God the Holy Spirit, Telugu Student Workbook

/ 1 8 1

ప రి శు ద్ధా త్మ దేవుడు

అ ను బ ం ధ ం 1 7 క్రొ త్త ని బంధనలో ఆత్ మీయ వరములను గురించి కీలకమ�ైన వా క్యభాగములు

రోమా . 12.3-12 తన్ నుతా ను ఎంచుకొ నతగినదా ని కంటె ఎక్ కువగా ఎంచుకొ నక, దేవుడు ఒక్ కొ కని కి వి భజి ంచి యి చ్ చినవిశ్వాసపరిమాణప్కార రము, తా ను స్ వస్థ బుద్ధి గలవా డగుటక�ై తగినరీతి గా తన్ ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీ లోనున్న ప్తిర వా ని తోను చెప్ పుచున్నాను. [4-5] ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్ నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో, ఆలాగే అనేకులమ�ైన మనము క్రీస్తు లో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్త్ర యేకముగా అవయవములమ�ై యున్నాము. [6-7] మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వేర్వేరు కృపావరములు కలిగినవారమ�ై యున్నాము గనుక, ప్వర చనవరమ�ైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్వర చింతము; పరిచర్యయ�ైతే పరిచర్యలోను, [8] బోధించువాడ�ైతే బోధించుటలోను, హెచ్చరించువాడ�ైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము. పంచిపెట్టు వాడు శుద్ధ మనస్సుతోను, ప�ైవిచారణ చేయువాడు జాగ్రత్త తోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. [9] మీ ప్రేమ ని ష్కపటమ�ైనద�ై యుండవలెను. చెడ్డ దాని నసహ్యించుకొని మంచిదానిని హత్తు కొనియుండుడి. [10] సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవార�ై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్ పగా ఎంచుకొనుడి. [11] ఆసక్తి వి షయములో మా ంద్ యులు కా క, ఆత్ మయందు తీ వ్తర గలవా ర�ై ప్భర ువును సేవి ంచుడి. [12] ని రీక్ షణగలవా ర�ై సంతోషించుచు, శ్మర యందు ఓర్ పు గలవా ర�ై, ప్రా ర్థనయందు పట్టు దల కలి గియుండుడి. 1 కొరింథీ.12.1-31a మరియు సహోదరులారా, ఆత్మసంబంధమన�ై వరములనుగూర్చి మీ కు తెలి యకుండుట నాకిష్ట ము లేదు. [2] మీరు అన్యజనుల�ై యున్నప్పుడు మూగ విగ్హర ములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితి రని మీ కు తెలియును. [3] ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్స్ర తు డని చెప్పడనియు, పరిశుద్ధా త్మవలన తప్ప ఎవడును యేసు ప్భర ువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. [4] కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మయొ క్కడే. [5] మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్భర ువు ఒక్కడే. [6] నానావిధముల�ైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్ కడే. [7] అయి నను అందరి ప్యోర జనము కొరకు ప్తిర వా ని కి ఆత్మ ప్త్ర యక్షత అనుగ్హిర ంపబడు చున్నది. [8] ఏలాగనగా, ఒకని కి ఆత్మ మూలముగా బుద్ధి వా క్యమును, మరియొ కని కి ఆ ఆత్ మననుసరించి న జ్ఞా న వా క్యమును, [9] మరియొ కని కి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొ కనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థ పరచు వరములను [10] మరియొ కని కి అద్ భుతకార్యములనుచేయు శక్తి యు, మరియొ కని కి

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online