God the Holy Spirit, Telugu Student Workbook
/ 1 7
ప రి శు ద్ధా త్మ దేవుడు
I. పరిచయం
వీడియో భాగం 1 ఆకా రము
A. న�ైసీన్ వి శ్ వాస ప్మార ణం
1. న�ైసీన్ వి శ్వాసప్మార ణము యొ క్క కా పీ కొరకు అనుబంధం 1ని చూడండి.
2. న�ైసీన్ వి శ్వాసప్మార ణమును ఎలా ఉపయో గించాలి ?
1
3. సంఘ సిద్ధా ంతమునకు బ�ైబిల్ మాత్మేర ఏక�ైక పొరపడలేని ఆధారమ�ైయున్నది. న�ైసీన్ విశ్వాస ప్మార ణము దానంతట అదే అధికారికమ�ైనది కాదు, కానీ అది బ�ైబిల్ బోధించు విషయములను జాగ్రత్త గా సంగ్రహిస్తు ంది. 4. “అబద్ధ బో ధలను ఖండించుటకు ని ర్ వహించబడిన న�ైసియా , కా న్ స్టంట్ నో పెల్ , ఎపెసీలోని మొ దటి సభ, ఛాల్సిడాన్ వంటి ప్రా చీన సభలను, వాటిలో నిజమ�ైన స్వచ్చమ�ైన లేఖన వ్యాఖ్యానములు కలిగియున్నవి కాబట్టి వి శ్ వాస సిద్ధా ంతముల వి షయంలో హృదయపూర్ వకంగా హత్తు కుంటాము, పవి త్మర �ైనవిగా గౌరవిస్తా ము” (John Calvin, Institutes, IV, ix.8). 1. త్రిత్వము అను పదము దేవుడు ఏక�ైక దేవునిగా, ముగ్గు రు పురుషమూర్తు లుగా ఉనికిలో ఉన్న విధానమును వర్ణి ంచుటకు సంఘం ఉపయో గించి న పదమ�ైయున్నది. 2. దేవుడు ఏక�ైక దేవుడని, ఏక�ైక దేవుడు గాక మరి ఏ దేవుడు లేడని లేఖనములు ఉద్ఘా టిస్తా యి , అయి నప్పటికీ ఈ ఏక�ైక దేవుడు తండ్యరి �ైన దేవుడు, కుమారుడ�ైన దేవుడు పరిశుద్ధా త్మ దేవుడుగా తనను తాను బయలుపరచుకుంటాడని కూడా ఉద్ఘా టిస్తా యి .
B. త్ రిత్వ సిద్ధా ంతము
త్ రి-యేక [త్ రిత్వము] అను పదము ని గూఢమ�ైన లేఖన భాగములలో లేఖనములు బోధించు వి షయములను ఒకే పదములో వ్యక్త పరచు క్లు ప్త పదమ�ైయున్ నది, అయి తే దీని ని గురించి అఆలో చి ంచుటకు, స్పష్ట మ�ైన, వి శేషమ�ైన బోధనగా దీనిని ఉపయో గించుటకు ప్కర టించు సంఘమునకు కొంత సమయం పట్టి ంది. . . ~ Thomas C. Oden
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online