God the Holy Spirit, Telugu Student Workbook

/ 2 1 1

ప రి శు ద్ధా త్మ దేవుడు

“పరిశుద్ధ పరచబడుట” మీ ద డినామి నేషన్ల వ్ యాఖ్యలు (కొనసా గింపు)

సంపూర్ణ పరిశుద్ధ పరచబడుట కొరకు సిద్ధ పరుస్తు ంది, ఇది విశ్వాసి తనను తాను సజీ వయా గముగా సమర్పి ంచుకున్ న మరుక్షణం, యేసు క్రీస్తు నందు వి శ్ వాసము ద్ వారా పరిశుద్ధ మ�ైన, దేవునికి అంగీకారయో గ్యమ�ైనవానిగా అప్పగించుకున్న మరుక్షణం కలుగుతుంది, అంతరంగ పాపమును హృదయము నుండి శుద్ధి చేయు పరిశుద్ధా త్మ బాప్తి స్మము ద్వారా ఇది సాధ్యపడుతుంది. సంపూర్ణ పరిశుద్ధ పరచబడుటలో ని సంక్షోభం ఒక విశ్వాసిని ప్రేమలో పరిపూర్ణు ని చేసి, ప్భార వవంతమ�ైన పరిచర్య కొరకు సిద్ధ పరుస్తు ంది. తరువాత కృపలో జీవితకాల ఎదుగుదల, మన ప్భర ువును రక్షకుడ�ైన యేసు క్రీస్తు జ్ఞా నము కలుగుతాయి . పరిశుద్ధ త జీవితం పరిశుద్ధ పరచు క్రీస్తు రక్త ము ద్వారా కొనసాగుతూ, దేవుని ప్త్ర యక్షపరచబడిన చిత్త మునకు ప్రేమతో విధేయత చూపుటలో రుజువు అవుతుంది. ఆది. 17.1; ద్వితీ. 30.6; కీర్త నలు 130.8; యె షయా 6.1-6; యె హె. 36.25-29; మత్త యి 5.8, 48; లూకా 1.74-75; 3.16-17; 24.49; యో హా ను 17.1-26; అపొ. 1.4-5, 8; 2.1-4; 15.8-9; 26.18; రోమా. 8.3-4; 1 కొరింథీ. 1.2; 6.11; 2 కొరింథీ. 7.1; ఎఫెసీ. 4.13, 24; 5.25-27; 1 థెస్స. 3.10, 12-13; 4.3, 7-8; 5.23-24; 2 థెస్స. 2.13; తీ తు 2.11-14; హెబ్ రీ. 10.14; 12.14; 13.12; యాకోబు 3.17-18; 4.8; 1 పేతురు 1.2; 2 పేతురు 1.4; 1 యో హా ను 1.7, 9; 3.8-9; 4.17-18; యూదా 24.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online