God the Holy Spirit, Telugu Student Workbook
/ 1 4 1
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఇలా అన్నాడు, “మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టు గానే వారికిని పరిశుద్ధా త్మను అనుగ్రహించి , వా రిని గూర్చి సా క్ ష్య మి చ్చెను,” అపొ. 15.8. (2) సరిగా సేవచేసినవారు క్రీస్తు యేసునందు విశ్వాసములో గొప్ప ని శ్చయత కలి గి స్థి రంగా ని లబడతారు, 1 తి మో తి 3.13. c. మనం రక్షణ పొందామా లేదా అను విషయమును గురించి సందేహములను ఎదుర్కొనుట, మనం ఆత్మ సా క్ ష్యమును పొందలేదనే అర్థ ముని వ్వదు. (1) 1 యో హా ను 3.19-20 (2) సున్నితమ�ైన మనస్సాక్షి మరియు పాపం, దోషం, మరియు బలహీనత యొ క్క అవగాహన ఆత్మ కార్యమునకు గురుతుగా ఉన్ నది. “వా తవేయబడిన మనస్ సాక్ షి” గలవా డు (1 తి మో తి 4.1 2)” లేక “తన యో గ్యతను గురించి అతిశయి ంచువాడు (లూకా 18.11; యో హాను 9.41)” దేవునితో సరియ�ైన సంబంధమును గురించి ఆలోచించవలసియున్నది. “బాధలో ఉన్నవారిని ఆదరించుట” మరియు “సౌకర్యవంతముగా ఉన్నవారని రేపుట” ఒక కా పరి పని అయ్ యున్నది.
4
3. మన రక్షణ భవిష్యత్తు మరియు వర్త మానం రెండూ అని ముద్ంరి చబడుట మనకు జ్ఞా పకం చేస్తు ంది.
a. ఆయన ఆత్మను మన హృదయాలలో జమచేసి, రాబోవు వాటిని గురించి మనకు ని శ్చయతని చ్చాడు, 2 కొరింథీ. 1.21-22
b. ఆయనతో విమో చన దినము కొరకు మీ రు ముద్ంరి చబడియున్ నా రు, ఎఫెసీ. 4.30
c. మనం రక్ షి ంపబడుతున్ నాము, 1 కొరింథీ. 1.18 (cf. 2 కొరింథీ. 2.15).
d. యేసు లోకమునకు తీర్పు తీర్చుటకు వచ్చు “ప్భర ువు దినము” వరకు; పాపము, మరణము, మరియు నరకమును జయి ంచుడి;
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online