God the Holy Spirit, Telugu Student Workbook

/ 1 3 5

ప రి శు ద్ధా త్మ దేవుడు

b. వ్యక్తి గత: ప్తిర మనుష్ యుని లోపల నివసించు పాపపు స్వభావముతో ఆత్మ యుద్ధ ము చేయుచున్నాడు, గలతీ . 5.17.

గలతీ . 5.25లో, పా పము మీ ద యుద్ద మును జయించుటను గురించి పౌ లు ఒక సలహా ఇస్తు న్ నా డు. అతడిలా అంటున్ నా డు: “మనం ఆత్మద్వారా జీవిస్తే , ఆత్మ ద్వారా నడుద్దా ము.” “అడుగులో అడుగేసి” అని అనువదించబడిన మా ట (లేకకొన్ ని అనువా దాలలో “నడచుట”) ఒక స�ైని క పదము [స్ట యి కేయో ], ఇది స�ైని కులు అధికా రి అడుగులో అడుగేసి యుద్ధ మునకు నడుచు వి ధా నమును వర్ణి స్తు ంది.

c. పరిశుద్ధ పరచు కా ర్యము స�ైని క వి వా దము భాషలో చూపబడుతుంది. (1) “దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి,” మరియు “రక్షణయను శి రస్త్ రా ణమును, దేవుని వా క్యమను ఆత్మఖడ్గ మును ధరించుకొనుడి. ఆత్మవలన ప్తిర సమయమునందును ప్తిర వి ధమ�ైన ప్రా ర్థనను వి జ్ఞా పనను చేయుచు,”ఎఫెసీ. 6. (2) కొలస్సీ . 3.5 d. మనం “కాలముల మధ్య” నివసిస్తు న్నాము: పరిశుద్ధ పరచుట “ఇప్పటికే జరిగింది” మరియు “ఇంకా జరగలేదు.” (1) వాస్త వము: మనం పరిశుద్ధ పరచబడియున్నాము, పాపము చేయవలసిన పని లేదు, 1 యో హా ను 2.1a. (2) వాస్త వము: క్రైస్త వులు పా పము చేస్తా రు మరియు వా రికి క్షమా పణ అవసరం, 1 యో హా ను 2.1b. (3) వాస్త వము: మనం ఇప్పటికే పరిశుద్ధ పరచబడియున్ నా ము, హెబ్ రీ. 10.14a. (4) వాస్త వము: మనం పరిశుద్ధ పరచబడుచున్ నా ము, హెబ్ రీ. 10.14b. (5) ఫిలిప్పీ . 3.12-16 2. ఒక విశ్వాసి జీవితములో పరిశుద్ధా త్మ నివాసము యొ క్క ఫలము పరిశుద్ధ మ�ైన జీ వి తం. a. ఆత్మ క్రియాత్మకముగా పాపమును ప్తిర ఘటించుటకు మాత్మేర కార్యము చేయుట లేదుగాని, క్రీస్తు పోలికను కలిగించుటకు కూడా కా ర్యము చేయుచున్నాడు.

4

b. క్రీస్తు పోలి కకు కీలకమ�ైన పరిమా ణముగా ఆత్మ ఫలము. (1) గలతీ . 5.22-24

(2) ఇక్కడ “ఫలము” అని అనువదించబడిన పదము గ్రీకు భాషలో ఏక వచనమ�ైయున్నది. పరిశుద్ధా త్మ ఆయన పరిశుద్ధ పరచు కా ర్యమును చేయు ప్తిర సా రి ఇవన్ నీ జరుగుతాయి .

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online