God the Holy Spirit, Telugu Student Workbook
1 6 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
పరంపరలు (కొనసా గింపు)
అనుబంధం A పరంపర యొ క్క వ్యవస్థా పకులు: క్రైస్త వ అధికా రములో మూడు స్థా యి లు
ని ర్గ మ. 3.15
1. అధికా రిక పరంపర: అపొస్త లులు మరియు ప్ర వక్త లు (పరిశుద్ధ లేఖనాలు) ఎఫెసీ. 2.19-21
~ అపొస్త లుడ�ైన పౌలు
ఆయన మహిమను గూర్చి మొ దట ఇశ్రా యేలులో, మరియు తరువా త మెస్సీ యయ�ైన యేసు క్రీస్తు లో సాక్ష్యమిచ్చుటకు సిద్ధ పడినవారికి దేవుడు తన రక్షణ కార్యమును బయలుపరచాడు. ఈ సాక్ ష్యము అందరికి, అన్ ని కాలముల వారికి, అన్ ని స్థ లములలో వర్తి స్తు ంది. ఈ అధికారిక పరంపర ద్వారా మిగిలిన పరంపరలన్నియు తీర్పుతీర్చ బడతాయి .
2 ఈ డాక్ యుమెంట్ చి వరిలో ని అనుబంధం B, “గొప్ప పరంపర యొ క్క ని ర్వచనం” చూడండి.
2. గొప్ప పరంపర: ఎక్ యుమి ని కల్ సలహా లు మరియు వా టి వి శ్ వాస సంగ్ర హములు 2 అన్ని చోట్ల , ఎల్ల ప్ పుడు అందరి ద్వారా నమ్మబడినది.
~ Vincent of Lerins
గొప్ప పరంపర సంఘము యొ క్క ముఖ్య సిద్ధా ంతము. అధికారిక పరంపరను (పరిశుద్ధ గ్రంథములు) అర్థ ము చేసుకున్న విధముగా ఇది సంఘ బోధకు ప్రా తినిథ్యం వహిస్తు ంది, మరియు అన్ని యుగములలోని క్రైస్త వులు నమ్మిన మరియు ఒప్పుకున్న ఆ ముఖ్య సత్యములను సారాంశంగా చెబుతుంది. ఈ సిద్ధా ంత కథనాలకు (కాథలిక్, ఆర్తో డాక్స్, మరియు ప్రొ టెస్టె ంట్ ) 3 సంఘమంతా సమ్మతి తెలుపుతుంది. సంఘము యొ క్క ఆరాధన మరియు వేదాంతము యేసు క్రీస్తు యొ క్క వ్యక్తి త్వము మరియు కార్యములో నెరవేర్పును పొందుతున్న ఈ ముఖ్య సిద్ధా ంతమును ప్తిర బి ంబి స్తు ంది. ఆరంభ కా లముల నుండి, క్రైస్త వులు సంఘ క్యాలెండరులో, అనగా క్రీస్తు జీ వి తమును సారంశముగా చెప్ పు సంవత్సర ఆరాధన సా రా ంశం, దేవుని పట్ల వా రి భక్తి ని వ్యక్త పరచారు.
పరంపరలు (కొనసా గింపు)
3. కొ న్ ని సంఘ పరంపరలు: డినా మి నేషన్ల మరియు క్మర ముల వ్యవస్థా పకులు
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online