God the Holy Spirit, Telugu Student Workbook
1 0 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
పరిపక్వతలోనికి ఎదుగుదల ఎంత అవసరమో , ఆత్మీయ జననము తరువాత కూడా క్రీస్తు నందు ఎదుగుట అవసరమ�ైయున్నది. ³ వ్యక్తు లను పునరుజ్జీ వపరచు పరిశుద్ధా త్మ కార్యము సమస్త మును నూతనపరచు ఆయన విశాలమ�ైన కార్యములో భాగమ�ైయున్నది. సమస్త ము పాపపు పరిణామాల నుండి విముక్తి పొందు క్రొ త్త ఆకాశము మరియు క్రొ త్త భూమి ని సృజి ంచు దేవుని ఉన్ నతమ�ైన ప్ణార ళి కను నెరవేర్ చుటకు పరిశుద్ధా త్మ కా ర్యము చేయుచున్నాడు. ³ మన తండ్యరి �ైన ఆదాము పాపము వలన, మనం స్వాభావికంగా “ఉగ్రత కుమారులము” మరియు ప్రా కృతిక వారసత్వము ద్వారా మనం దేవుని పిల్ల లము అని చెప్పుకోలేము. వారు తమ విశ్వాసమును క్రీస్తు నందుంచి న మరుక్షణం పరిశుద్ధా త్మ విశ్వాసులను దేవుని కుటుంబములోనికి దత్త తు తీసుకుంటాడు. తరువాత సంపూర్ణ ంగా కృప ద్వారా రాజరిక పిల్ల లకు చెందిన హక్ కులను మరియు స్ వాస్థ్ యమును వా రికి అనుగ్రహిస్తా డు. ఈ దత్త తు మనకు దేవుని తో వి శేషమ�ైన సా న్ ని హిత్యము మరియు ఆయనకు వి ధేయత చూపుటకు వి ఫలమ�ైనప్ పుడు క్రమశిక్షణ మరియు దిద్దు బాటును కూడా అనుగ్రహిస్తా డు. ³ రక్షణను సంఘములోనికి చేర్చుటతో ఎల్ల ప్పుడూ వేరు చేయకూడదు అని దత్త తు అను పరిశుద్ధా త్మ పరిచర్య మనకు జ్ఞా పకం చేస్తు ంది. క్రీస్తు ను అంగీకరించుటలో ఎల్ల ప్ పుడూ ఆయన కుటుంబములో ని కి (సంఘము) దత్త తు తీ సుకొనుట భాగమ�ైయుంటుంది, ఫలితంగా దేవుని సంపూర్ణ కుటుంబమునకు వేరుగా ఏ ఒక్కరు ఎన్నడూ రక్షణ పొందలేరు. ³ రక్షణ పొందినప్పుడు పరిశుద్ధా త్మ యొ క్క అత్యంత ప్రా ముఖ్యమ�ైన పనులలో ఒకటి ఏమి టంటే, మనలను క్రీస్తు తో ఐక్యపరచు పని , ఫలి తంగా యేసు జీ వి తము, మరణం, పునరుత్థా నం, మరియు ఆరోహణము శక్తి మనకు ఆపాదించబడి, మనలో కార్యము చేస్తు ంది. మనలో నివసించు పరిశుద్ధా త్మ మన జీవితాల్లో క్రీస్తు సన్నిధిని వాస్త వము చేస్తు ందని రిఫార్మ్డ్ పరంపర ఉద్ఘా టిస్తూ , ఈ కార్యమును మనలను క్రీస్తు శరీరములోని కి బాప్తి స్మమి చ్ చిన ఆత్మను గురించి మాట్లా డినప్పుడు పౌలు ఉపయో గించిన భాషను ఉపయో గించుట ద్వారా పరిశుద్ధా త్మ బాప్తి స్ మము అని చెబుతుంది. ³ రిఫార్మ్డ్ పరంపరలో లేని చాలామంది ప్రొ టెస్టె ంట్ క్రైస్త వులు మారుమనస్సు తరువాత కలుగు అనుభవమును వర్ణి ంచుటకు “పరిశుద్ధా త్మ బాప్తి స్మము” అను పదమును ఉపయో గించుటకు ఇష్ట పడతారు. ఆత్మ బాప్తి స్మమును ఆత్మ సన్ నిధితో జతచేయుటకు బదులుగా (రిఫార్మ్డ్ పరంపర చేసినట్లు ), ఆత్మ బాప్తి స్ మమును దేవుని శక్తి యొ క్క ప్త్ర యే కమ�ైన ని ంపుదలగా ఉద్ఘా టించుటకు ఈ వి శ్ వాసులు లూకా ను అనుసరిస్తా రు. ³ మనం పొరపా టున లూకా రచనలను మరియు పౌ లు రచనలను వ్యతి రేకముగా చూపకుండుట చాలా ప్రా ముఖ్యమ�ైయున్నది. బదులుగా మనం లేఖనముల యొ క్ క సంపూర్ణ సా క్ ష్యమును అంగీకరించి (సువా ర్త లు, అపొ స్త లుల కా ర్యములు,
3
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online