God the Holy Spirit, Telugu Student Workbook
This is the Telugu edition of Capstone Module 14 Student Workbook.
ఇలల �్ కటట �్�ా ర� �����ం�న �ా � మ�లక� తల�ా � ఆ��ను
THE URBAN
� �్ థ � ప����ధ్ �తమ్ �ేవ�డ� �్ య ర ర్ �్ థ ల
MINISTRY INSTITUTE �క్క ప�� చర్య WORLD IMPACT, INC.
�
వ
� క్
ర్్
క
బ
మ�డ�్ యల్ 14 ����ంత�ాస్త మ� � & ��ౖ�క �ా స్త మ� �
TELUGU
వి దా య రిథా వర్్క బుక్
పరిశుదాధా త్మ దేవుడ్
వేదాా ంతశాసతి్ మర ు & నెైతి క శా సతి్ మర ు మాడ్ యల్ 14
పరిశుద్ధా త్మ వయాక్తి త్వము
పరిశుద్ధా త్మ యొ క్క ప్ర వచన క్ రయాము
పరిశుద్ధా త్మ యొ క్క బలమ�ైన స్ న్ ని ధయాము I
పరిశుద్ధా త్మ యొ క్క బలమ�ైన స్ న్ ని ధయాము II
ఈ పా ఠ్ యాంశా లు The Urban Ministry Institute (TUMI) యొ క్క కొన్ ని వేల గంటల పరిశ్మర యొ క్క ఫలి తం, కా బట్టి వా రి వ్రా తపూర్వక అనుమతి లేకుండా వీ టిని తి రిగి ముద్ంరి చకూడదు. దేవుని రా జ్యమును వ్ యాప్తి చేయుటకు ఈ పుస్త కములను ఉపయో గించగోరిన వా రికి TUMI సహకరిస్తు ంది మరియు వా టిని తి రిగి ఉపయో గించుటకు సరసమ�ైన ల�ైసెన్ సు అందుబాటులో ఉంది. ఈ పుస్త కము సర�ైన ల�ైసెన్ సు కలి గియున్నదని మీ అధ్యాపకుని తో ని ర్థా రించుకోండి. TUMI మరియు ఇతర ల�ైసెన్ సు ప్రో గ్రా ం కొరకు, చూడండి www.tumi.org మరియు www.tumi.org/license .
మూలరా యి మా డ్ యుల్ 14: పరిశుద్ధా త్మ దేవుడు సలహా దారుని మా ర్గ దర్శి ISBN: 978-1-62932-441-8
© 2005, 2011, 2013, 2015. The Urban Ministry Institute. అన్ ని హక్ కులు ప్త్ర యే కించబడినవి . మొ దటి ముద్ణర 2005, రెండవ ముద్ణర 2011, మూడవ ముద్ణర 2013, నాల్గ వ ముద్ణర 2015. 1976 గ్రంథస్ వామ్య చట్ట ము అనుమతి ంచి నంత లేక ప్చర ురణకర్త యొ క్క వ్రా తపూర్వక అనుమతి మి నహా ఈ పుస్త కములోని భాగములను అనుకరించుట, మరియు/లేక తి రిగి-పంచుట, అమ్ ముట, లేక అనధికారంగా ప్చర ురించుట ని షేధించబడినది. అనుమతి కొరకు ని వేదనలు వ్రా తపూర్వకంగా ఈ చి రునామా కు పంపండి: ది అర్బన్ మి ని స్ట్ రీఇన్ స్టిట్ యూట్ , 3701 ఈస్ట్ 13thస్ట్ ట్రీ నా ర్ త్ ,వి చి త, కన్ సా స్ 67208. The Urban Ministry Institute World Impact, Inc. యొ క్క పరిచర్య. ఈ పుస్త కములోని లేఖనభాగములు BSI వా రి తెలుగు OV వెర్ష న్ నుండి ఉపయో గించబడినవి .
వి షయ సూచి క కోర్ సు పర్ యావలోకనం రచయి తలను గురించి మా డ్ యుల్ యొ క్ క పరిచయం కోర్ సు అవసరతలు పా ఠం 1 పరిశుద్ధా త్మ వ్యక్తి త్వము
3 5 9
13
1
49
పా ఠం 2 పరిశుద్ధా త్మ యొ క్క ప్వర చన కా ర్యము
2
79
పా ఠం 3 పరిశుద్ధా త్మ యొ క్క బలమ�ైన సా న్ నిధ్యము: మొ దటి భాగం
3
115
పా ఠం 4 పరిశుద్ధా త్మ యొ క్క బలమ�ైన సా న్ నిధ్యము: రెండవ భాగం
4
149
అనుబంధములు
/ 3
ప రి శు ద్ధా త్మ దేవుడు
రచయి తను గురించి Terry Cornett (B.S., M. A., M.A.R.) విచిత, కాన్సాస్ లో ఉన్న The Urban Ministry Institute యొ క్క అకాడమి క్ డీన్ ఎమెరిటస్ గా ఉన్నారు. ఆయన ఆస్టి న్ లో ఉన్న ది యూని వర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుండి, ది వీ టన్ కాలేజ్ గ్రా డ్యుయేట్ స్కూల్, మరియు అజుస పసిఫిక్ యూని వర్సిటీలోని ది సి. ఫ�ై. హోగ్గా ర్ డ్ స్ కూల్ అఫ్ థియో లాజి నుండి డిగ్రీలు పొందియున్నారు. టెర్రీ 2005లో పదవి వి రమణ పొ ందుటకు ముందు 23 సంవత్ సరా ల పా టు వరల్ డ్ ఇంపా క్ ట్ తో పట్ట ణ మి షనరీగా పని చేశారు. ఈ సమయములో అతడు ఒమాహ, లోస్ ఏంజెల్ స్, మరియు విచిత లో సంఘ-స్థా పన, విధ్య మరియు నాయకత్వ తర్ఫీదు పరిచర్యలలో సేవ చేశా డు.
/ 5
ప రి శు ద్ధా త్మ దేవుడు
మాడ్యుల్ పరిచయం యేసు క్రీస్తు యొ క్క బలమ�ైన నామములో శుభములు!
సంఘ చరిత్లోర పరిశుద్ధా త్మ సిద్ధా ంతము అంత వివాదము, అసమ్మతి, విభజనను మరొక వేదాంత సత్యం ఏదీ కలిగించలేదు. త్రిత్వము మరియు “బయలువచ్చుట”ను గురించి న ప్రా చీ న అసమ్మతుల నుండి, బా ప్తి స్మము, పరిశుద్ధా త్మ వరములను గురించి న ఆధునిక అసమ్మతుల వరకు ఈ మాడ్యుల్ ను జాగ్రత్త గా మనం పరిశీలించాలనుటకు అనేక కారణాలు ఉన్నాయి; అయితే, ఇలా జరగదు అని నేను నిరీక్షిస్తు న్ నా ను. మనం దేవుని అర్థ ం చేసుకొను విధానం మరియు మన మధ్య ఆయన సజీవ సన్నిధిని అనుభవించు విధానమునకు కేంద్మర ుగా పరిశుద్ధా త్మ సిద్ధా ంతం ఉంది. దేవుని సంఘమును బలపరచుట మరియు నడిపించుటకు, యేసును గురించిన ఈ సందేశమునకు విశ్వాసముతో స్పందించువారికి నూతన జీవితమునిచ్చుటకు ఆత్మ పంపబడియున్ నా డు. మీ రు పరిశుద్ధా త్ మను గురించి నేర్ చుకొ ను సత్ యములు దేవుని మీ రు ఉత్త మమ�ైన రీతిలో అర్థ ము చేసుకొనుటకు సహా యపడు “అధికారిక వేదాంతశాస్త్ మర ు” మాత్మేర గాక, దేవుని సంఘములో సేవచేయుచు, లోకమునకు సాక్ష్యమి చ్చుచుండగా మరి ఎక్కువగా పరిశుద్ధా త్మ మీ ద ఆధారపడుటకు మీ కు అవకాశమి చ్చు “అభ్యాసిక వేదాంతశాస్త్ మర ు”గా ఉండాలని మేము ని రీక్ షి ంచుచున్ నా ము. మొ దటిపా ఠం, పరిశుద్ధా త్మ వ్యక్తి త్వము, త్ రియేక దేవుని లోని మూడవ పురుషమూర్తి గా ఆత్మ దేవుని మీ ద దృష్టి పెడుతుంది. మనం ఆత్మ యొ క్క బ�ైబి ల్ వ్యక్తీ కరణను, అనగా ఒక ద�ైవికమ�ైన వ్యక్తి త్వముగా దేవునిగా ఉండి, మనస్ సా క్ షితో దేవునిగా కార్యము చేయువానిగా ఆత్మను చూస్తా ము. ఆత్ మకు తండ్రి మరియు కుమారునితో ఉన్న సంబంధమును, వా రి మధ్య ఉన్ న “ప్రేమ బంధముగా ” మరియు “లో కమునకు వా రిచ్ చి న ప్రేమ బహుమతి గా ” కూడా మనం చూస్తా ము. ఆత్మను గురించి “జీ వముని చ్ చువా ని గా ” మాట్లా డదాము మరియు లేఖనములో ఆత్మ పేర్లు , బిరుదులు, మరియు గురుతులు భౌతిక మరియు ఆత్మీయ జీవితమునకు మూలము మరియు కొనసాగించువానిగా, సమస్త మును నూతనపరచువా ని గా ఆయన కా ర్యమును చూపు వి ధానమును గురించి మాట్లా డదాము. రెండవపా ఠం, పరిశుద్ధా త్మ యొ క్క ప్ర వచన కార్యము లో , ప్వర చన ప్త్ర యక్షత యొ క్క స్వభా వమును మనం వి శదీకరించి , ఆత్మ దేవుని వా క్యమును ప్రేరేపించువా డు మరియు ప్కార శి ంపజేయువా డు అని అర్థ ం చేసుకుందాము. ఆత్మ యొ క్క ప్వర చన భూమి కలో ఒప్పి ంచు పరిచర్య కూడా ఉందని మనం చూద్దా ము. పా పము వలన కలుగు మో సమును జయి ంచి , మనలను ని జమ�ైన మా రుమనస్ సులో కి నడిపించువా డు ఆయనే. పరిశుద్ధా త్మ యొ క్క ప్వర చన కార్యముద్వారా దేవుడు తనను తాను బయలుపరచుకుంటాడు మరియు మనం ఆ ప్త్ర యక్షతను నమ్ ముటకు మనకు బలమును అనుగ్రహిస్తా డు. మూడు నాలుగు పాఠములు పరిశుద్ధా త్మ యొ క్క బలమ�ైన సాన్నిధ్యము (Part One) మరియు పరిశుద్ధా త్మ యొ క్క బలమ�ైన సాన్ నిధ్యము (Part Two) ను గురించి
6 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
మాట్లా డతాయి . మారుమనస్సు పొంది నమ్మువారి జీవితాలలో పరిశుద్ధా త్మ చేయు కార్యము మీద ఇక్కడ దృష్టి పెట్ట బడింది. పునరుజ్జీ వనము, దత్త తు, బాప్తి స్మము, వరములు, లోపల నివసించుట, ముద్ంరి చబడుట మరియు పరిశుద్ధ పరచబడుటలో ఆత్మ యొ క్క భూమి కను గురించి మనం మాట్లా డదాము. ఆత్మ యొ క్క బలమ�ైన కార్ యం లోకంలో దాని పని ని నెరవేర్ చుటలో సంఘమునకు సహా యం చేస్తు ందని మనం అర్థ ం చేసుకుంటాము. పరిశుద్ధా త్మ వ్యక్తి త్వము తండ్యరి �ైన దేవుడు మరియు కుమారుడ�ైన దేవుడు అంత నిజమ�ైనది మరియు ప్రా ముఖ్ యమనది. ఆత్ మను తండ్రి మరియు కుమారుడు లోకమునకు పంపుతాడు, ఫలితంగా మనం వారితో ప్రేమగల సహవాసమును అనుభవించవచ్చు, మనం దేవుని ఆజ్ఞ లకు విధేయత చూపుటకు మరియు ఆయన కార్యమును పూర్తి చేయుటకు బలమును పొందుతాము. మీ రు కలిసి లేఖనములను చదువుచుండగా ఆత్మ మీ ద మీ రు ఎక్ కువగా ఆధారపడుటను నేర్ చుకుంటారని మేము ప్రా ర్థించుచున్ నా ము.
- Rev. Terry G. Cornett
/ 7
ప రి శు ద్ధా త్మ దేవుడు
కోర్ సు అవసరతలు • బ�ైబి లు (ఈ కోర్ సు కొరకు మీ రు బ�ైబి లు అనువా దమును అనుసరించా లి [ఉదా . OV తెలుగు బ�ైబి లు], మరియు సా రంశ బ�ైబి లును కా దు). • ప్తిర మూలరాయి మాడ్యుల్ కు కేటాయించబడిన కొన్ని పాఠ్యపుస్త కాలు ఉన్నాయి మరియు వాటిని కోర్సు సమయంలో చదివి చర్చించాలి. మీరు మీ బోధకులు, అధ్యాపకులు, మరియు తోటి విద్యార్థు లతో కలసి వీటిని చదివి, విశ్లే షించి స్ పందించాలని మేము ప్రో త్సహిస్తు న్నాము. పాఠ్యపుస్త కాలు అందుబా టులో ఉండని కా రణం చేత (ఉదా . పుస్త కా లు ముద్ణర లో లేకపోవుట), మేము మా వెబ్సై టులో అధికా రిక మూలరాయి పాఠ్యపుస్త కాల పట్టి కను అందుబాటులో ఉంచాము. ప్స్ర తు త మాడ్యుల్ పాఠ్యపుస్త కాల జాబితా కొరకు చూడండి www.tumi.org/books . • తరగతి అభ్ యాసా లను చేయుటకు మరియు నోట్ స్ తీ సుకొనుటకు పేపర్ మరియు పెన్ ను.
అవసరమ�ైన పుస్త కాలు మరియు ఇతర అధ్యయనాలు
సూచి ంచబడిన అధ్యయనాలు
• Fee, Gordon D. Paul, the Spirit, and the People of God. Peabody, MA: Hendrickson, 1996.
సూచి ంచబడిన వనరులు
• The Trinity Pamphlet . Torrance, CA: Rose Publishing, Inc., 2005 (www.rose-publishing.com).
8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
గ్రేడ్ కేటగిరీ మరియు పా యింట్ల సా రా ంశం హా జరు&క్లా సులో పాలుపంపులు
కోర్ సు అవసరతలు
30% 10% 15% 15% 10%
90 పా యి ంట్లు 30 పా యి ంట్లు 45 పా యి ంట్లు 45 పా యి ంట్లు 30 పా యి ంట్లు 30 పా యి ంట్లు 30 పా యి ంట్లు 300 పా యి ంట్లు
క్వి జ్
లేఖన కంటస్థ ము వ్ యాఖ్యన ప్రా జెక్ ట్ పరిచర్య ప్రా జెక్ ట్
రీడింగ్ మరియు హోంవర్క్ అభ్యాసా లు 10%
చి వరి పరీక్ ష
10%
మొ త్త ం: 100%
గ్రేడ్ అవసరతలు ప్తిర క్లా సులో పాలుపంచుకొనుట ఒక కోర్సు అవసరత. హాజరు కాకపోవుట మీ గ్రేడ్ ప�ై ప్భార వం చూపుతుంది. మీ రు తప్పని సరి పరిస్థి తిలో హా జరు కాని పక్షంలో, అధ్యాపకునికి ముందుగా తెలియజేయండి. మీ రు ఒక క్లా సుకు హా జరుకాకపోతే మీ రు తప్పిపోయి న అభ్యాసాలను కనుగొని, కోల్పోయి న పనిని గూర్చి మీ అధ్యాపకుని సంప్దిర ంచుట మీ బా ధ్యత. ఈ కోర్ సు నేర్ చుకొనవలసిన ఎక్ కువ వి షయా లు చర్చ ద్ వారా నేర్ చుకొనవలసియుంది. కా బట్టి , ప్తిర క్లా సులో మీ హా జరును మేము కోరుచున్నాము. ప్తిర క్లా సు కూడా గత పా ఠంలో ని అంశా లను గూర్చి ఒక చి న్ న క్వి జ్ తో ఆరంభమవుతుంది. వి ద్ యార్థు ల వర్క్ బుక్ ను మరియు గత పా ఠంలో తీ సుకున్న క్లా సు నోట్ స్ ను చదువుట క్వి జ్ కొ రకు సిద్ధ పడుటకు ఉత్త మ�ైన మా ర్గ ము. ఒక వి శ్ వాసిగా మరియు యేసు క్రీస్తు సంఘముకు నా యకుని గా మీ జీ వి తము మరియు పరిచర్యలో కంటస్థ వా క్ యములు కేంద్ర బి ందువులు. చాలా తక్ కువ వచనాలు ఉన్నాయి గాని , వాటి సందేశం మాత్ంర చాలా ప్రా ముఖ్యమ�ైనది. ఇవ్వబడిన వాక్యాలను మీ రు ప్తిర క్లా సులో మీ అధ్యాపకుని కి మీ రు అప్పజెప్ పాలి (మా టలలో గా ని వ్రా సిగా ని ). ఒక స్త్ రీ ని లేక పురుషుని దేవుడు పిలచిన పని కొరకు సిద్ధ పరచుటకు లేఖనములు దేవుడు ఉపయో గించు బలమ�ైన ఆయుధములు (2 తిమో తి 3.16-17). ఈ కోర్సు యొ క్క అవసరతలను పూర్తి చేయుటకు మీ రు ఒక వా క్య భా గమును ఎంచుకొని దా ని ప�ై ఇండక్టి వ్ బ�ైబి లు స్ట డీ (అనగా , వ్ యాఖ్ యాన అధ్యయనం) చెయ్ యాలి . ఆ అధ్యయనం కనీ సం ఐదు పేజీల�ైనా ఉండి (డబల్ స్పేస్, ట�ైపు చేసినది లేక చక్కగా వ్రా సినది) ఈ కోర్సు యొ క్క నాలుగు పాఠములలో ఉన్న దేవుని వాక్యమును గూర్చిన ఒక్క అంశమును గూర్చి అయి నా చర్చించాలి. మీరు లేఖనమునకు ఉన్న మార్చు శక్తి ని మరియు మి మ్ మును మీ రు పరిచర్య చేయు ప్జర ల బ్తర ుకులను అభ్ యా సికంగా ప్భార వి తం చేయగల శక్తి ని గూర్చి మీ రులోత�ైననిర్థా రణ కలి గియుంటా రనేది మా ఆశ మరియు ని రీక్షణ. మీ రు కోర్ సును చదువుచుండగా , మీ రు మరింత లో తుగా చదవా లనుకొనుచున్ న అంశమును గూర్చి మరికొన్ ని వచనా లు (4-9 వచనా లు) చదువుటకు సిద్ధ ంగా ఉండండి. ఈ ప్రా జెక్ ట్ యొ క్క వి వరాలు 10-11 పేజీ లలో ఇవ్వబడ్డా యి మరియు ఈ కోర్ సు యొ క్క పరిచయ భాగంలో దీనిని చర్చిద్దా ం.
హా జరు మరియు క్లా సులో పాలుపంపులు
క్వి జ్
లేఖన కంటస్థ ము
వ్ యాఖ్ యాన ప్రా జెక్ ట్
/ 9
ప రి శు ద్ధా త్మ దేవుడు
వి ద్ యార్థు లందరు వారు నేర్చుకొను వాటిని వారి జీవితాలలో మరియు పరిచర్య బా ధ్ యతలలో అభ్ యా సికంగా ఉపయో గించా లని మేము కో రుకొ నుచున్ నా ము. నేర్ చుకున్ న నియమాలను అభ్యాసిక పరిచర్యతో కలిపి ఒక పరిచర్య ప్రా జెక్టు ను తయారు చేయుట వి ద్ యార్థి యొ క్క బాధ్యత. ఈ ప్రా జెక్ ట్ యొ క్క వి వరా లు 12వ పేజీ లో ఉన్నాయి మరియు ఈ కోర్ సు యొ క్క పరిచయ భాగంలో చర్చించబడతాయి . మీ క్లా స్ సమయంలో పలు రకముల క్లా సు వర్ క్ మరియు హో ం వర్ క్ మీ అధ్ యా పకుడు ఇస్తా డు లేక మీ విద్యార్థు ల వర్క్ బుక్ లో వ్రా యబడియుంటుంది. వీటిని గూర్చి, వీటి అవసరతలను గూర్చి సందేహా లు ఉంటే, దయచేసి మీ అధ్యాపకుని అడగండి. వి ద్ యార్థి పా ఠ్యపుస్త కము నుండి లేక లేఖనముల నుండి ఇవ్వబడిన అధ్యయనాలను క్లా సు చర్చ కొరకు సిద్ధ పడుటకు చదువుట చాలా ప్రా ముఖ్యము. మీ వి ద్ యార్థి వర్క్ బుక్ లో ఉన్ న “అధ్యయన ముగింపు షీట్ ”ను ప్తిర వా రం చూడండి. ఎక్ కువ చదువుట వలన ఎక్ కువ గ్రేడు పొందే అవకా శం ఉంది. ఈ కోర్సు చివరిలో మీ రు ఇంటి దగ్గ ర వ్రా యవలసిన చివరి పరీక్షను (మూయబడిన పుస్త కం) మీ అధ్యాపకుడు ఇస్తా డు. ఈ కోర్ సులో మీ రు ఏమి నేర్ చుకున్నారు మరియు అది మీ పరిచర్యప�ై ఎలాంటి ప్భార వం చూపుతుంది అను దానిని విశ్లే షించుటకు ఉపయో గపడు ఒక ప్శ్ర నమి మ్మును అడుగుతారు. చివరి పరీక్ష మీ కు ఇచ్చినప్పుడు దాని కి సంబంధించి న తేదీలు మీ అధ్యాపకుడు మీ కు ఇస్తా డు. గ్రేడింగ్ ఈ సెషన్ యొ క్క చివరిలో ఈ క్లా సులో ఈ క్రింద విధంగా గ్రేడులు ఇవ్వబడతాయి , మరియు ప్తిర వి ద్ యార్థి యొ క్క రికా ర్డు లో వీటిని వ్రా స్తా రు: A - ఉన్నతమ�ైన కృషి D - కేవలం ఉత్తీ ర్ణు లయ్ యే కృషి B - మంచి కృషి F - అసంతృప్తి కరమ�ైన కృషి C - సంతృప్తి కరమ�ైన కృషి I – అసంపూర్ణ ం తగిన ప్ల స్ మరియు మ�ైనస్ లతో మీ కు అక్షరా ల గ్రేడ్ ప్తిర చి వరి గ్రేడ్ కు ఇవ్వబడుతుంది మరియు ఆ గ్రేడ్ పాయి ంట్లు మీ చివరి గ్రేడ్ లో కలపబడతాయి . అనుమతి లేకుండా అభ్యాసాలు ఆలస్యంగా ఇవ్వడం లేక ఇవ్వడంలో విఫలమగుట మీ గ్రేడ్ మీ ద ప్రా భవం చూపుతుంది, కా బట్టి ముందు నుండి ప్ణార ళి క చేసుకొ ని , మీ అధ్ యా పకుని సంప్దిర ంచండి. వ్ యాఖ్ యాన ప్రా జెక్ ట్ మూలరా యి క్రీస్తు మరియు ఆయన రాజ్యమును గూర్చి పాత నిబంధన సాక్ష్యముమాడ్యుల్ అధ్యయనంలో భాగంగా, ఈ క్రింద ఇవ్వబడిన ఒక వాక్యభాగము ప�ై
పరిచర్య ప్రా జెక్ ట్
క్లా సు మరియు హోం వర్క్ అభ్యాసాలు
అధ్యయనాలు
ఇంటికి తీ సుకొని వెళ్లు చి వరి పరీక్ష
ఉద్దే శ్యం
1 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
బ�ైబి లు అర్థ ము మరియు సంఘములోను సమాజములోను క్రైస్త వ నాయకత్వమునకు ని ర్వచనముల మీ ద మీ రు వ్ యాఖ్ యానం (inductive study) చేయవలసియుంది: యో హా ను 14.15-18 రోమా . 8.1-27 1 కొరింథీ.2.9-16 యో హా ను 16.7-11 రోమా . 8.12-17 గలతీ . 4.4-7 ఈ వ్ యాఖ్ యాన ప్రా జెక్టు యొ క్ క ఉద్దే శ్యము, నజరేయుడ�ైన యేసు జీ వి తంలో ని ఒక వి షయం లేక సన్ నివేశమును గూర్చిన ప్ధార నమ�ైన వా క్యభాగమును వి వరముగా అధ్యయనము చేయుటకు మీకు అవకాశము ఇచ్చుట అయ్యున్నది. ప�ైన ఇవ్వబడిన జాబితాలో యేసు క్రీస్తు బోధనలు మరియు ఆయన జీవితంలో జరిగిన సన్నివేశాలను గూర్చి కొన్ ని లేఖనాలు ఉన్నాయి . మీ అధ్యయనం ఆయన పరిచర్య మరియు పని వెలుగులో వాక్య అర్థ మును వివరించుట మీ ద దృష్టి పెట్టా లి. ప�ైన ఇవ్వబడిన వాక్యభాగములలో ఒకదాని ని మీ రు అధ్యయనం చేయుచుండగా (లేక ఈ జాబి తాలో లేని మీ రు మరియు మీ సలహాదారుడు నిర్ణ యించిన ఒక వాక్యభాగమును), మన ప్భర ువు జీవితం, పరిచర్య యొ క్క ప్రా ముఖ్యతను గూర్చి మీ రు మరింత అవగాహనను పొందుతారని ని రీక్ షి ంచుచున్ నా ము. అంతేగా క, మీ వ్యక్తి గత శి ష్యరిక నడకలో , మీ సంఘము మరియు పరిచర్యలో దేవుడు మీ కిచ్చిన సేవక నాయకుడు భూమి కలో దాని అర్థ మును మీ రు సూటిగా అనువర్తి ంచుకుంటారని నిరీక్షి ంచుచున్ నా ము. ఇది బ�ైబిలు అధ్యయన ప్రా జెక్ ట్ , కాబట్టి , వ్యాఖ్యానం చేయుటకు, వాక్య భాగం యొ క్క అర్థ మును దని సందర్ భంలో తెలుసుకొనుటకు మీ రు సమర్పణ కలిగియుండాలి. దాని అర్థ మును మీ రు తెలుసుకున్న తరువాత, మనందరికీ అవలంభించగల ని యమాలను మీ రు కనుగొనవచ్ చు, తరువా త ఆ ని యమా లను జీ వి తమునకు అన్వయి ంచవచ్ చు: 1. వాస్త వి క వా క్య భాగ సందర్భములో దేవుడు ప్జర లకు ఏమి చెబుతున్ నా డు? 2. ప్తిర స్థ లములో ప్జర లందరికీ , నేటి వారికి కూడా వర్తి ంచు ఏ ని యమాలను ఆ లేఖన భాగము బోధిస్తు ంది? 3. ఇక్కడ, నేడు, నా జీ వి తం మరియు పరిచర్యలో ఈ ని యమమును ఏ వి ధంగా ఉపయో గించాలని పరిశుద్ధా త్ ముడు కోరుచున్నాడు ? మీ వ్యక్తి గత అధ్యయనంలో ఈ ప్శ్ర నలకు మీ రు జవా బులు ఇచ్ చిన తరువా త, మీ పేపర్ అభ్ యాసము కొరకు మీ మెలకువలను వ్రా యుటకు మీ రు సిద్ధ ంగా ఉంటారు. మీ పేపర్ కొరకు ఈ నమూనా ఆకారమును చూడండి: 1. మీ రు ఎంచుకున్న వాక్య భాగము యొ క్క ముఖ్య అంశము లేక ఆలోచన ఏమిటో వ్రా యండి. 2. వాక్యభాగంయొ క్క అర్థ మును సా రా ంశంగా వ్రా యండి (దీని ని మీ రు రెండు లేక మూడు పేరా లో వ్రా యండి, లేక, మీ రు కోరితే, ఈ వా క్య భా గము మీ ద వచనం- వచనం వ్ యాఖ్ యానం వ్రా యండి).
ఆకా రము మరియు కూర్ పు
/ 1 1
ప రి శు ద్ధా త్మ దేవుడు
3. క్రైస్త వ పరిచర్యకు పునాదులుప�ై ఈ వాక్య భాగము ఇచ్చే ఒకటి లేక మూడు ముఖ్య ని యమా లను వ్రా యండి . 4. ఒకటి, కొన్ ని , లేక అన్ ని ని యమా లు ఈ క్రింది వా టిలో ఒకటి లేక అన్ ని వా టితో ఎలా ంటి అనుబంధం కలి గియున్నదో చెప్ పండి: a. మీ వ్యక్తి గత ఆత్ మీయత మరియు క్రీస్తు తో నడక b. మీ స్థా ని క సంఘములో మీ జీ వి తం మరియు పరిచర్య c. మీ సముదాయంలో లేక సమా జంలో ఉన్న పరిస్థి తులు లేక సవా ళ్ ళు సహా యం కొ రకు, కో ర్ సు పా ఠ్ యపుస్త కా లను మరియు/లేక వ్ యా ఖ్ యా నా లను చదివి దా ని లో ని మెలకువలను మీ పనిలో చేర్చండి. మీ రు వేరే వారి ఆలోచనలను తీసుకొన్నప్పుడు వారిని ఖచ్చితముగా ప్స్ర తా వి ంచండి. వా టిని సూచనలలో ఉపయో గించండి. మీ రు వా రిని గూర్చి ప్స్ర తా వించుటకు ఏ విధానమున�ైనా ఉపయో గించవచ్చు, కాని 1) మీ పేపర్ అంతటిలో ఒకే విధానమును ఉపయో గించండి మరియు 2) మీ రు ఎక్కడ ఇతరుల ఆలోచనలు ఉపయో గించుచున్నారో సూచన ఇవ్వండి. (అధిక సమాచారం కొరకు, అనుబంధా లలో ని మీ రచనలను డాక్యుమెంట్ చేయుట: గుర్తి ంపు ఇవ్వవలసిన చోట
గుర్తి ంపు ఇచ్ చుటకు మీ కు సహా యపడు మా ర్గ దర్శి ని చూడండి.) మీ వ్యాఖ్యానప్రా జెక్ ట్ ఈ క్రింది పరిమా ణాలు కలి గియుండాలి : • అది స్పష్ట ముగా వ్రా యబడాలి లేక ట�ైపు చేయబడాలి . • ప�ైనున్న వా క్య భాగా లలో ఒక దాని అధ్యయనమ�ైయుండాలి . • సమయా ని కి (ఆలస్ యం కా కుండా) అప్పగించాలి . • అది 5 పేజీ లద�ై యుండాలి .
• చదువువా డు అనుసరించుటకు ప�ైన ఇవ్వబడిన ఆకా రమును అది పా టించాలి . • వాక్య భాగము నేటి జీవనం మరియు పరిచర్యకు ఎలా ఉపయో గపడుతుందో అది చూపించాలి . ఈ హెచ్ చరికలు మి మ్ మును ఒత్ తి డికి లో ను చేయకుండా చూడండి; ఇది బ�ైబి లు అధ్యయన ప్రా జెక్ ట్ ! ఈ పేపర్ లో మీ రు వాక్య భాగమును చదివారని , దానిలో కొన్ని ముఖ్యమ�ైన నియమాలు కనుగొన్ నా రని మరియు వాటిని మీ జీవితం మరియు పరిచర్యకు అనుసంధానం చేసారని మాత్మేర చూపించవలసియుంది. ఈ వ్ యాఖ్ యాన ప్రా జెక్టు కు 45 పా యి ంట్లు ఉన్ నా యి , మరియు మీ మొ త్త ం గ్రేడులో 15%ను ఇది కలి గియుంది, కా బట్టి మీ రు చక్కటి ప్రా జెక్ ట్ చేయునట్లు శ్మర పడండి. పరిచర్య ప్రా జెక్ ట్ దేవుని వాక్యము సజీ వమ�ై బలముగలద�ై రెండంచులుగల యె టువంటి ఖడ్గ ముకంటెను వాడిగా ఉండి, ప్రా ణాత్మలను కీళ్ల ను మూలుగను విభజించునంతమట్టు కు దూరుచు,
గ్రేడింగ్
ఉద్దే శ్యం
1 2 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
హృదయముయొ క్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది (హెబ్రీ. 4.12). మనం దేవుని వాక్యమును కేవలం విని మో సపోయేవారిగా గాక దానిని అనుసరించి నడచుకోవాలని అపొస్త లుడ�ైన యాకోబు గుర్తు చేస్తు న్నాడు. ఈ క్రమమును నిర్ల క్ ష్ యం చేయు వ్యక్తి , అద్ద ములో తన ముఖమును చూసుకొని తరువాత అది ఎలా ఉంటుందో మరచి పోయే వ్యక్తి ని పో లి యున్ నా డని ఆయన సూచి స్తు న్నాడు. ప్తిర వి షయములో ను, వా క్యమును అనుసరించువా డు ఆశీర్వదించబడతాడు (యా కోబు 1.22-25). మీ రు నేర్ చుకొను వి షయములను అభ్ యాసికంగా ని జ జీ వి త అనుభవా లలో మీ వ్యక్తి గత జీవిత అవసరతలలో, మీ పరిచర్యలో మరియు మీ సంఘమంతటిలో ఉపయో గిస్తా రని మా ఆకాంక్ష. కాబట్టి , మీ రు ఈ కోర్సు ద్వారా నేర్చుకున్న విషయాలను ఇతరులకు తెలి యజేయుటకు గా ను ఒక పరిచర్య ప్రా జెక్టు ను వ్రా యుట ఈ కోర్ సులో ని ప్రా ముఖ్యమ�ైన భాగము. మీ అధ్యయనములోని ఈ అవసరతను మీ రు అనేక విధాలుగా నెరవేర్చవచ్ చు. మీ రు నేర్ చుకున్ న మెలకువలను మరొక వ్యక్తి తో, లేక సండే స్ కూల్ క్లా సులో , యవనస్తు ల లేక పెద్ద ల గుంపు లేక బ�ైబి లు స్ట డీలో లేక మరొక పరిచర్య అవకాశంలో ఉపయో గించుటకు ప్యర త్నించవచ్చు. మీ రు నేర్చుకున్న విషయాలను ప్జర లతో చర్చించండి. (అవును, ఈ మాడ్యుల్ లోని వ్యాఖ్యాన ప్రా జెక్టు లో మీ రు నేర్ చుకున్న విషయాలను వారికి మీ రు చెప్పవచ్ చు.) మీ ప్రా జెక్టు లో మీరు తగిన మార్పులు చేయుటకు సిద్ధ ంగా ఉండండి. దానిని క్రియాశీలముగా చెయ్యండి. కోర్సు యొ క్క ఆరంభములోనే, మీ రు మీ ఆలోచనలను పంచుకోవాలని ఆశించుచున్న సందర్భమును నిర్ణ యించుకొని మీ అధ్యాపకునికి తెలుపండి. మీ ప్రా జెక్టు ను చేయుటకు ముందు నుండే సిద్ధ పడి చివరి నిమిషంలో తొందరపా టును తొలగించండి. మీరు మీ ప్ణార ళికను చేసిన తరువాత, మీ ప్రా జెక్టు యొ క్క సారాంశమును లేక వి శ్లే షణను ఒక పేజీ లో వ్రా సి మీ అధ్యాపకుని కి ఇవ్వండి. మీ పరిచర్య ప్రా జెక్టు సా రా ంశం యొ క్క నమూనా ఆకా రం ఈ క్రింద ఇవ్వబడింది: 1. మీ పేరు 2. మీ రు పంచుకున్న స్థ లము మరియు అక్కడ శ్రో తలు 3. మీ రు అక్కడ పొందిన అనుభవం మరియు వారి స్ పందనను గూర్చిన క్లు ప్త సా రా ంశం 4. దీని నుండి మీ రు నేర్ చుకున్న వి షయా లు పరిచర్య ప్రా జెక్టు కు 30 పాయి ంట్లు ఉన్నాయి మరియుఇదిమీ మొ త్త ం గ్రేడులో 10% కలిగియుంది, కాబట్టి నిశ్చయతతో మీ మెలకువలను పంచుకోండి మరియు మీ సా రా ంశమును స్పష్ట ముగా వ్రా యండి.
ప్ర ణా ళి క మరియు సా రా ంశం
గ్రేడింగ్
/ 1 3
ప రి శు దాధా త్మ దేవుడ్
పరిశుదాధా త్మ వయకితి త్వము
పా ఠా ం 1
యిే సు క్్రసతి ు యొ క్క బలమ�ైన నామములో సా్ వగతాం! ఈ పాఠములోన్ విషయాలను చద్వి , అధయయనా ం చేస్, చరిచుా ంచి మరియు అనువరితిా ంచి న ప్మ్మట, మీ రు ఈ వి ధముగా చేయగలగా లి : • తిరాత్వముగా దేవున్ గురిాంచిన పారా ముఖయమ�ైన క�ైైసతి వ అవగాహనను వరిణుా ంచగలగా లి . • పరిశుదాధా తు్మడ్ సాంపూరణుా ంగా దేవుడ్ అను సతయమును సమరిథాా ంచుటకు లేఖనములను ఉపయో గిాంచగలగా లి . • పరిశుదాధా తు్మడ్ దెైవికమ�ైన వయకితి త్వము అను సతయమును సమరిథాా ంచుటకు లేఖనములను ఉపయో గిాంచాలి . • ఫ్లి యో కే ను వి వరిా ంచి , దా న్ లో నుా ండి వెలువడిన వేదాా ంతశా సతి్ ర అసమ్ మతులను కలాుపతిా ంగా వరిణుా ంచా లి . • ఆత్మ తాండి,రా కుమారున్ నుాండి పాంపబడ్తునానిడ్ అన్ నము్మటకు వేదాా ంతశాసతి్ ర కా రణాలను అరథా ము చేసుకొన్ , వా ట్న్ సమరిథాా ంచుట. • పరిశుదాధా త్మ తాండి,రా కుమారున్ మధయ “పేరామ బాంధాం” అన్ అగస్టి న్ ఇచిచున న్ర్వచనాన్ని వివరిాంచగలగాలి. • తా ండి రా కుమారులతో పాటుగా పరిశుదాధా త్మను ఎాందుకు ఆరాధ్ాంచాలి, ఎాందుకు మహిమపరచాలో వివరిాంచగలగాలి. • పరిశుదాధా త్మ యొ క్క వేదాా ంతశా సతి్ ర అధయయనా న్ ని నూయమటాలజి అన్ ఎాందుకు ప్లుసాతి రో అరథాా ం చేసుకోవా లి . • దేవున్ ఆత్మను గురిాంచి పా త న్ బాంధన అభపారా యమును సాంగ్రహిాంచగలగా లి . • లో కమును సృజిా ంచుట మరియు కొనసా గిా ంచుటలో ఆత్ మ యొ క్ క జీ వమున్ చుచు భూమి కను వరిణుా ంచుటకు లేఖనములను ఉపయో గిాంచగలగా లి . • లేఖనాలలో పరిశుదాధా త్మతో ముడిపడియునని పధారా నమ�ైన చిహనిములను గురితిా ంచి, జీవమున్చుచువాన్గా ఆయనను గురిాంచి మన అవగాహనకు అవి ఇచుచు తోడా్ టును చూపగలగా లి . • లేఖనములలో పరిశుదాధా త్మకు ఇవ్వబడిన పేరలా ు మరియు బిరుదులు జీవమున్చుచువాన్గా ఆయనను గురిాంచి మన అవగాహనకు ఎలా తోడా్ టున్ సాతి యో వివరిాంచగలగాలి. • ఆత్మ పరిచరయ న్ ర్క్ ణకు ఆధారాంగా ఎలా ఉననిదో వి వరిాంచగలగా లి .
ప్ ఠం ఉద్దే శయాములు
1
1 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
దేవుని బయలుపరచు ఆత్ మ 1 కొరింథీ. 2.10-11 మరియు రోమా. 8.26 ను చదవండి. దేవుని ఆత్మ అద్ భుతమ�ైనవా డు. ఒక వ�ైపున, ఆయన తండ్రి మనస్సు మరియు చిత్త ము యొ క్క లోత�ైన మర్మములను బయలుపరుస్తా డు. ఆయన అపరిమితమ�ైన జ్ఞా నమును, అవగాహనను కలి గియున్నాడు. అయి నప్పటికీ, మరొక వ�ైపు, దేవుడు ఎవరో మరియు ఆయన ఏమి కోరుతున్ నా డో అర్థ ం చేసుకొనుటలో మనకు సహా యం చేయుటకు మనకు సమీ పముగా ఉండుట ఆత్మ యొ క్క విశేషమ�ైన పరిచర్య అయ్ యున్నది. 1 కొరింథీ. 2వ అధ్ యాయము యొ క్ క బో ధనలో , పరిశుద్ధా త్మ దేవుని ని గూఢమ�ైన జ్ఞా నమును మరియు మర్మములను మనకు బయలుపరచువా డు. రోమా పత్ రిక యొ క్క అధ్యయనం మనకు తెలియజేస్తు న్ నట్లు , మన మా నవ జ్ఞా నము దా ని పరిమి తులు చేరినప్ పుడు, మనకు ఏమి చేయా లో తెలి యనప్ పుడు లేక ఎలా ప్రా ర్థించాలో తెలి యనప్ పుడు మనలో , మన ద్వారా ఆత్మ దేవుని చి త్త మును ప్రా ర్థిస్తా డు. పరిశుద్ధా త్మ సిద్ధా ంతము అను అధ్యయనమును మనం ఆరంభించుచుండగా, దేవుని ఆత్మ సహా యం లేకుండా దేవుని ఆత్మను మనం అర్థ ం చేసుకోలేము అనునది గొప్ ప హా స్యమ�ైయున్ నది. ఈ సత్యమును మనం ని జముగా అర్థ ం చేసుకోగలిగితే, అది మనలో తగ్గి ంపును, కృతజ్ఞ తా హృదయమును కలిగిస్తు ంది. మన సొంత ప్యర త్నములతో (ఎంత కష్ట పడి చదివినా) ఎంత ప్యార సపడినా మనం దేవుని తెలుసుకోలేముగాని, ఆత్మ కార్యము ద్వారా మాత్మేర తెలుసుకోగలము అని గ్రహించుట మనలో తగ్గి ంపును కలి గించా లి . దేవుని ని శ్చిత వా గ్దా నముల ద్ వా రా మనకు ఆత్మ ఇవ్వబడినాడు అని, సర్వసత్యములోనికి మనలను నడిపించుటకు మనలో అయన ఇప్పటికే కార్యము చేయుచున్నాడు అని తెలిసుకొనియున్నాము కాబట్టి కృతజ్ ఞు లమ�ైయున్ నా ము. న�ైసీన్ విశ్వాస సంగ్రహమును (అనుబంధములలో ఉన్నది) వల్లి ంచిన మరియు/లేక పా డిన తరువా త, ఈ క్రింది ప్రా ర్థనలు చేయండి: ఓ కృపగల పరిశుద్ధ తండ్రీ , నిన్ను తెలుసుకొనుటకు జ్ఞా నమును, గ్ర హించుటకు తెలివిని, నిన్ను వెదకుటకు వివేకమును, నీ కొరకు వేచియుండుటకు ఓర్పును, నిన్ను చూచుటకు కన్నులను, నిన్ను ధ్యానించుటకు హృదయమును, నిన్ను ప్ర కటించుటకు జీవితమును మా ప్ర భువ�ై న యేసు క్రీ స్తు ఆత్మ శక్తి ద్ వా రా అనుగ్ర హించుము. ఆమెన్ . ~ St. Benedict. From William Lane, S. J. Praying with the Saints. Dublin, Ireland: Veritas, 1989. p. 26.
ధ్ యానం
1
న�ైసీన్ వి శ్వాసప్ర మాణము మరియు ప్రా ర్థన
/ 1 5
ప రి శు దాధా త్మ దేవుడ్
ఈ పా ఠాంలో కి్వజ్ లేదు
క్్ వజ్
ఈ పా ఠాంలో లేఖన కాంటసథాా ం లేదు
లేఖన కంటస్థ వి శే్ల షణ
ఈ పా ఠాంలో జమ చేయవలస్న అభాయసములు లేవు
అభ్ యాసములు జమ చ్యవలసిన త్ది
సంబంధం
1
చత్ర ముల పుసతి క వేద్ ంతశ్ సతి్ ర ము పరిశుదాధా త్మకు పతిరా బిా ంబముగా ఉా ండ్ ఒక సులువెైన చి తమరా ును గ్యాండి. మీ రు పూరితి చేస్న తరువా త, మీ చి తమరా ును ఇతరులకు వి వరిాంచుటకు స్దధా పడా ండి. వి శ్్ వసము కొరకు ప్ర్ డుట పతిరా యుగములోను సాంఘము లేఖనములను వక్్రకరిాంచు “అబదధా బో ధకులను” ఎదురొ్కననిద్, యిేసుకు, ఆయన అపొసతి లులకు వయతిరేకమ�ైన ఆలోచనలను బోధ్ాంచుటకు వారి ఆ బోధలను ఉపయో గిాంచారు. ఈ అబదధా స్దాధాా ంతములు (అబదధా బోధలు) “నూతనపరచబడి” పతిరా యుగములో అవే స్దాధాా ంతములను పతిరా పాద్ా ంచు కొ్ర తతి వయకతి ులకు బలమున్చిచుాంద్. ఆయన సజీవుడెైన దేవున్ కారయములను గురిాంచి మాటాలా డ్ దెైవికమ�ైన వయకితి త్వము కాదుగాన్ ఒక విధమ�ైన ఆత్్మయ శకితి (లేక ఆత్్ మయ మనసాసుక్ి) అను ఆలోచన పరిశుదాధా త్మను గురిాంచి తరచుగా వెలుగులోకి వచుచు ఒక పొరపాటు ఆలోచన ఆయుయననిద్. (నేట్ ద్నములలో, యి�హోవా సాక్షులు లేక యూన్ట్ సూ్కల్ ఆఫ్ కి్రష్టి యాన్ ట్ వాంట్ సమూహములు ఈ అబదధా బోధలను చేసతి ునానిరు). అతయాంత పఖారా యతి గాా ంచి న క�ైైసతి వ బోధన నేడ్ పరిశుదాధా త్మ కారయము మీ ద దృష్టి పెడ్ తుాంద్; ఆయన వి శా్ వసుల జీ వి తా లోలా చేయు కా రయములు. పరిశుదాధా త్మ ఎవరు అను వి షయమును గురిాంచి బో ధ్ాంచుట కూడా అాంతే పారా ముఖయమ�ైయుననిద్ అనుటకు కా రణాన్ ని మీ రు ఆలోచిా ంచగలరా ? ఒకరిలో-ముగగ ు్ర్ దేవుడ్ తి రాయిే కుడ్ అన్ చెప్్ నపు్ డ్ మన అరథాా ం ఏమి ట్? తి రాత్వమును వరిణుా ంచుటకు పయరా తినిాంచువారు ఏ ఉదాహరణలను ఉపయోగిాంచుట మీరు వినానిరు? పతిరా ఉదాహరణలోన్ బలములు, బలహీనతలు ఏవి ?
1
2
3
1 6 /
ప రి శు దాధా త్మ దేవుడ్
పరిశుద్ధా త్మ వయాక్తి త్వము భాగాం 1 Rev. Terry G. Cornett
వి షయములు
ఈ మొ దట్ భాగాంలో, పభరా ువుగా , తా ండిరా కుమారున్ వల�, సాంపూరణు ముగా, తిరాత్వములో సమా నమ�ైన సభుయన్ గా ఉనని పరిశుదాధా త్ మ మీ ద దృష్టి పెడదా ము. తా ండితోరా , కుమా రున్ తో ఆయనకునని సాంబాంధాం, ఈ కఠినమ�ైన స్దాధాా ంతమును వివరిాంచుటకు సాంఘము పయరా తినిా ంచిన విధానములను అరథాా ం చేసుకొనుటకు మనాం పయరా తి ని దాదా ము. చివరిగా, తి రాత్ వముగా దేవున్ మనా ం ఆరా ధ్ా ంచవలస్న అవసరత, తా ండిరా కుమా ర పరిశుదాధా త్మలకు సమా నముగా , సాంపూరణుా ంగా మహిమన్ వ్వవలస్న అవసరతను ఉదాఘా ట్దాదా ము. పరిశుదాధా త్మ వయకితి త్వము అను ఈ భాగము కొరకు మా ఉదేదా శయము ఈ విషయములను చూచుటలో మి ము్మను బలపరచుట అయుయననిద్: • తిరాత్వముగా దేవున్ గురిాంచిన పారా ముఖయమ�ైన క�ైైసతి వ అవగాహనను వరిణుా ంచగలగా లి . • పరిశుదాధా తు్మడ్ సాంపూరణుా ంగా దేవుడ్ అను సతయమును సమరిథాా ంచుటకు లేఖనములను ఉపయో గిాంచాలి . • పరిశుదాధా తు్మడ్ దెైవికమ�ైన వయకితి త్వము అను సతయమును సమరిథాా ంచుటకు లేఖనములను ఉపయో గిాంచాలి . • ఫ్లి యో కే ను వి వరిా ంచి , దా న్ లో నుా ండి వెలువడిన వేదాా ంతశా సతి్ ర అసమ్ మతులను కలాుపతిా ంగా వరిణుా ంచా లి . • ఆత్మ తాండి,రా కుమారున్ నుాండి పాంపబడ్తునానిడ్ అన్ నము్మటకు వేదాా ంతశాసతి్ ర కా రణాలను అరథా ము చేసుకొన్ , వా ట్న్ సమరిథాా ంచుట. • పరిశుదాధా త్మ తాండి,రా కుమారున్ మధయ “పేరామ బాంధాం” అన్ అగస్టి న్ ఇచిచున న్ర్వచనాన్ని వివరిాంచగలగాలి. • తా ండి రా కుమారులతో పాటుగా పరిశుదాధా త్మను ఎాందుకు ఆరాధ్ాంచాలి, ఎాందుకు మహిమపరచాలో వివరిాంచగలగాలి.
భ్గం1యొ క్క స్ ర్ ంశం
1
/ 1 7
ప రి శు ద్ధా త్మ దేవుడు
I. పరిచయం
వీడియో భాగం 1 ఆకా రము
A. న�ైసీన్ వి శ్ వాస ప్మార ణం
1. న�ైసీన్ వి శ్వాసప్మార ణము యొ క్క కా పీ కొరకు అనుబంధం 1ని చూడండి.
2. న�ైసీన్ వి శ్వాసప్మార ణమును ఎలా ఉపయో గించాలి ?
1
3. సంఘ సిద్ధా ంతమునకు బ�ైబిల్ మాత్మేర ఏక�ైక పొరపడలేని ఆధారమ�ైయున్నది. న�ైసీన్ విశ్వాస ప్మార ణము దానంతట అదే అధికారికమ�ైనది కాదు, కానీ అది బ�ైబిల్ బోధించు విషయములను జాగ్రత్త గా సంగ్రహిస్తు ంది. 4. “అబద్ధ బో ధలను ఖండించుటకు ని ర్ వహించబడిన న�ైసియా , కా న్ స్టంట్ నో పెల్ , ఎపెసీలోని మొ దటి సభ, ఛాల్సిడాన్ వంటి ప్రా చీన సభలను, వాటిలో నిజమ�ైన స్వచ్చమ�ైన లేఖన వ్యాఖ్యానములు కలిగియున్నవి కాబట్టి వి శ్ వాస సిద్ధా ంతముల వి షయంలో హృదయపూర్ వకంగా హత్తు కుంటాము, పవి త్మర �ైనవిగా గౌరవిస్తా ము” (John Calvin, Institutes, IV, ix.8). 1. త్రిత్వము అను పదము దేవుడు ఏక�ైక దేవునిగా, ముగ్గు రు పురుషమూర్తు లుగా ఉనికిలో ఉన్న విధానమును వర్ణి ంచుటకు సంఘం ఉపయో గించి న పదమ�ైయున్నది. 2. దేవుడు ఏక�ైక దేవుడని, ఏక�ైక దేవుడు గాక మరి ఏ దేవుడు లేడని లేఖనములు ఉద్ఘా టిస్తా యి , అయి నప్పటికీ ఈ ఏక�ైక దేవుడు తండ్యరి �ైన దేవుడు, కుమారుడ�ైన దేవుడు పరిశుద్ధా త్మ దేవుడుగా తనను తాను బయలుపరచుకుంటాడని కూడా ఉద్ఘా టిస్తా యి .
B. త్ రిత్వ సిద్ధా ంతము
త్ రి-యేక [త్ రిత్వము] అను పదము ని గూఢమ�ైన లేఖన భాగములలో లేఖనములు బోధించు వి షయములను ఒకే పదములో వ్యక్త పరచు క్లు ప్త పదమ�ైయున్ నది, అయి తే దీని ని గురించి అఆలో చి ంచుటకు, స్పష్ట మ�ైన, వి శేషమ�ైన బోధనగా దీనిని ఉపయో గించుటకు ప్కర టించు సంఘమునకు కొంత సమయం పట్టి ంది. . . ~ Thomas C. Oden
1 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
3. త్రిత్వములోని పురుషమూర్తు లు వాస్త వానికి ఏక�ైక, భిన్నమ�ైన, సమా నుల�ైనవా రని , వా రు తండ్రి కుమార, పరిశుద్ధా త్ములుగా నిత్యము నుండి ఉనికిలో ఉన్నాడని త్రిత్వ వేదాంతశాస్త్ మర ు నొక్కి చెబుతుంది. అథనేషియన్ విశ్వాస ప్మార ణం దీనిని ఇలా వివరిస్తు ంది: తండ్ రి సర్ వశక్తి మంతుడు, కుమారుడు సర్వశక్తి మంతుడు, పరిశుద్ధా త్మ సర్ వశక్తి మంతుడు. అయినప్పటికీ ముగ్గు రు సర్వశక్తి మంతులు లేరు; ఏక�ైక సర్వశక్తి మంతుడ�ైన దేవుడు ఉన్నాడు.
C. ఈ క్రింది వి ధములుగా మనం లేఖనానలో త్ రియేక దేవుని మనం చూస్తా ము:
1
1. మూడింతల చి రునా మ
a. యెషయా 6.3 - వారు–స�ైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్ధు డు పరిశుద్ధు డు పరిశుద్ధు డు ; సర్వలోకము ఆయన మహిమతో ని ండియున్ నది అని గొప్ప స్వరముతో గా న ప్తిర గానములు చేయుచుండిరి. [వ. 8ని కూడా గుర్తి ంచండి, అక్కడ దేవుడు “నేను ఎవని పంపెదను? మా ని మి త్త ము ఎవడు పోవునని ” అంటున్నాడు.] b. ప్కర టన 4.8 - ఈ నాలుగు జీ వులలో ప్తిర జీ వి కి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టు ను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి– భూతవర్త మాన భవి ష్ యత్ కా లములలో ఉండు సర్ వాధికా రియు దేవుడునగు ప్భర ువు పరిశుద్ధు డు, పరిశుద్ధు డు, పరిశుద్ధు డు, అని మా నక రా త్ రింబగళ్లు చెప్ పుచుండెను.
మమ్రేదగ్గ రనున్ న సింధూరవనములో యె హోవా అబ్రా హా ముకు ప్త్ర యక్ షమ�ైనప్ పుడు ఆయన అతని కి “ముగ్గు రు మనుష్ యులు యె దుట ని లువబడి యుండి”నట్లు (ఆది. 18.2) కని పించాడు, అయి నప్పటికీ స్పష్ట ముగా ఒకే దేవుడు ప్త్ర యక్ షమ�ైయ్ యా డు. వృద్దు రా ల�ైన శా రా కు పుట్ట బోవు బి డ్డ ను గురించి ప్కర టించుటలో, వా రు ఒక్కరి వలె మా ట్లా డారు. అబ్రా హా ము, “ముగ్గు రుని చూశా డు, ఒకరిని ఆరా ధించాడు” అని అంబ్రో స్ వ్యాఖ్యానించాడు. ~ Thomas C. Oden. The Living God. San Francisco:HarperSan Francisco, 1987. p. 191
2. మూడింతల ప్త్ర యక్ షతలు
a. ఆది. 18.2-3,10 - అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గు రు మనుష్యులు అతని యె దుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి , నేలమట్టు కు వంగి – ప్భర ువా , నీ కటాక్షము నామీద నున్నయె డల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు . . . . అందుకాయన– మీ దటికి ఈ కాలమున నీయొ ద్ద కు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భా ర్ యయ�ైన శా రా కు ఒక కుమా రుడు కలుగునని చెప్పె ను. శా రా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వి ను చుండెను.
/ 1 9
ప రి శు ద్ధా త్మ దేవుడు
b. మత్త యి 3.16-17 - యేసు బాప్తి స్మము పొందిన వెంటనే నీ ళ్ల లోనుండి ఒడ్డు నకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. 17మరియు– ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనా నందించుచున్ నా నని యొ క శబ్ద ము ఆకా శమునుండి వచ్చెను. 3. మూడింతల బా ప్తి స్మ ఫా ర్ ముల మత్త యి 28.19 - కా బట్టి మీ రు వెళ్ లి , సమస్త జనులనుశి ష్ యులనుగా చేయుడి; తండ్యొరి క్కయు కుమారునియొక్కయు పరిశుద్ధా త్మయొ క్ కయు నామములో ని కి వా రికి బాప్తి స్మమి చ్ చుచు. . .
1
4. మూడింతల ఆశీ ర్ వచనములు
a. సంఖ్యా. 6.24-26 - యె హోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కా పా డునుగా క; యె హోవా నీకు తన సన్నిధిని ప్కార శింపజేసి నిన్ను కరుణించునుగా క. b. 1 పేతురు 1.2 - తండ్యరి �ైన దేవుని భవిష్యద్ జ్ఞా నమునుబట్టి , ఆత్మవలని పరిశుద్ధ త పొందినవార�ై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్త మువలన ప్రో క్ షి ంపబడుటకును ఏర్పరచబడినవారికి. . . శుభమని చెప్పి వ్రా యునది. మీ కు కృపయు సమా ధానమును వి స్త రిల్లు నుగా క.
c. 2 కొరింథీ. 13.14 - ప్భర ువ�ైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధా త్మ సహవా సమును మీ కందరికిని తోడ�ై యుండును గా క.
II. ఆత్మ అయ్ యున్ న ప్ర భువు: లేఖనములు పరిశుద్ధా త్మను సంపూర్ణ ముగా దేవుడని చూపుతాయి మేము పరిశుద్ధా త్మను నమ్ముచున్నాము, ఆయన ప్ర భువు జీ వముని చ్ చువా డు, ఆయన తండ్రి కుమా రుని ద్ వా రా పంపబడినవా డు, తండ్రి కుమారులతో సమానంగా ఆరా ధించబడువా డు మహిమపొ ందువా డు, ప్వర క్తలు ఆయనను గురించి మా ట్లా డారు.
చూడండి Ray Pritchard, Names of the Holy Spirit, (Chicago: Moody Press, 1995), pp. 36, 59, 158, 173, 196, 207.
A. లేఖనములు సూటిగా పరిశ్డు ద్దా త్మను దేవుని గా గుర్తి స్తా యి .
2 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
1. అపొ . 5.3-4
2. లూకా 1.35
3. 2 పేతురు 1.21
4. 2 కొరింథీ. 3.17-18
1
B. ఆత్మ ద�ైవి క సా మర్థ్ యతను కలి గియున్నాడు. 1 కొరింథీ. 2.10-11 - మనక�ైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్ యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్ మకే గా ని మరి ఎవని కిని తెలి యవు. C. ఆత్మ ద�ైవి క లక్షణాలను కలి గియున్నాడు. తండ్యరి �ైన దేవుడు, కుమారుడ�ైన దేవుడు, పరిశుద్ధా త్మ దేవుడు భిన్నమ�ైన పురుషమూర్తు లని లేఖనములు మాట్లా డుతున్నాయి, అయినప్పటికీ ప్తిర పురుషమూర్తి అవే దేవుని లక్ షణములను కలి గియున్ నా డని తెలుపబడుతుంది. (ఆత్మ దేవుడ�ైయున్నాడు, దేవుడు చేయు కా ర్యములను చేస్తా డు.) 1. ద�ైవి క స్ వభా వం: ఆత్మ దేవుని కి దేవుని కి మా త్మేర చెందిన లక్షణములు ఆపా దించబడినవి : సర్ వజ్ఞా నం (యెషయా 40.13; 1 కొరింథీ. 2.10-12), సర్వవ్యాప్తి (కీర్త నలు 139.7-10), సర్వశక్తి (యో బు 33.4; కీర్త నలు 104.30; రోమా . 15.18,19), ని త్యత్వం (హెబ్ రీ. 9.14). ~ Thomas C. Oden. Life in the Spirit: Systematic Theology, Vol. 3.
2. ద�ైవి క కా ర్ యములు:
a. దేవుని సత్ యమును బయలుపరుస్తా డు (1 కొరింథీ. 2.10; అపొ . 28.25)
/ 2 1
ప రి శు ద్ధా త్మ దేవుడు
b. ఆత్ మీయ వరములను అనుగ్రహిస్తా డు (1 కొరింథీ. 12)
c. పా పము కొ రకు బలి అర్పి స్తా డు (2 థెస్స. 2.13; 1 పేతురు 1.2)
d. మృతులకు జీ వముని స్తా డు (రోమా . 8.11)
e. సంఘమును పా లి స్తా డు (అపొ. 13.2; 15.28)
1
3. ద�ైవి కమ�ైన పేర్లు :
a. దేవుని ఆత్మ (ఆది. 41.38; 2 కొరింథీ. 3.3; ఎఫెసీ. 4.30)
b. యేసు క్రీస్తు ఆత్మ (అపొ.; 16.7; రోమా . 8.9)
c. ప్భర ువు ఆత్మ (యె షయా 61.1; మీ కా 2.7)
d. మహిమగల ఆత్మ (1 పేతురు 4.14)
e. పరిశుద్ధ ఆత్మ (రోమా . 1.4)
f. వి మో చి ంచు ఆత్మ (1 తి మో తి 3.16)
D. ఆత్మ ద�ైవి క యో గ్యతను కలి గియున్నాడు. మత్త యి 12.32 - మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధా త్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమంద�ైనను రా బోవు యుగమంద�ైనను పా పక్షమా పణ లేదు.
2 2 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
E. పరిశుద్ధా త్మ వ్యక్తి త్ వమ�ైయున్ నా డు.
1. వ్యక్తి గత వర్ణ న
a. యో హా ను 16.13-14
b. ఆత్మ కొరకు గ్రీకు భాషలో ఉపయో గించిన పదం తటస్థ పదం, గ్రీకు మాట్లా డువారు ఆత్మను “అది” అని సంభోధిస్తా రు. అయి తే యో హా ను 16.13-14లో, యేసు పరిశుద్ధా త్మను గురించి మాట్లా డినప్ పుడు, యేసు ఇలా అనలేదు, “అయి తే అది, అనగా సత్యస్వరూపియ�ైన ఆత్మ వచ్చినప్పుడు మి మ్మును సర్వసత్యములోనికి నడిపించును,” బదులుగా “అయి తే ఆయన, . . . సర్వసత్యములోనికి నడిపించును” అని చెప్పాడు. అయి తే ఆయన, అనగా సత్యస్వరూపియ�ైన ఆత్మ వచ్ చినప్ పుడు మి మ్ మును సర్వసత్యములోని కి నడిపించును; ఆయన తనంతట తానే యేమి యు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవి ంపబోవు సంగతులను మీ కు తెలి యజేయును.
1
2. వ్యక్తి గత గుర్తి ంపు: ఆత్మ “యేసు వంటి మరొకరి” వలె పని చేస్తా డు, ఆయన ఒక పురుషమూర్తి లేక వ్యక్తి త్వము కా కుండా ఇది సా ధ్యపడదు.
a. యేసు ఆత్మ యొ క్క రాకడను గురించి “మరొక ( అల్లో న్ ) పేరాక్లే టే”* (14.16) అని మాట్లా డతాడు. దీనికి యేసు అప్పటికే తన శిష్ యులతో పేరా క్లే టేగా ఉన్నాడు, ఆత్మ ఆయన స్థా నమును తీసుకొనుటకు వస్తా డని , శి ష్ యులతో ఆయన పరిచర్యను కొనసా గిస్తా డని అర్థ ం (George Eldon Ladd, A Theology of the New Testament, p. 294). * పేరాక్లే టే అను పదం పేరక్లే టోస్ అను గ్కరీ ు పదం నుండి వెలువడుతుంది, దీని అక్షరార్థ ం “ఒకని ప్క్ర కకు పిలచుట.” దీనిని సాధారణంగా ఒక చట్ట పరమ�ైన పదముగా ఉపయో గిస్తా రు, దీనికి న్యాయవాది అని, అనగా కోర్టు లో మరొకని కేసును వాదించుటలో సహా యం చేయువాడని అర్థ ం. మరింత సాధారణంగా, మరొకరి కొరకు వాదించువాడు లేక వారి కొరకు విజ్ఞా పన చేయువాడు (1 యో హా ను 2.1లో ప్భర ువ�ైన యేసు వలె) అని అర్థ ం. ఇదే పదమును యేసు యో హా ను 14.16; 14.26; 15.26 & 16.7లో పరిశుద్ధా త్మకు అనువర్తి స్తా డు. దీనిని తెలుగులో అనేక విధాలుగా సహా యకుడు, ఆదరణకర్త , న్యాయవా ది, ఆలోచనకర్త , స్నేహితుడు అని అనువదించుట జరిగింది.
/ 2 3
ప రి శు ద్ధా త్మ దేవుడు
b. యో హాను 14.16-18 - నేను తండ్నిరి వేడుకొందును, మీయొ ద్ద ఎల్ల ప్పుడు నుండుటక�ై ఆయన వేరొక ఆదరణకర్త ను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్హిర ంచును. [17] లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును. [18] మిమ్మును అనాథలనుగా వి డువను, మీ యొ ద్ద కు వత్తు ను (cf. యో హా ను 16.7). c. యో హా ను 16.7-15 లో, పరిశుద్ధా త్మ వచ్చినప్పుడు యేసు వారితో వ్యక్తి గతంగా ఉన్న సమయంలో చేసిన అవే కార్యములను శిష్యుల జీ వి తంలో చేయుట కొనసా గిస్తా డని యేసు వా గ్దా నం చేశా డు.
1
3. ఆత్మ చేయు కా ర్యములు చేయుటకు వ్యక్తి త్వం అవసరం.
a. ఆత్మ ఒక ఆలోచనకర్త /న్యాయవాది పనిని చేస్తా డు ఇది వ్యక్తి గత, సంబంధముల కార్యమును సూచిస్తు ంది, అనగా, ఆదరించు, ప్రో త్సహించు, మద్ద తుని చ్ చు కా ర్యము (చూడండియో హా ను 16).
b. ఆత్మబోధిస్తా డు. (1) లూకా 12.12
(2) యో హా ను 14.26 (3) యో హా ను 16.8 (4) 1 కొరింథీ. 2.10
c. ఆత్మచి త్త ము కలి గియుంటాడు, ని ర్దే శి స్తా డు, నడిపిస్తా డు. (1) 1 కొరింథీ. 12.11
(2) అపొ. 8.29 (3) అపొ. 13.2 (4) అపొ. 16.7 (5) రోమా . 8.14
2 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
d. ఆత్మ సాక్ ష్యమి స్తా డు. (1) యో హా ను 15.26 (2) 1 యో హా ను 5.6.
e. ఆత్మ ప్రా ర్థనలో క్రైస్త వుల కొరకు విజ్ఞా పన చేస్తా డు, రోమా. 8.26 (cf. యూదా 1.20).
4. లేఖనములో ఆత్మకు ఒక వ్యక్తి త్వముగా స్ పందించుట జరుగుతుంది.
1
a. ఆయన దుఖపెట్టు ట, హేళన చేయుట సా ధ్యమే. (1) యె షయా 63.10
(2) ఎఫెసీ. 4.30 (3) హెబ్ రీ. 10.29
పరిశుద్ధా త్మ ఆయన సొంత శక్తి నుండి కూడా వేరుగా చూపబడిన లేఖన భాగములు ఉన్నాయి . లూకా 1.35; 4.14; అపొ. 10.38; రోమా . 15.13; 1 కొరింథీ. 2.4. అట్టి లేఖనములు పరిశుద్ధా త్మ కేవలం ఒక శక్తి మాత్మేర అనే ని యమము ద్వారా మాత్మేర వ్ యా ఖ్ యా ని ంచబడితే, అట్టి లేఖనములు అర్థ రహితంగా , సంబంధము లేని వి గా , ని రుపయో గంగా ఉంటాయి . దీని ని “పరిశుద్ధా త్మ” అను పేరుకు బదులుగా “శక్తి ” లేక “ప్భార వం” అను పదమును ఉపయో గించి ప్త్ర యా మ్ నా యపరచవచ్ చు. ~ L. Berkhof. Systematic Theology.
b. ఆయనకు అబద్ధ ము కూడా చెప్ పుట సా ధ్యమే, అపొ. 5.3.
5. ఆత్మ వ్యక్తి త్వము ఆయన శక్తి కంటే వేరుగా ఉన్నది.
a. అపొ. 10.38 -... అదేదనగా దేవుడు నజరేయుడ�ైన యేసును పరిశుద్ధా త్మతోను శక్తి తోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడ�ైయుండెను గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వా రినందరిని స్ వస్థ పరచుచు సంచరించుచుండెను. b. 1 కొరింథీ. 2.4 -... నేను మాటలాడినను సువార్త ప్కర టించి నను, జ్ఞా నయుక్త మ�ైన తి య్ యని మా టలను వి ని యో గింపక, పరిశుద్ధా త్మయు దేవుని శక్తి యు కనుపరచు దృష్టా ంతములనే వి ని యో గించి తి ని .
Grand Rapids, MI: Eerdmans, 1941. p. 96.
/ 2 5
ప రి శు ద్ధా త్మ దేవుడు
III. తండ్రి , కుమా రుని ద్ వా రా పంపబడిన ఆత్ మ
A. ఫిలి యొ కే న�ైసీన్ వి శ్వాసప్మార ణంలో వాస్త వంగా 381లో జరిగిన సంఘ సభలో చేర్ చబడని ఒక చిన్న మాట ఉంది. ఆ చిన్న మాటను ఫిలియొ కే (ఫి-లీ-ఓహ్-కే), అంటా రు, ల్ యాటిన్ లో దీని కి “మరియు కుమా రుడు” అని అర్థ ం, ఇది సంఘంలో గొప్ప వాదనకు దారితీసింది. తుదకు తూర్ పు ఆర్థో డాక్స్ సంఘముగా మారిన సంఘము యొ క్క తూర్ పు భాగము నేటికీ న�ైసీన్ వి శ్ వాస ప్మార ణము యొ క్క వాస్త విక పత్మర ును ఉపయో గిస్తు ంది. సంఘము యొ క్క పశ్చిమ భాగము, తుదకు ఇది రోమన్ కాథలిక్ సంఘం అయ్ యింది, యేసు నిజముగా దేవుడు అను విషయమును తిరస్కరించు అబద్ధ బోధలతో పోరాడుతుంది. త్రిత్వ బో ధనకు కట్టు బడియుండుటకు, తండ్,రి కుమా రుడు, పరిశుద్ధా త్మ వా రి క్రియలు మరియు సారములో ఎల్ల ప్పుడూ సంబంధం కలిగియున్నారని చూపుటకు “మరియు కుమా రుడు” అను మా ట చేర్చబడింది. సమస్త వి షయములకు ఆధారమ�ైయున్నాడని చెబుతూ తూర్పు సంఘము దీనికి అభ్యంతరం తెలి పింది. (త్ రిత్ వములో ని ముగ్గు రు పురుషమూర్తు లు కలిసి-ని త్యత్వము నుండి, కలి సి-సమా నముగా ఉన్ నప్ పటికీ, కుమా రుడు తండ్రి యొ క్ క ఏక�ైక కుమారునిగా ఉన్నాడు గాని, కుమారుడు తండ్నిరి కనలేదు అనునది వా స్త వమే.) కా బట్టి లేఖనం ఇలా సెలవి స్తు ంది:యో హా ను 15.26 “తండ్యొరి ద్ద నుండి మీ యొ ద్ద కు నేను పంపబోవు ఆదరణకర్త , అనగా తండ్ రి యొ ద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియ�ైన ఆత్మ వచ్ చి నప్ పుడు ఆయన నన్ నుగూర్చి సా క్ ష్యమి చ్ చును.” 2. పశ్చిమ కాథలిక్ సంఘము (తుదకు వారి నుండి వి డిపోయి న ప్రొ టెస్టె ంట్ సంఘములు) తూర్పు ఆర్థో డాక్స్ సంఘములకు విరోధముగా ఈ వా దనలను చేశా యి . 1. కేవలం తండ్యరి �ైన దేవుడు మాత్మేర
1
a. పరిశుద్ధా త్మను కేవలం “దేవుని ఆత్మ” అని మా త్మేర పిలువలేదుగా ని , “యేసు ఆత్మ” అని కూడా పిలచుట జరిగింది.
(1) యో హా ను 14.16-18 (2) యో హా ను 16.13-14 (3) గలతీ . 4.6
2 6 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
(4) ఫిలిప్పీ . 1.19 (5) రోమా . 8.9
b. పరిశుద్ధా త్ మ కేవలం తండ్రి ఆత్మే లేక కుమారుని ఆత్మ మాత్మేర కాదు గాని, ఆయన తండ్,రి కుమారుల ఆత్మ అయ్యున్నాడు. ఇలా వ్రా యబడియున్నది, “ఎవడ�ైనను లోకమును ప్రేమించినయెడల తండ్ రి ప్రేమ వానిలో నుండదు (1 యో హాను 2.15)”; మరలా ఇలా వ్రా యబడియున్నది: “ఎవడ�ైనను క్రీస్తు ఆత్మ లేనివాడ�ైతే వా డా యనవా డు కా డు (రో మా . 8.9).” తండ్రి కుమారులకు ఈ విధంగా పేరు ఇవ్వబడినప్పుడు, సువార్త లో కుమారుడు చెప్పిన విధంగా పరిశుద్ధా త్మ “తండ్ రి నుండి (యో హా ను 15.26),” మరియు “ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ ను మహిమరచును”(యో హా ను 16.14) అని వ్రా యబడిన వి ధంగా కుమారుని నుండి పంపబడుతున్నాడని పరిశుద్ధా త్మను మనం అర్థ ం చేసుకోవా లి (St. Damascus I, 382 A.D.). c. ఆత్ మ కా ర్ యము మరియు పని తండ్రి కుమారుల నుండి కలిసి వెలువడుతుంది. ఆయన మనకు తండ్రి కుమారుడు కలిసి ఇచ్చిన బహుమా నమ�ైయున్ నా డు. (1) యేసు వి శ్ వాసులకు పరిశుద్ధా త్మ బాప్తి స్మమి స్తా డు, లూకా 3.16. (2) యేసు తండ్రి వాగ్దా నము చేసిన పరిశుద్ధా త్మను కుమ్మరిస్తా డు, అపొ. 2.33. (3) ఆత్మ దాహము గలవారు ఆయన యొ ద్ద కు వచ్ చి ఆయనలోని ది త్రా గా లని యేసు ఆహ్ వాని ంచుచున్నాడు, యో హా ను 7.37-39. (4) యేసు తన శిష్ యుల మీ ద పరిశుద్ధా త్మను “ఊదాడు,” యో హా ను 20.21-22. పురుష మూర్తి ని వేదాంతశాస్త్ పర రంగా వ్ యత్ యా సపరచా లి . (తండ్రి కుమా రుడు కా డు, కుమా రుడు ఆత్మ కా డు.) (1) తండ్ రి ఎవరి నుండి రాలేదు, చేయబడలేదు, సృజించబడలేదు, ఆయనను కని యుండలేదు. (2) కుమా రుడు తండ్రి నుండి మాత్మేర పంపబడ్డా డు, చేయబడలేదు, సృజి ంచబడలేదు, కా ని ఏక�ైక కుమా రుని గా కనబడ్డా డు. d. త్ రిత్ వములో ని ప్తిర
1
/ 2 7
ప రి శు ద్ధా త్మ దేవుడు
(3) ఆత్ మ తండ్రి కుమారుల నుండి పంపబడినాడు, చేయబడలేదు, సృజించబడలేదు, ఆయనను కనియుండలేదు, కానీ ఆయన పంపబడియున్నాడు ( The Creed of Athanasius లో భాగం) .
తండ్ రి కుమా రుల మధ్య ఐక్యత ఎంత సజీ వమ�ైన స్థిరమ�ైనది అంటే, ఈ ఐక్యత ఒక వ్యక్తి కి చెందినది కూడా. దీని ని గురించి ఆలోచించుట అసాధ్యం,కానీ దీనిని ఈ వి ధంగా చూడండి. చూడండి మనుష్ యులు ఒక కుటుంబంగా , లేక క్ల బ్ లో, లేక వర్త క సంఘంగా కలుసుకున్నప్ పుడు, ఆ కుటుంబం, లేక క్ల బ్ , లేక వర్త క సంఘం యొ క్క “ఆత్ మను” గురించి ప్జర లు మాట్లా డతారు. వా రు దా ని ‘ఆత్ మ;ను గురించి ఎందుకు మా ట్లా డతారంటే, వ్యక్తి గతమ�ైన వ్యక్తు లు, కలుసుకున్ నప్ పుడు, వా రు దూరంగా ఉంటే సాధ్యపడని మాట్లా డు, ప్వర ర్తించు వి ధానములను అభి వృద్ధి చేసుకుంటా రు. ఒక వి ధమ�ైన సా మా జి క వ్యక్తి త్వం ఉని కిలోకి వచ్ చినట్లు అని పిస్తు ంది. అవును, ఇది ని జమ�ైన వ్యక్తి ని గురించి నది కా దు: ఇది వ్యక్తి ని పోలియున్నది. దేవుని కి మనకు మధ్య ఉన్న భేదములలో ఇది ఒకటి మా త్మేర . ఎదుగునది, వా స్త వా ని కి దేవుడ�ైయున్న ముగ్గు రు పురుషమూర్తు లలో మూడవ భా గమ�ైయున్ నది. ~ C. S. Lewis. Mere Christianity. New York: Macmillian, 1952. p. 152. తండ్ రి కుమారుల యొ క్క ఉమ్మడి జీ వి తముల నుండి
B. “ప్రేమ బంధము”
1. పరిశుద్ధ అగస్టి న్ , త్ రిత్వములోని సభ్ యుల మధ్య ఉన్న ఈ భి న్నత్వమును గురించి వేదాంతశాస్త్ పరరంగా మాట్లా డుతూ, పరిశుద్ధా త్మను గురించి ఒక ప్రా ముఖ్యమ�ైన వర్ణ నను ఇచ్ చా డు. అతడు ఆయనను తండ్రి కుమారుల మధ్య “ప్రేమ బంధము”గా వర్ణి ంచాడు.
1
2. ఆత్మ లేఖనములో దేవుని ప్రేమతో దగ్గ రగా గుర్తి ంచబడినాడు.
a. పరిశుద్ధా త్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలోకి కుమ్మరించబడింది,రోమా . 5.5.
b. దేవుడు ప్రేమా స్వరూపి, 1 యో హా ను 4.8.
c. దేవుడు ఆత్మ అయ్ యున్నాడు, యో హా ను 4.24.
d. మనం ఒకరినొకరము ప్రేమి స్తే , దేవుడు మనలో ఉంటా డు, ఆయన ప్రేమ మనలో పరిపూర్ణ మవుతుంది . .. ఎందుకంటే ఆయన తన ఆత్మలో నుండి మనకు అనుగ్రహించాడు, 1 యో హా ను 4.12-13. 3. దేవుని ఆత్ మ తండ్రి కుమారుల మధ్యలో నుండి పంపబడు ప్రేమ అయ్యున్నాడు. “ప్రేమ బహుమానం” లేక “ప్రేమ బంధం” ద�ైవిక వ్యక్తి త్వములోని ఉద్దే శ్యపూర్వక భాగమ�ైయున్నాడు.
2 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
4. కాబట్టి అగస్టి న్ త్ రిత్వ సంబంధమును ఈ వి ధంగా వర్ణి స్తా డు:
a. “ఆయన ప్రేమి ంచువాడు, ఆయన నుండి పంపబడినవాడు” (మరొక మాటల్లో , తండ్ రి తాను కనిన కుమారుని ప్రేమి ంచువాడు) (చూడండి లూకా 20.13; యో హా ను 5.20; కొలస్సీ . 1.13; ఎఫెసీ. 1.6; 2 పేతురు 1.17.) b. “ఆయన ఏమ�ైయున్నాడో అందును బట్టి ఆయనను ప్రేమి ంచువాడు” (మరొక మాటల్లో , కుమారుడు తనను కని న తండ్నిరి ప్రేమి ంచువా డు) (చూడండి యో హా ను 5.19; యో హా ను14.31; యో హా ను 17.1.) c. “మరియు స్వయంగా ప్రేమ” (మరొక మాటల్లో , పరిశుద్ధా త్మ తండ్కిరి కుమా రుని కి మధ్య ఉన్ న ని త్య ప్రేమ బంధం అయ్ యున్ నా డు) (చూడండి మా ర్ కు 1.10-11; మా ర్ కు 9.7; యో హా ను 3.34-35; గలతీ . 4.6.)
1
5. త్రిత్వములో పరిశుద్ధా త్మ యొ క్క విశేషమ�ైన భూమి క తండ్రి కుమారుల మధ్య ప్రేమ సహవా స బంధముగా ఉండుటయే.
a. యో హా ను 16.13-15
b. 2 కొరింథీ. 13.14
c. ఎఫెసీ. 4.3
/ 2 9
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఒకమర్మాత్మకరీతి లో ఆత్మతండ్రి కుమా రులను ప్రేమతో ఐక్యపరచి వా రి మధ్య ప్రేమగా పంపబడుతున్నట్లు చెప్ పబడింది. . . . ప్రేమ ఒకరినొకరు ఇష్ట పడువారిని ఐక్యపరుస్తు ంది, దేవుని వి షయంలో మాత్మేర ప్రేమ మూడవ పురుషమూర్తి లో పూర్ణ తకు చేరుతుంది, “తండ్”రి “కుమారుని” వలె ఆయనకు ప్త్ర యేకమ�ైన పేరు లేదుగాని, దేవుని సామాన్య పేర�ైన “ఆత్మ” అను పేరు ఇవ్వబడింది.దీనిని “ప్రేమ బంధము” అని పిలిస్తే సరిపోతుంది . . . ఆయన ద�ైవికమ�ైన నాట్యం అను ప్రేమగల సంబంధములను ఆనందిస్తా డు, తండ్ రి కుమారులు ఐక్యపరచు తనను తాను రిక్తు నిగా చేసుకొను ప్రేమలో మహిమపరచబడతాడు. ఆయన సృష్ట ములను దేవుని ఐక్యతకు పరిచయం చేయుట, త్రిత్వం యొ క్క నాట్యం, నూతన సృష్టి అను వి శ్రా ంతి దిన నాటికలో ఆనందిస్తా డు. ~ Clark Pinnock. Flame of Love . pp. 38-39.
1
IV. తండ్రి కుమా రుని తో పా టు ఆరా ధించబడి మహిమపరచబడినవా డు
A. త్రిత్వము యొ క్క తర్కము: ఆత్మను దేవునిగా గౌరవించాలి అనునది ప�ైన వా దనల సా రమ�ైయున్నది.
1. లేఖనములు తండ్,రి కుమారుడు, పరిశుద్ధా త్మ మధ్య విడదీయలేని ఐక్యతను, సమానత్వమును చూపుతాయి. కాబట్టి , ఒక సభ్యునికి చెందినది, అందరికీ చెందుతుంది.
అపొస్త లులు సంఘములకు వ్రా సిన పత్ రికలు (స్వయంగా సువార్త ల వలె) దేవుని తండ్,రి కుమా రుడు, పరిశుద్ధా త్మగా చిత్రీకరించి, త్ రిత్వ పదములలో దేవుని గురించి మాట్లా డుటకు స్థిరమ�ైన పునాదిని స్థా పించా యి (e.g. 2 కొరింథీ. 13.13; ఎఫెసీ. 2.18; 1 పేతురు 1.2; యూదా 20-21). ఆదిమ సంఘము ప్రా ర్థించుచు, ఆరా ధించి నప్ పుడు ఈ భాషమను అప్ పు తీసుకొని ప్తిర బి ంబి ంచి ం ది.
2. యె షయా 6.1-3 (cf. ప్కర టన 4.8)
3. “[యెషయా చెల్ లి స్తా డు, ఆశీర్వదించబడినవారందరు స్తు తులు చెల్లి స్తా డు, వారు దేవుని పరిశుద్ధు డని , కుమా రుని పరిశుద్ధు డని , ఆత్ మను పరిశుద్ధు డని చెబుతారు” (Ambrose, Of the Holy Spirit, Bk. III, NPNF, v. 10, p. 151). 6లో] సెరాపులు స్తు తులు
B. ఆత్మ సంఘములో త్రిత్వ విశ్వాస ప్మార ణములు, పాటలు, కీర్త నలు, ఆశీర్వచముల ద్వారా అరా ధించబడతాడు.
3 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
1. కూడికలలో న�ైసీన్ మరియు/లేక అపొస్త లుల విశ్వాస ప్మార ణములను వల్ లి ంచుట.
2. “నీతి నివసించుచు పాలించు మా ప్భర ువ�ైన యేసు క్రీస్తు నామమున ఇప్పుడు మరి ఎల్ల ప్పుడూ ఏక�ైక దేవుడ�ైన పరిశుద్ధా త్మ నామమున ప్రా ర్థించుచున్నాము, ఆమెన్ ” అని ముగించు ప్రా ర్థనలలో . 3. త్రిత్వ పాటలు/కీర్త నలు (ఉదాహరణకు. డాక్సాలజి, పరిశుద్ధు డు, పరిశుద్ధు డు, పరిశుద్ధు డు, సర్వశక్తి గల దేవుడు పారిశుద్ధు డు, గ్లో రియా పత్ రీ ) 4. మూడింతల ఆశీర్వాదము సర్వశక్తి గల దేవుడ�ైన తండ్,రి కుమారా , పరిశుద్ధా త్మ ఆశీర్వాదము ఇప్పుడు ఎల్ల ప్పుడూ మీ తో ఉండును గాక, ఆమెన్” లేక “మన ప్భర ువ�ైన యేసు క్రీస్తు కృపయు, తండ్యరి �ైన దేవుని ప్రేమను, పరిశుద్ధా త్మ దేవుని సహవాసము మీ తో ఎల్ల ప్పుడూ ఉండును గా క” (2 కొరింథీ. 13.14). ముగింపు పరిశుద్ధా త్ మ ఏక�ైక త్ రియేక దేవుని లో మూడవ పురుషమూర్తి అయ్ యున్ నా డు. ఆయన త్రియేక దేవునిలో ప్త్ర యేకమ�ైన వ్యక్తి త్ వమ�ైయున్ నా డు, ఆయన తండ్రి కుమారుని వలెనె సంపూర్ణ ంగా ఆలోచిస్తా డు, కార్యములు చేస్తా డు, ప్రేమి స్తా డు, వారి ద�ైవిక స్వభావమును సంపూర్ణ ంగా పంచుకుంటాడు. కొన్నిసార్లు సంఘము త్రిత్వంలోని సభ్యుల మధ్య ఉన్న సంబంధముల విధానమును ఖచ్చితంగా నిర్వచించు వి షయంలో అసమ్ మతి తెలి పినా (ఉదా ., ఫిలి యొ కే) అందరూ సంపూర్ణ ద�ైవత్ వము, మూర్తి మంతము, ప్తిర సభ్యుని సమానత్వముకు సమ్మతి తెలుపుతారు. కాథలిక్ మరియు ప్రొ టెస్టె ంట్ లు ఇరువురికి, తండ్రి కుమారుల మధ్య “ప్రేమ బంధం” పరిశుద్ధా త్మ అను పరిశుద్ధ అగస్టి న్ వర్ణ న అర్థ వంతంగా, కొనసాగు సాదృశ్యంగా అనిపించిం ది. లేఖనము యొ క్క సాక్ష్యమునకు అనుగుణంగా, సంఘము దేవుని ఎల్ల ప్పుడూ త్రిత్వముగా ఆరాధించింది, తండ్కిరి కుమారునికి పరిశుద్ధా త్మకు సమా నముగా , భేదము లేకుండా మహిమను ఇచ్ చింది.
1
/ 3 1
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఈ వీ డియో మీ ముందుంచి న ఇవి మరియు ఇతర ప్శ్ర నలకు జవా బి చ్ చుటకు వీ ల�ైనంత సమయా న్ ని తీ సుకోండి. దేవుని స్ వభా వమును గురించి , తండ్,రి కుమా రా , పరిశుద్ధా త్మల మధ్ య సంబంధమును గురించి చా లా కష్ట మ�ైన ఆలో చనలను మనం చూస్తు న్ నా ము. ఈ ఆలోచనలు ఎంత కష్ట ముగా ఉన్నప్పటికీ, దేవుని గురించి మనకున్న అవగాహనను దేవుని చిత్త మును గురించి మనకున్న అవగాహన ప్భార వితము చేస్తు ంది కాబట్టి అవి ప్రా ముఖ్యమ�ైయున్నవి. ఈ క్రింది ప్శ్ర నలు మనం నేర్చుకున్న విషయములను మరి ఎక్కువగా అర్థ ం చేసుకొనుటలో మనకు సహా యం చేయుటకు, సమీ క్షి ంచుటలో సహా యం చేయుటకు ఉద్దే శించబడినవి. మీ జవాబులు స్పష్ట ంగా ఉండాలి, వీల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. త్రిత్వమును గురించిన అవగాహన పరిశుద్ధా త్మను గురించి సరియ�ైన అవగా హనను కలి గియుండుటకు పునాదిగా ఎలా ఉన్నది? 2. ఆత్ మ పరిపూర్ణ ముగా దేవుడు అనుటకు మన యొ ద్ద ఏ ఆధారము ఉంది? 3. ఆత్మ ద�ైవి కమ�ైన వ్యక్తి త్వము అనుటకు మన యొ ద్ద ఏ ఆధారము ఉంది? 4. ఆత్ మ “తండ్రి కుమారుల నుండి పంపబడియున్నాడు” అని ప్రొ టెస్టె ంట్ లు మరియు కా థలి క్ లు ఎందుకు నమ్ ముతారు? 5. తండ్,రి కుమా రుడు, పరిశుద్ధా త్ మల మధ్య ఉన్ న భి న్ నత్ వమును ఏ వి ధములుగా చూడగలము? (వా రు ఎలా భి న్నముగా ఉన్నారు?) 6. ఆత్మను “ఆరాధించాలి మరియు మహిమపరచాలని” ఏ ఆధారముగా న�ైసీన్ వి శ్ వాస ప్మార ణము ఉద్ఘా టిస్తు ంది?
మలుపు 1 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము
1
పరిశుద్ధా త్మ వ్యక్తి త్వము భాగం 2: జీ వముని చ్ చువా డు Rev. Terry G. Cornett
పరిశుద్ధా త్మ వ్యక్తి త్వము అని పేరు పెట్ట బడిన ఈ మా డ్ యుల్ లో ని మొ దటి పా ఠం యొ క్క రెండవ భాగమ�ైయున్నది. ఈ భాగములో, ఈ లోకంలో పరిశుద్ధా త్మ కార్యములను ఐక్ యపరచు కేంద్ర అంశమును మనం చూద్దా ము. సృష్టి మరియు ద�ైవకృతములో ఆయన కార్యము ద్వారా ఆత్మ జీవమునిస్తా డని మనం చూస్తా ము. లేఖనములలో పరిశుద్ధా త్మను వర్ణి ంచుటకు అత్యంత సాధారణమ�ైన చి హ్నములు, పేర్లు , బి రుదులను మనం పరీక్షిద్దా ము, జీవమునిచ్ చువానిగా ఆత్మను గూర్చిన మన అవగాహనకు ఎలా తోడ్ పాటుని స్తా యో చూద్దా ము. చి వరిగా , ఆత్మ యొ క్ క జీ వముని చ్ చు పరిచర్య భవి ష్యత్తు కొరకు ని రీక్షణను ఎలా ఇస్తు ందో చర్చిస్తూ మనం ముగిద్దా ము.
భాగం2యొ క్క సా రా ంశం
3 2 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
జీ వముని చ్ చువా డు, అను ఈ భాగము కొరకు మా ఉద్దే శ్యము ఈ విషయములను చూచుటలో మి మ్ మును బలపరచుట అయ్ యున్నది: • పరిశుద్ధా త్మ యొ క్క వేదాంతశా స్త్ ర అధ్యయనా న్ ని న్ యూమటాలజి అని ఎందుకు పిలుస్తా రో అర్థ ం చేసుకోవా లి . • దేవుని ఆత్మను గురించి పా త ని బంధన అభి ప్రా యమును సంగ్రహించగలగా లి . • లో కమును సృజి ంచుట మరియు కొనసా గించుటలో ఆత్ మ యొ క్ క జీ వముని చ్ చు భూమి కను వర్ణి ంచుటకు లేఖనములను ఉపయో గించగలగా లి . • లేఖనాలలో పరిశుద్ధా త్మతో ముడిపడియున్న ప్ధార నమ�ైన చిహ్నములను గుర్తి ంచి, జీవమునిచ్చువానిగా ఆయనను గురించి మన అవగాహనకు అవి ఇచ్ చు తోడ్పాటును చూపగలగా లి . • లేఖనములలో పరిశుద్ధా త్మకు ఇవ్వబడిన పేర్లు మరియు బిరుదులు జీవమునిచ్చువానిగా ఆయనను గురించి మన అవగాహనకు ఎలా తోడ్ పాటుని స్తా యో వివరించగలగాలి. • ఆత్మ పరిచర్య ని రీక్షణకు ఆధారంగా ఎలా ఉన్నదో వి వరించగలగా లి . I. జీవమునిచ్చువాడు ప్ర భువు మరియు జీ వముని చ్ చువా డ�ై న పరిశుద్ధా త్మను నమ్ముచున్నాము, ఆయన తండ్రి కుమారుని పంపబడ్డా డు, ఆయన తండ్రి కుమారులతో పాటు ఆరాధించబడుతున్నాడు, మహిమపరచబడుతున్నాడు, ప్ర వక్త లు ఆయనను గురించి మాట్లా డారు.
1
వీడియో భాగం 2 ఆకా రము
II. దేవుని బలమ�ైన శ్ వా స
A. పరిశుద్ధా త్మ సిద్ధా ంత అధ్ యయనమును న్ యూమటా లజి అని పిలుస్తా రు.
1. న్ యూమ అను గ్రీకు పదమునకు “గా లి లేక శ్ వాస లేక ఆత్మ” అని అర్థ ం.
2. రుహా (పాత నిబంధన లేఖనాలలో ఉపయో గించబడినది) అను హెబ్రీ పదము యొ క్క అర్థ ము కూడా “గా లి లేక శ్ వాస లేక ఆత్మ” అయ్ యున్ నది.
/ 3 3
ప రి శు ద్ధా త్మ దేవుడు
B. పాత నిబంధన లేఖనములలో చూపబడిన విధంగా పరిశుద్ధా త్మ యొ క్క ఉత్త మమ�ైన వర్ణ న “దేవుని బలమ�ైన శ్ వాస” అయ్ యుండవచ్ చు.
1. హెబ్రీ లేఖనములలో, దేవుని శ్వాస నాశనము చేయు (నిర్గ మ. 15.10; యె షయా 11.4) మరియు సృజించు (కీర్త నలు 33.6) బలమ�ైన శక్తి అయ్యుండెను.
‘ఆత్మ’ అను మాటకు హెబ్రీ పదము రూహా . ర్-హ్ -క్ అను మూలము నుండి, ఈ నామవాచకం వస్తు ంది, దీనికి ప్ధార నమ�ైన అర్థ ం “ముక్కులో నుండి హింసాత్మకంగా శ్వాస విడచుట” అయ్యున్నది. . . . రుహా అను పదము బలమ�ైన, కఠినమ�ైన, హింసాత్మక శ్వాసను సూచించుచుండగా, నెషమా సాధారణ, మృదువ�ైన శ్వాసను సూచిస్తు ంది. . . రుహా అను పదమును గాలి కొరకు తరచుగా ఉపయో గించుట జరిగింది; మొ త్త ం మీ ద దీని ని ఎనభ�ై ఏడు సా ర్లు ఉపయో గించా రు. ఈ ముప్పై ఏడు గా లి ని గురించి యెహోవా ప్తిర నిధి, అత్యంత నాశనకరమ�ైన, ఎల్ల ప్పుడూ బలమ�ైన, హింసాత్మకమ�ైన గాలిగా సూచిస్తా యి . . . . రుహా -అదోనాయి [యె హోవా ఆత్మ] జీవమునిచ్చు, శక్తి ని కలిగించు దేవుని శక్తి యొ క్క మానవ అనుభవమ�ైయున్నది. . . . రుహా -అదోనాయి ని [‘అదుపులో పెట్టు ట’] ఆపుట సా ధ్యము కా దుగా ని , ఆయన వా క్యము వలె, ఖాళీ గా తి రిగి వెళ్ల క, ఆయన కో రినదా ని ని నెరవేర్ చుతుంది. ~ N. H. Snaith. Chapter VII, “The Spirit of God.” The Distinctive Ideas of the Old Testament. pp. 143-158.
1
2. పా త ని బంధన యూదా మతము పరిశుద్దా త్మను “కా ర్య రూపంలో దేవుని శక్తి ” అని అర్థ ం చేసుకుంది. ఆ శక్తి ని ఇలా వ్యక్త పరచవచ్ చు:
a. యుద్ధ ములో బలం (దేవుని గాలి యె ర్ర సముద్మర ును పాయలు చేసినట్లే , లేక ఇశ్రా యేలు శత్రు వులకు విరోధంగా పోరాడుటకు న్యాయా ధిపతులు బలపరచబడినట్లే ) b. పలు రకముల జ్ఞా నం (మందిరములోని కళాకారులు, యో సేపు, దానియేలు ప్భర ుత్వ నిర్వహణ కొరకు ప్త్ర యేకమ�ైన వరములను కలి గియుండిన వి ధముగా నే).
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online