God the Holy Spirit, Telugu Student Workbook

/ 1 1 1

ప రి శు ద్ధా త్మ దేవుడు

అభి ప్రా యం) లేక ఒక విశ్వాసికి అదనపు శక్తి ని ఇచ్చుపరిశుద్ధా త్మతో భిన్నమ�ైన అనుభవము మారుమనస్సు తరువాత కలగాలా (పరిశుద్ధ త మరియు పెంతెకొస్తు అభి ప్రా యా లు) అను వి షయమును గురించి క్రైస్త వులు అసమ్ మతి చూపుతా రు. సంఘము మరియు వ్యక్తి గత విశ్వాసి జీవితంలో పరిశుద్ధా త్మ కార్యము అను అంశము యొ క్క మరికొన్ ని ఆలోచనలను మీ రు తెలుసుకోవాలని ఆశపడితే, ఈ క్రింది పుస్త కములను మీ రు చూడవచ్ చు: Fee, Gordon. Paul, the Spirit, and the People of God. Peabody, MA: Hendrickson, 1996. Graham, Billy. The Holy Spirit: Activating God’s Power in Your Life. Dallas, TX: Word Publishing, 1997. Green, Michael. I Believe in the Holy Spirit. Grand Rapids, MI: Wm. B. Eerdmans, 1975. మీ సంఘము ద్వారా ఈ సత్యములను మీ సొంత పరిచర్యతో అనుసంధానపరచుటకు ప్యర త్ ని ంచుట ఈ బో ధన యొ క్క మూలమ�ైయున్ నది. ఈ సత్యముల ఆధా రంగా మీ రు మీ పరిచర్యను ఎలా మార్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు అనునది పరిశుద్ధా త్మ మిమ్మును గురించి, మీ సేవక నాయకత్వమును గురించి, మీ సంఘ సభ్యులను గురించి , ప్స్ర తు తము దేవుడు మి మ్ మును చేయుటకు పిలుస్తు న్న కార్యమును గురించి , ఈ సత్యములను గురించి చెప్పు విషయములను మీరు విను సామర్థ్ యత మీద ఎక్కువగా ఆధారపడియుంటుంది. ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధా త్మ కార్యమును ధ్ యా నించుట కొరకు ఈ వా రం కొంత సమయం కేటా యి ంచండి. ఈ మా డ్ యుల్ కొరకు మీ రు మీ పరిచర్య ప్రా జెక్టు ను పరిగణించుచుండగా, ఈ సత్యములకు ఆచరణాత్మక రీతిలో అనుబంధపరచుకొను సాధ్యతను మీ రు ఉపయో గించవచ్చు. మెలకువ కొరకు దేవుని ముఖమును వెదకండి, వెచ్చే వారం మీ తోటివారితో ఆ మెలకువలను పంచుకొనుటకు సిద్ధ ంగా రండి. పరిశుద్ధా త్మను గురించి న ఈ పా ఠములో మీ అధ్యయనం మరియు సంభా షణలో నుండి పరిశుద్ధా త్మ మీ కు జ్ఞా పకము చేసిన కొ న్ ని అవసరతలు లేక ప్శ్ర నలు ఉండవచ్ చు. మీ భా రమును పంచుకొని , మీ వి న్ నపములను దేవుని కి తెలుపు ఒక ప్రా ర్థనా భాగస్వామి ని కనుగొనుటకు నిరాకరించవద్దు .ఎల్ల ప్పుడూ ఈ విషయములలో మీకు సహాయం చేయుటకు మీ సలహాదారుడు అందుబాటులో ఉన్నాడని, మీ సంఘ నాయకులు, ముఖ్యముగా మీ పాస్ట ర్ గారు, మీ కు ఎదుర�ైయ్ యే కష్ట మ�ైన ప్శ్ర నలకు జవాబిచ్చుటకు సిద్ధ ంగా ఉన్నారని గుర్తు ంచుకోండి. దేవుని మాట వినుటకు సిద్ధ ంగా ఉండి, ఆయనకు నచ్ చిన వి ధంగా మి మ్ మును నడిపించుటకు అవకా శం ఇవ్వండి.

ని ధులు మరియు పుస్త కాలు

3

పరిచర్య అనుబంధా లు

కౌన్సిలింగ్ మరియు ప్రా ర్థన

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online