God the Holy Spirit, Telugu Mentor Guide

3 2 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

జీ వముని చ్ చువా డు, అను ఈ భాగము కొరకు మా ఉద్దే శ్యము ఈ విషయములను చూచుటలో మి మ్ మును బలపరచుట అయ్ యున్నది: • పరిశుద్ధా త్మ యొ క్క వేదాంతశా స్త్ ర అధ్యయనా న్ ని న్ యూమటాలజి అని ఎందుకు పిలుస్తా రో అర్థ ం చేసుకోవా లి . • దేవుని ఆత్మను గురించి పా త ని బంధన అభి ప్రా యమును సంగ్రహించగలగా లి . • లో కమును సృజి ంచుట మరియు కొనసా గించుటలో ఆత్ మ యొ క్ క జీ వముని చ్ చు భూమి కను వర్ణి ంచుటకు లేఖనములను ఉపయో గించగలగా లి . • లేఖనాలలో పరిశుద్ధా త్మతో ముడిపడియున్న ప్ధార నమ�ైన చిహ్నములను గుర్తి ంచి, జీవమునిచ్చువానిగా ఆయనను గురించి మన అవగాహనకు అవి ఇచ్ చు తోడ్పాటును చూపగలగా లి . • లేఖనములలో పరిశుద్ధా త్మకు ఇవ్వబడిన పేర్లు మరియు బిరుదులు జీవమునిచ్చువానిగా ఆయనను గురించి మన అవగాహనకు ఎలా తోడ్ పాటుని స్తా యో వివరించగలగాలి. • ఆత్మ పరిచర్య ని రీక్షణకు ఆధారంగా ఎలా ఉన్నదో వి వరించగలగా లి . I. జీవమునిచ్చువాడు ప్ర భువు మరియు జీ వముని చ్ చువా డ�ై న పరిశుద్ధా త్మను నమ్ముచున్నాము, ఆయన తండ్రి కుమారుని పంపబడ్డా డు, ఆయన తండ్రి కుమారులతో పాటు ఆరాధించబడుతున్నాడు, మహిమపరచబడుతున్నాడు, ప్ర వక్త లు ఆయనను గురించి మాట్లా డారు.

1

వీడియో భాగం 2 ఆకా రము

II. దేవుని బలమ�ైన శ్ వా స

A. పరిశుద్ధా త్మ సిద్ధా ంత అధ్ యయనమును న్ యూమటా లజి అని పిలుస్తా రు.

1. న్ యూమ అను గ్రీకు పదమునకు “గా లి లేక శ్ వాస లేక ఆత్మ” అని అర్థ ం.

2. రుహా (పాత నిబంధన లేఖనాలలో ఉపయో గించబడినది) అను హెబ్రీ పదము యొ క్క అర్థ ము కూడా “గా లి లేక శ్ వాస లేక ఆత్మ” అయ్ యున్ నది.

Made with FlippingBook - Online Brochure Maker