God the Holy Spirit, Telugu Mentor Guide
/ 9 3
ప రి శు ద్ధా త్మ దేవుడు
పరిశుద్ధా త్మ యొ క్క బలమ�ైన సా న్ ని ధ్యము (Part One) భాగం 2: పరిశుద్ధా త్మలో బాప్తి స్మము Rev. Terry G. Cornett
మనలను ఆత్మీయంగా తిరిగి జన్మింపజేసి, పునరుజ్జీ వనము మరియు దత్త తు ద్వారా దేవుని కుటుంబములో ఉంచు కార్యము ఆత్మ ఎలా చేస్తా డో చూచుటకు మన మొ దటి భా గంలో మనం చూశా ము. ఈ రెండవ భా గంలో , “దేవుని ఆత్మలో బా ప్తి స్మము పొ ందుట” అను బ�ైబిల్ చిత్మర ును గురించి, క్రీస్తు తో విశ్వాసులను ఐక్యపరచుటలో మరియు ఆయన పేరిట పరిచర్య చేయుటకు వారిని బలపరచుటలో ఆత్మ పోషించు భూమి కను చూద్దా ము. పరిశుద్ధా త్మలో బాప్తి స్మము అను ఈ భాగం కొరకు మన ఉద్దే శ్యము ఏమనగా : • పరిశుద్ధా త్మ బాప్తి స్మము ఒక ప్రా ముఖ్యమ�ైన లేఖన సిద్ధా ంతము అని వి ద్ యార్థు లకు జ్ఞా పకం చేయుట. • మనలను క్రీస్తు తో ఐక్యపరచుటలో ఆత్మ చేయు కార్యములోని ముఖ్య మూలకములను వి వరించుట. • ఆత్మ బా ప్తి స్మము మరియు అది సా ధించు కా ర్యములు, మరియు అది ఎప్ పుడు ఎలా జరుగుతుంది అను విషయాల్లో క్రైస్త వులు అసమ్మతి తెలుపుతారు అని అర్థ ం చేసుకొనుటలో వి ద్యార్థు లకు సహా యం చేయుట. • ఆత్మ బాప్తి స్మమును గురించిన ముఖ్య అభిప్రా యములను సంగ్రహించుటలో వి ద్ యార్థు లకు అనుమతి ని చ్ చి , ప్తిర ఒక్ కరి లేఖనా లలో ఎలా సమర్ధి ంచబడుతుందో చూచుట. • ఆత్మ బాప్తి స్మము విషయంలో వారి స్థా నమును అర్థ ం చేసుకొనుట మరియు సమర్థి ంచుటలో విద్యార్థు లకు సహాయం చేయుట మరియు ఇతరుల అభి ప్రా యముల నుండి నేర్ చుకొనుట. పరిశుద్ధా త్మ యొక్క పరిచర్యను అర్థ ం చేసుకొనుటకు RABBIS అక్రో స్టిక్ ను ఉపయో గించుట కొనసాగిస్తూ , పరిశుద్ధా త్మ బాప్తి స్మమును చర్చించుటకు మొ దటి Bని చూద్దా ము.
భాగం2యొ క్క సా రా ంశం
3
I. పరిచయం
వీడియో భాగం 2 ఆకా రము
A. ఇది సంఘము ని జముగా అసమ్మతి తెలుసు వేదా ంత అంశము అయ్ యున్ నది! ఈ అసమ్ మతి ని పూర్తి గా పరిష్కరించుటకు ఎలాంటి మార్గ ం లేదు కాబట్టి మనం
పేజీ 255 8
Made with FlippingBook - Online Brochure Maker