God the Holy Spirit, Telugu Student Workbook
/ 1 2 5
ప రి శు ద్ధా త్మ దేవుడు
పోషించవలసియున్నాడు, సంఘము సరియ�ైన రీతిలో పని చేయుటలో వా రి వరములు అవసరమ�ైయున్నవి .
c. మీ ఆత్ మీయ వరములను కనుగొనండి: నాలుగు కీలకమ�ైన ప్శ్ర నలు (1) దేవుడు దేని ని దీవి ంచాడు? మీ రు ప్జర లకు పరిచర్య చేసినప్ పుడు మరియు వారికి సహా యం అందినప్ పుడు, మీ రు మీ ఆత్ మీ య వరమును ఉపయో గిస్తు న్ నా రు అనుటకు అది ఒక చిహ్నమ�ైయున్నది. ఆత్మీయ వరములు ఫలముని స్తా యి. ఫలితములు చాలాసార్లు వరమునకు చి హ్ నమ�ైయున్ నవి . (2) మీ కు ద�ైవి కమ�ైన నెరవేర్ పును ఏమి ఇస్తు ంది? ఎఫెసీ. 2.10 ఇలా చెబుతుంది, “మరియు వా టియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధ పరచి న సత్ క్రియలు చేయుటక�ై, మనము క్రీస్తు యేసునందు సృష్టి ంపబడినవా రమ�ై ఆయన చేసిన పనియ�ైయున్నాము.” మనము సృజించబడిన పని ని మనం చేసినప్ పుడు, అది మనకు ఒక ఉద్దే శ్యము మరియు నెరవేర్ పు భా వనను కలి గిస్తు ంది. అంటే మన ఆత్ మీ య వరములను ఉపయో గించుటలో త్యాగం, కృషి, మరియు వి సుగు లేవని కా దు. మన అస్తి త్వములో దేవుడు మనకిచ్చిన ఉద్దే శ్యమును మనం నెరవేర్చుచున్నామని, సంఘము దేవుడు దానికిచ్చిన పనిని నెరవేర్ చుటలో మనం సహా యం చేస్తు న్నామని దీని అర్థ ం. (3) పరిశుద్ధా త్మ యొ క్క అంతరంగ సా క్ ష్యమేమి టి? ఆత్మ దేవుని సజీవమ�ైన మాట్లా డు స్వరమ�ైయున్నాడు. ఆత్మ వరములనిచ్చువాడ�ైతే, ఆయనే మనకున్న వరములను అర్థ ం చేసుకొనుటలో సహా యం చేస్తా డు. (4) మీ వరములను గురించి మీ సంఘములో ఉన్న ఇతరులు ఏమి చెప్ పా రు? సంఘము దాని పనిని పూర్తి చేయునట్లు ఆత్మీయ వరములు సంఘమును బలపరచుటకు మరియు శక్తి ని చ్ చుటకు ఉన్నాయి . చివరికి, మీ రు మీ వరమును గురించి ఏమి ఆలోచిస్తా రు అను విషయం ముఖ్యము కాదు గాని, మీ సంఘము మరియు దాని నా యకత్ వము దా ని ని గురించి ఏమి ఆలో చి స్తు ంది అను వి షయం ముఖ్యమవుతుంది. ప్తిర సభ్యుడు కలిగియున్న ఆత్మీయ వరమును నిర్థా రించుటలో ప్జర లకు సహాయం చేయుట, ఆ వరములను అభి వృద్ధి చేసుకొని ప్యోర జనకరమ�ైన రీతి లో దా ని ని
4
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online