God the Holy Spirit, Telugu Mentor Guide
7 2 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
³ దేవుడు మరియు సత్యమును గురించిన ప్కర టనలను సమీక్షి ంచుటకు లేఖనములు సర్వోన్నతమ�ైన అధికారముగా ఉన్నాయి . ఏ లేఖన రచయి త కూడా తాను వ్రా సిన సత్యములను ఆవిష్కరించలేదు గాని, ప్వర చన ప్త్ర యక్ షత ద్ వా రా వా రు వా టిని నేర్ చుకున్ నా రు. ఈ అత్ యంత మౌ లి క భా వనలో లేఖనమంతా ప్వర చనమ�ైయున్ నది. ³ ప్వర చన ప్త్ర యక్షత పరిశుద్దా త్ మ యొ క్ క సూట�ైన పరిచర్యలో నుండి కలుగుతుంది. ప్వర క్త మీద పరిశుద్ధా త్మ నివసిస్తా డు, ప్వర చన ప్త్ర యక్షత ఆత్మ ఇచ్చు వరమ�ైయున్ నది. ³ నేడు ప్వర చన నడిపింపును గురించి న ప్తిర ప్కర టనను, అన్ ని కాలాలలో, అన్ ని స్థలములలో ప్జర లందరికీ సత్యమునకు ప్మార ణమ�ైన లేఖనముల వెలుగులో వి శ్లే షించా లి మరియు సమీ క్ షి ంచా లి . ³ ఆయన ప్రేరేపించిన లేఖనాలను ఆత్మ క్రియాశీలకముగా వెలిగింపజేస్తా డు (అర్థ మును స్పష్ట ము చేస్తా డు). ఆయన తన సంఘమునకు ఇచ్చిన బోధనా పరిచర్య ద్వారా మరియు దేవుని వాక్యమును విను ప్జర ల మనస్సులు మరియు హృదయములలో కార్యము చేయుట ద్వారా ఆత్మ లేఖనములను వెలి గింపజేస్తా డు. ³ పరిశుద్ధా త్మ దేవుడు ప్జర లను తన వ�ైపుకు ఆకర్షి ంచు సాధనమ�ైయున్నాడు. వారి జీవితాలలో పరిశుద్ధా త్మ యొ క్క క్రియాత్మక పరిచర్య లేకుండా ఏ మనుష్ యుడూ దేవుని వాక్యమును వెదకలేడు, నమ్మలేడు, అర్థ ం చేసుకోలేడు, అంగీకరించలేడు. ³ లోకము యొ క్క పాపమును ఒప్పింపజేయు బాధ్యత పరిశుద్ధా త్మది అని యేసు ప్త్ర యేకంగా చెప్పాడు. వారు పాపులు, దేవుని ఎదుట దోషులు మరియు శిక్షకు పాత్రు లని ఒక వ్యక్తి గుర్తి ంచుటలో పరిశుద్ధా త్మ పరిచర్య బలమును అనుగ్రహిస్తు ంది. పరిశుద్ధా త్మ యొ క్క ఒప్పింపజేయు పరిచర్య సాకులు మరియు స్వనీతిని తొలగించి, పాపము మీద తిరుగుబాటును, దేవునికి అవి ధేయత చూపుట పట్ల ని జమ�ైన పశ్ చాత్తా పమును కలి గిస్తు ంది. ³ మా రుమనస్ సు పరిశుద్ధా త్మ పరిచర్య ద్ వా రా కలుగు వి శ్ వా స కా ర్యమ�ైయున్ నది. మారుమనస్సులో ఒక వ్యక్తి యొ క్క మునుపటి జీవన విధానము నుండి మనస్సు, హృదయం మరియు చిత్త ము సంపూర్ణ ంగా మార్పు చెందునట్లు చేస్తు ంది. మారుమనస్సు ఫలము మార్పు చెందిన జీవితము మరియు అది దేవుని కి దాని ని అది సమర్పించుకుంటుంది. పరిశుద్ధా త్మ యొ క్క ప్వర చన కార్యమును గురించిన ప్శ్ర నలను మీ తోటి విద్యార్థు లతో చర్చించు సమయం ఇది . ఈ పాఠమును మీ రు సమీ క్షి ంచుచుండగా, మీ లో తలెత్తి న, మీ రు తెలుసుకోవా లని కోరుతున్న ప్శ్ర నలు ఏవి ? క్రింద ఇవ్వబడిన ప్శ్ర నలు మీ సొ ంత, వి శేషమ�ైన, కీలకమ�ైన ప్శ్ర నలను రూపుదిద్దు కొనుటలో మీ కు సహా యం చేయగలవు.
2
వి ద్ యార్థు ల అనువర్త న మరియు భా వములు
Made with FlippingBook - Online Brochure Maker