యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేని వా డన�ైతే మ్ రో గెడు కంచును గణగణలా డు తాళమున�ై యుందును.” “ప్రేమ అధ్యాయం” తరువాత 1 కొరింథీ.14 లో పౌలు యొ క్క వాదన అంతా, ఆత్మీయ వరములు అన్నీ అవి క్రీస్తు యొ క్క సంపూర్ణ శరీరమును కట్టు ట ఆధారంగా పరిగణించబడా లని అనునది. కా బట్టి ఆయన ఇలా అనుచున్ నా డు, నేను దేవుని ఎదుట ఒంటరిగా ప్రా ర్థించుచున్ నప్ పుడు భా షలు మా ట్లా డుట మంచి దే. వా స్త వానికి,పౌలుఇలా అంటున్ నా డు, మీ రందరు భా షలు మా ట్లా డా లని నేను కోరుతున్ నా ను (14.5), అంతేగా క, కొరింథులో ఉన్న మీ అందరి కంటే ఎక్కువ భాషలను నేను మాట్లా డతాను (14.18). ఇది దేవునితో నా నడకలో నన్ను బలపరుస్తు ంది కాబట్టి ఇది మంచిది అని పౌలు చెబుతున్నాడు (14.4), అలాగే ఒకవేళ నేను బలంగా ఉంటే నేను దేవుని , మి మ్ మును సేవి ంచగలను. అయి తే ఒక వరము శరీరమునకు సహా యం చేయు సూట�ైన వి ధా నము ఇది. ఇది మంచిది మరియు ప్రా ముఖ్యమ�ైనది, కానీ శరీరమును కట్టు టకు మరికొన్ని సూట�ైన మార్గ ములు ఉన్నాయి . కాబట్టి నేను సంఘములో భాషలు మాట్లా డినా , సంఘము కొరకు ఒక వ్యక్తి ఆ సందేశమును వ్యాఖ్యానించినా, లేక నేను ప్వర చి ంచి నా లేక ప్సర ంగం చేసినా లేక బో ధించి నా , ఫలి తంగా సంఘము దా ని వలన ప్యోర జనమును పొందినా, ఒక్కసారిగ ఆ వరములను ఉపయో గించుట ఒకే సమయములో ఒకే వ్యక్తి కి ప్యోర జనం చేకూర్ చుట కొరకు వా టిని ఉపయో గించుట కంటే అది ప్రా ముఖ్ యమ�ైయుంది. ఏ వరము కూడా అప్రా ముఖ్యమ�ైనది లేక అనవసరమ�ైనది అని పౌలు వాదించుట లేదు గాని, అన్ని ఆత్మీయ వరముల యొ క్క లక్ష్యం దేవుని సంఘమునకు ప్యోర జనము చేకూర్చుట మరియు లోకములో దేవుని పనిని బలపరచుట కాబట్టి , దేవుని తెలుసుకొనుటకు మనం కలిసి చేయు పనులను ప్రా ధమి కమ�ైనవి గా , వ్యక్తి గత ప్యోర జనములను తదుపరి విషయములుగా మనం ఉద్ఘా టించాలని అతడు చెబుతున్ నా డు. దానిని గురించి మనం ఇలా ఆలోచించవచ్చు. తన కుటుంబము కొరకు సమకూర్చు తండ్గారి , నేను జి మ్ కు వెళ్లి వ్యాయామం చేయుట ప్రా ముఖ్యమ�ైయున్నది, ఎందుకంటే ఒకవేళ నేను ఆరోగ్యంగా ఉంటే, నేను కుటుంబం కొరకు నా బాధ్యతను ని ర్వర్తి ంచుటలో అది సహా యం చేస్తు ంది. అయి తే నా కుటుంబం వా రి కొరకు నేను వా రొక పని ని చేయా లని కోరినప్పుడు నేను జిమ్ కు వెళ్లు టకు నిర్ణ యి ంచుకోలేను. మరొక మాటల్లో , జి మ్ కు వెళ్ళాలను నా వ్యక్తి గత ప్యోర జనం నేను నా కుటుంబమును మరి ఉత్త మముగా సేవించుట కొరకు అయ్యున్నది. నా కుటుంబ బాధ్యతలను తప్పించుకొనుటకు జిమ్ ను నేనొక సా కుగా ఉపయో గించుట మొ దలుపెడితే, వెళ్లు ట వెనుక ఎలా ంటి ప్యోర జనం ఉండదు. పౌలు ఏమి చెబుతున్నాడో ఖచ్చితంగా ఇది ఉదాహరిస్తు ంది. మీరు ఆయనలో ఎదుగుటకు సహా యము చేయునట్లు ఆయన మీ కిచ్చిన ప్తిర వరమును

Made with FlippingBook - Online Brochure Maker