God the Holy Spirit, Telugu Student Workbook
1 4 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
³ పరిశుద్ధ పరచబడుట దేవుని పని కొరకు వేరుచేయబడినవానిని వర్ణి ంచు సిద్ధా ంతం అయ్ యున్నది. పరిశుద్ధ పరచబడుట యొ క్క లక్ ష్యం సంపూర్ణ ంగా క్రీస్తు పోలి కలోకి మా ర్చబడుట అయ్ యున్నది. ³ నీ తి మంతులుగా తీ ర్ చబడుట, పరిశుద్ధ పరచబడుట, మరియు మహిమపరచబడుటద్ వా రా మనందేవుని పని కొ రకువేరుచేయబడియున్ నా ము. కాబట్టి , “పరిశుద్ధ పరచబడుట” వర్త మా న, భూత, భవి ష్ యత్ కా లములలో ఉన్ నది. ³ పరిశుద్ధా త్మ ఎల్ల ప్ పుడూ దుష్ట త్వముతో యుద్ధ ములో ఉన్నాడు. ³ ఒక విశ్వాసి జీవితములో ఆత్మ యొ క్క పరిశుద్ధ పరచు పని యొ క్క ఫలము పరిశుద్ధ జీవితము: క్రీస్తు బోధన, ఉదాహరణ, మరియు వ�ైఖరులకు అనుగుణంగా ఉండుట. ³ ఆత్మ యొ క్క ముద్ంరి చు కార్యము మన రక్షణ ఇంకా రావలసియున్నదని (భవి ష్యత్తు ) చెబుతుంది, ఎందుకంటే క్రీస్తు తి రిగివచ్ చి , క్రొ త్త ఆకా శము మరియు క్రొ త్త భూమి ని పా లి ంచువరకు అది పూర్తి గా రాదు. ³ ఆత్మ సాక్ష్యము ఆత్మ ఇచ్చిన నిశ్చయతను వర్ణి స్తు ంది, మనం నిజంగా ముద్ంరి చబడియున్నామని , క్రీస్తు కు చెందియున్ నా మని చెబుతుంది. ఆత్మీయ వరములు, ఆత్మ మనలో నివసించుట, క్రీస్తు కు చెందినవారిని ముద్ంరి చు మరియు పరిశుద్ధ పరచు ఆత్ మ కా ర్ యమును గురించి మీ హొ తి వి ద్ యా ర్థు లతో మీ ప్శ్ర నలను చర్చించు సమయమి ది. ఈ పాఠమును మీ రు సమీ క్షి ంచుచుండగా, మీ లో తలెత్తి న, మీ రు తెలుసుకోవా లని కోరుతున్న ప్శ్ర నలు ఏవి ? క్రింద ఇవ్వబడిన ప్శ్ర నలు మీ సొ ంత, వి శేషమ�ైన, కీలకమ�ైన ప్శ్ర నలను రూపుదిద్దు కొనుటలో మీ కు సహా యం చేయగలవు. * ఆత్మీయ వరములను ఉపయో గించకుండా నిజమ�ైన పరిచర్య సాధ్యమేనా? ఎందుకు లేక ఎందుకు కా దు? * ఒక వ్యక్తి తన ఆత్ మీయ వరములను కనుగొనుట మరియు ఉపయో గించుటలో సంఘ కా పరుల భూమి క ఏమి టి? * ఆత్మీయ వరములను గురించి మీ సంఘములో ఎప్పుడ�ైనా అసమ్మతులు తలెత్తా యా ? ఆ అసమ్మతులను ఎలా పరిష్కరించారు? * కొన్ని ఆత్మీయ వరములు (ఉదాహరణకు, ఆశ్చర్య కార్యములు లేక బోధన) వాటంతట అవే వాటిని కలిగియున్న వ్యక్తి ఆత్మీయముగా పరిపక్వతగలవాడు అనే అర్థ ముని స్తా యను వి షయమును మనం ఎలా ని వా రించగలము? * విద్యలేని లేక పేదవాడ�ైన ఒక వ్యక్తి కి ఆత్మీయ వరముల వేదాంతము ఎలాంటి ని రీక్షణను ఇస్తు ంది?
వి ద్ యార్థు ల అనువర్త న మరియు భా వములు
4
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online