God the Holy Spirit, Telugu Student Workbook
1 4 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
పరీక్షలో వ్రా యుటకు సిద్ధ పడండి. మీ రు మీ పరీక్షను వ్రా యుట ముగించి న తరువాత, మీ అధ్ యా పకుని కి మీ జవా బు పత్మర ును అప్పగించండి. గమని క: మీ అభ్యాసములన్ నిటిని (పరిచర్య ప్రా జెక్టు , వ్యాఖ్యాన ప్రా జెక్టు , లేఖన వల్లి క, అధ్యయన ముగింపు పేజి, క్విజ్జు లు, మరియు చివరి పరీక్ష) మరియు మీ చివరి పరీక్ష జవాబు పత్మర ును మీ అధ్యాపకునికి సమర్పించకుండా మీ మాడ్యుల్ గ్రేడ్ ని ర్థా రించలేము. ఈమాడ్ యుల్లో , ఒకే త్రియేక దేవునిలోని మూడవ పురుషమూర్తి య�ైన పరిశుద్ధా త్మ స్వయంగా దేవుడని మనం చూశాము. ఆయన ఒక శక్తి లేక ప్భార వం మాత్మేర కాదు గా ని , దేవుని ప్జర లను నడిపించు మరియు హెచ్చరించు ద�ైవి క వ్యక్తి త్ వము అని మనం నేర్చుకున్నాము. ఆయన ప్వర చన ప్త్ర యక్షతకు మూలమని, ప్రేరేపిత లేఖనములు మన యొ ద్ద కు వచ్చిన మార్గ మని మనం జ్ఞా పకం చేసుకున్నాము. ఆయన లోకము యొ క్క పాపమును ఒప్పింపజేస్తా డని, పరిశుద్ధా త్మ కార్యము ద్వారాగాక సత్యమును గుర్తి ంచుట లేక తెలుసుకొనుట అసాధ్యమని కూడా మనం చూశాము. చివరిగా, ఒక విశ్వాసి జీవితంలో ఆత్మ యొ క్క ప్ధార నమ�ైన కార్యములను జ్ఞా పకం చేసుకొనుటకు RABBIS అను సంక్ షిప్త పదమును చూశా ము ( Regeneration, Adoption, Baptism, Bestowal of Gifts, Indwelling, Sealing, and Sanctifying ) . బహుశా ఉత్త మమ�ైన కోర్ సు సా రా ంశం పరిశుద్ధ బేసిల్ మా టలలో కనబడుతుంది (క్రీ.శ. 329-379): పరిశుద్ధా త్మ ద్వారా మనం పరద�ై శుకు పునరుద్ధ రించబడతాము, పరలోక రాజ్యమునకు ఆరోహణమవుతాము, కుమారుల దత్త తును పొందుతాము, దేవుడిని మన తండ్రి అని పిలచు స్వాతంత్ర్ యమును పొందుతాము, క్రీ స్తు కృపలో పాలివారమవుతాము, వెలుగు సంతానమని పిలవబడతాము, నిత్య మహిమ మరియు వాక్యములో పాలుపంచుకుంటాము, ఈ లోకములో మరియు రాబోవు లోకములో అశీర్వాదముల పూర్ణ తను అనుభవిస్తా ము, మన కొరకు దా చి యుంచబడిన శ్రే ష్ఠ మ�ై న యీ వులు పొ ందుతా ము, ఫలి తంగా వా గ్దా నం మరియు విశ్వాసం ద్వారా, అవి మన మధ్య ఉన్నాయని, మనం సంపూర్ణ ఆస్ వా ధింపు కొరకు ఎదురుచూస్తు న్నా మనట్లు వారి కృపా ప్ర తి బి ంబమును చూస్తా ము. ~ St. Basil. On the Holy Spirit. Chap. 15.
ఈ మా డ్ యుల్ గురించి చి వరి మాట
4
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online