God the Holy Spirit, Telugu Mentor Guide

/ 5 7

ప రి శు ద్ధా త్మ దేవుడు

(5) సువార్తి కుడ�ైన ఫిలి ప్ పు యొ క్ క నలుగురు కుమా ర్తె లు, అపొ . 21.9

ఇశ్రా యేలులోని అబద్ధ ప్వర క్తలలో కూడా మనం స్రీత్ల ఉదాహరణలను చూస్తా ము (Neh. 6.14; యె హె. 13.17). లి ంగము అనునది ద�ైవి కమ�ైన ప్వర చన పరిచర్యకు ఆటంకం కా దు, లేక ని శ్చయత కూడా కా దు!

b. లేఖనములు స్వయంగా స్త్ రీ పురుషులిరువురికి ఉచితముగా అందుబా టులో ఉన్న ప్వర చన పరిచర్యను పరిశుద్ధా త్మ కుమ్మరింపుతో గుర్తి స్తా యి . (1) యో వేలు ప్వర చనము (యో వేలు 2.28-29) (2) పెంతెకొస్తు నెరవేర్ పు c. అపొ. 2.17-18 - అంత్యదినములయందు నేను మనుష్ యులందరిమీ ద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తె లును ప్వర చించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధు లు కలలు కందురు. [18] ఆ దినములలో నా దాసులమీ దను నా దా సురా ండ్ర మీ దను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్వర చి ంచెదరు.

2

II. పరిశుద్ధా త్మ ప్ర వచన పలుకులకు మూలమ�ైయున్ నా డు.

A. ప్వర చనము దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీ దికి దిగివచ్చుటతో దగ్గ ర సంబంధం కలి గియుంది.

1. పాతనిబంధన

a. ఇశ్రా యేలు యొ క్క డెబ్బై పెద్ద లు, సంఖ్ యా. 11.25

b. యె హెజ్కే లు ప్వర క్త, యె హె. 11.5

c. మీకా ప్వర క్త, మీ కా 3.8

d. దేవుడు తన ప్జర ల యొ ద్ద కు పంపిన ప్వర క్తల సుదీర్ఘమ�ైన వరుస, జెకర్యా 7.12

Made with FlippingBook - Online Brochure Maker