God the Holy Spirit, Telugu Mentor Guide
6 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
మాట్లా డతాయి . మారుమనస్సు పొంది నమ్మువారి జీవితాలలో పరిశుద్ధా త్మ చేయు కార్యము మీద ఇక్కడ దృష్టి పెట్ట బడింది. పునరుజ్జీ వనము, దత్త తు, బాప్తి స్మము, వరములు, లోపల నివసించుట, ముద్ంరి చబడుట మరియు పరిశుద్ధ పరచబడుటలో ఆత్మ యొ క్క భూమి కను గురించి మనం మాట్లా డదాము. ఆత్మ యొ క్క బలమ�ైన కార్ యం లోకంలో దాని పని ని నెరవేర్ చుటలో సంఘమునకు సహా యం చేస్తు ందని మనం అర్థ ం చేసుకుంటాము. పరిశుద్ధా త్మ వ్యక్తి త్వము తండ్యరి �ైన దేవుడు మరియు కుమారుడ�ైన దేవుడు అంత నిజమ�ైనది మరియు ప్రా ముఖ్ యమనది. ఆత్ మను తండ్రి మరియు కుమారుడు లోకమునకు పంపుతాడు, ఫలితంగా మనం వారితో ప్రేమగల సహవాసమును అనుభవించవచ్చు, మనం దేవుని ఆజ్ఞ లకు విధేయత చూపుటకు మరియు ఆయన కార్యమును పూర్తి చేయుటకు బలమును పొందుతాము. మీ రు కలిసి లేఖనములను చదువుచుండగా ఆత్మ మీ ద మీ రు ఎక్ కువగా ఆధారపడుటను నేర్ చుకుంటారని మేము ప్రా ర్థించుచున్ నా ము.
- Rev. Terry G. Cornett
Made with FlippingBook - Online Brochure Maker